రాష్ట్రపతితో గవర్నర్‌ భేటీ

21 Aug, 2019 04:15 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ గవర్నర్‌ నరసింహన్‌ మంగళవారం ఢిల్లీలో రాష్ట్రపతి కోవింద్‌తో సమావేశమైనట్లు తెలిసింది. వీరి భేటీలో త్వరలో జరగనున్న అన్ని రాష్ట్రాల గవర్నర్ల సమావేశంపై చర్చించుకున్నట్లు సమాచారం .

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు