500 మంది భారతీయులకు గూగుల్‌ హెచ్చరికలు

28 Nov, 2019 03:23 IST|Sakshi

న్యూఢిల్లీ: టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌ ప్రపంచవ్యాప్తంగా పలువురు యూజర్లకు జూలై నుంచి సెప్టెంబర్‌ మధ్య 12 వేల హెచ్చరికలను పంపింది. అందులో 500 మంది భారతీయులూ ఉన్నారు. ప్రభుత్వ మద్దతు ఉన్న హ్యాకర్ల దాడికి గురయ్యే అవకాశముందని, అప్రమత్తంగా ఉండాలని వారికి సూచించింది. వాట్సాప్‌ వీడియో కాలింగ్‌లోని లోపం ద్వారా పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌సాయంతో పలు దేశాల ప్రభుత్వాలు మానవ హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టుల సమాచారం హ్యాక్‌ చేస్తున్నారన్న నేపథ్యంలో ఈ వార్తలు రావడం గమనార్హం. దాదాపు 50 దేశాలకు చెందిన ప్రభుత్వ మద్దతుదారులైన హ్యాకర్లు 270 మందిని టార్గెట్‌ చేసినట్లు గూగుల్‌ తెలిపింది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

9లోగా ‘అయోధ్య’ రివ్యూ పిటిషన్‌

ఎస్పీజీ చట్ట సవరణకు ఓకే

ఎన్సీపీకి డిప్యూటీ సీఎం.. కాంగ్రెస్‌కు స్పీకర్‌

ట్రిపుల్‌ తలాక్‌: ఆ వెంటనే మామ గ్యాంగ్‌రేప్‌

లోకసభలో ప్రజ్ఞా వివాదస్పద వ్యాఖ్యలు

ఈనాటి ముఖ్యాంశాలు

‘మహా’ కేబినెట్‌; శివసేనకే ఎక్కువ

‘కట్టా న్యూస్‌’తో ఎందుకు సంచలనం!

కశ్మీర్‌లో ఉగ్ర కలాపాలు బాగా తగ్గాయి

సుప్రియ చాణక్యం సూపర్‌!

‘అలా అయితే ఎయిరిండియా మూత’

అజిత్‌కు షాకిచ్చిన అమిత్‌ షా!

శరద్‌ పవార్‌ క్షమించేశారు!!

దేశ భద్రత కోసం మొత్తం సరిహద్దు రీమ్యాప్‌

‘సుప్రీం తీర్పుతో నిర్ణయం మార్చుకున్నా’

'రెండు చక్రాల కన్నా మూడు చక్రాలే ఉత్తమం'

ప్రమాణ స్వీకారానికి మోదీ, షా వస్తారా ?

మహా సంకీర్ణానికి చిదంబరం సలహా

‘ఇక ఢిల్లీలోనూ పాగా వేస్తాం’

చిదంబరాన్ని కలిసిన రాహుల్‌, ప్రియాంక

మహారాష్ట్ర అసెంబ్లీలో అరుదైన దృశ్యం!

గవర్నర్‌ను కలిసిన ఉద్ధవ్‌ ఠాక్రే దంపతులు!

మూడున్నర రోజుల ముఖ్యమంత్రి!

అసెంబ్లీ సాక్షిగా సీఎం వర్సెస్‌ గవర్నర్‌!

నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ- సీ 47 రాకెట్

అమృత ఫడ్నవీస్‌ కవితాత్మక వీడ్కోలు..

అజిత్‌కు ఆత్మీయ స్వాగతం పలికిన సుప్రియా

రూ.50 వేల కోసం మేనత్తను ఆమె ప్రియుడ్ని!!

ప్రియుడితో ఏకాంతానికి అడ్డుపడిందని..! 

నేటి ముఖ్యాంశాలు..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఏడ ఉన్నావే...

నన్ను స్టార్‌ అనొద్దు!

ప్రేమ.. పిచ్చి అలానే ఉన్నాయి!

తిట్టించుకోకపోతే నాకు నిద్ర పట్టదు!

మ్యాన్‌.. మ్యాడ్‌.. మనీ

రజనీ 169 ఫిక్స్‌?