మరో 15 మంది అధికారులపై కేంద్రం వేటు

18 Jun, 2019 16:50 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అవినీతికి పాల్పడిన 15 మంది అధికారులపై కేం‍ద్ర ప్రభుత్వం మరోసారి వేటు వేసింది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు, కస్టమ్స్‌లో కమిషనర్‌, ప్రిన్సిపల్‌ కమిషనర్‌, డిప్యూటీ కమిషనర్‌ స్ధాయి అధికారులను నిర్బంధ పదవీ విరమణతో సాగనంపింది. వీరిపై లంచాలు స్వీకరించడంతో పాటు పలు అవినీతి ఆరోపణలు నమోదయ్యాయి.

కాగా, గత వారం 12 మంది సీనియర్‌ అధికారులపై సైతం కేంద్ర ప్రభుత్వ సర్వీసు నిబంధనలకు సంబంధించి నిబంధన 56(జే) కింద ఆర్థిక మంత్రిత్వ శాఖ వేటు వేసిన సంగతి తెలిసిందే.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మన భూభాగంలోకి చైనా సైన్యం రాలేదు

బీజేపీలోకి 107 మంది ఎమ్మెల్యేలు

గోవా మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణ

ఈశాన్యంలో వరదలు

రేపే ‘విశ్వాసం’ పెట్టండి

తేలియాడే వ్యవసాయం

చందమామపైకి చలో చలో

టిక్‌:టిక్‌:టిక్‌

అవిశ్వాస తీర్మానికి మేం రె‘ఢీ’: యడ్యూరప్ప

ఈనాటి ముఖ్యాంశాలు

అత్యంత శుభ్రమైన ప్రాంతంలో స్వచ్ఛ భారత్‌

బాంబ్‌ పేల్చిన సీనియర్‌ నేత..

ఫిరాయింపు: మంత్రులుగా ‍ప్రమాణ స్వీకారం

రాజీనామా వెనక్కి తీసుకుంటా: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే

దయచేసి హాస్టల్స్‌లో ఒంటరిగా ఉండొద్దు..!

యూపీలో భారీ వర్షాలు; కూలిన 133 భవనాలు

అసోంలో వరదలు : ఆరుగురు మృతి

సుప్రీంను ఆశ్రయించిన ఐదుగురు ఎమ్మెల్యేలు

ఢిల్లీలో అగ్ని ప్రమాదం, ఐదుగురి మృతి

రాహుల్‌కు బావ భావోద్వేగ లేఖ

చంపేస్తారు; ఇప్పుడు కాస్త ఊరటగా ఉంది!

ఇద్దరు పిల్లల తలలు నరికి...ఆపై..

8 ఏళ్లుగా సహజీవనం.. ప్రేయసిపై అనుమానంతో..

40 మంది మహిళా ప్రొఫెసర్లకు అసభ్యకర కాల్స్‌

ముఖం చాటేసిన నైరుతి

ఈబీసీలకు 4,800 ఎంబీబీఎస్‌ సీట్లు

దారిద్య్రం నుంచి విముక్తి చెందారు

చిన్నారుల సంక్షేమంపై దృష్టి పెట్టండి

ఫిరాయింపు నేతల్లో ముగ్గురికి మంత్రి పదవులు

విశ్వాసపరీక్షకు సిద్ధం!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అది మా అందరి వైఫల్యం

ఆగస్టులో ఎవరు

జాన్‌ ఎటాక్‌

ఫలితాన్ని ప్రేక్షకులే నిర్ణయిస్తారు

నిర్మాణం అంటే రోజుకో పెళ్లి చేసినట్టే

విశ్రాంతి లేదు