మోదీని అనుకరించారు.. అడ్డంగా బుక్కయ్యారు

31 Jul, 2019 14:42 IST|Sakshi

గాంధీనగర్‌: ప్రస్తుతం మన దేశంలో టిక్‌టాక్‌ యాప్‌కున్న క్రేజ్‌.. ఇతర ఏ యాప్‌లకు లేదనడంలో సందేహం లేదు. ఈ సోషల్‌ మీడియా యాప్‌ ఒక్కరోజులో కొందరిని సెలబ్రిటీలని చేస్తే.. మరోవైపు ఒక్క రోజులోనే మనుషుల్ని విగత జీవులుగా కూడా మారుస్తుంది. ఈ మధ్య కాలంలో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు కూడా టిక్‌టాక్‌ మోజులో పడి.. విధులను నిర్లక్ష్యం చేస్తూ.. సస్పెన్షన్‌ ఆర్డర్స్‌ అందుకుంటున్న వార్తల్ని నిత్యం చూస్తూనే ఉన్నాం. ఇంత జరుగుతున్నా వారిలో మార్పు రావడంలేదు. ప్రస్తుతం ఈ జాబితాలోకి గుజరాత్‌ పోలీసులు కూడా వచ్చి చేరారు.

వీరు ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీని అనుకరిస్తూ.. వీడియో చేసి టిక్‌టాక్‌లో పోస్ట్‌ చేసి అడ్డంగా బుక్కయ్యారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోన్న ఈ వీడియోలో ఐదుగురు పోలీసు అధికారులు పోలీస్‌ వాహనం ముందు నిల్చుని ఉన్నారు. వారిలో ఒక అధికారి మోదీ ప్రసంగంలోని కొన్ని వ్యాఖ్యలకు అనుగుణంగా పెదాలను కదిలిస్తూ.. హావభావాలు వ్యక్తం చేశాడు. మిగతా నలుగురు అధికారులు చోద్యం చూస్తూ, నవ్వుతూ నిల్చున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతూ.. చివరకూ ఆ రాష్ట్ర డీజీపీ దృష్టికి చేరింది. దాంతో ఇక మీదట అధికారులు సోషల్‌ మీడియాను వినియోగించే అంశంలో.. జాగ్రత్తగా వ్యవహరించాలంటూ ఓ సర్క్యిలర్‌ జారీ చేశారు డీజీపీ. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆరోగ్య మంత్రి మాటలు అమలయ్యేనా?

ఈ రాఖీలు వేటితో చేశారో చెప్పగలరా?

‘ఉన్నావో రేప్‌’ ఎటుపోతుంది?

తలాక్‌ చెప్పినందుకు మహిళ ఆత్మహత్యాయత్నం

మరో రెండ్రోజులు భారీ వర్షాలు

సిద్ధార్థ అంత్యక్రియలకు ఎస్‌ఎం కృష్ణ

కర్ణాటక నూతన స్పీకర్‌గా విశ్వేశ్వర హెగ్డే

ఆ లేఖ ఆలస్యంగా అందింది: సీజేఐ

‘దీపిక, రణబీర్‌ డ్రగ్స్‌ తీసుకుంటారు.. ఇదిగో సాక్ష్యం’

దేశ చరిత్రలో తొలిసారి.. సిట్టింగ్‌ జడ్జ్‌పై

ఆగస్టు 6, 7 తేదీల్లో సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటన

చత్తీస్‌గఢ్‌లో పేలుడు : జవాన్‌ మృతి

మిస్టరీగానే జయలలిత మరణం

స్పీడ్‌ పెరిగిన...  హీరో మోటార్స్‌ 

స్పీకర్‌ అధికారం మాకెందుకు?

నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

సిద్ధార్థ మృతదేహం లభ్యం

ట్రిపుల్‌ తలాక్‌ ఇక రద్దు

మెట్రోలో సరసాలు: వీడియో పోర్న్‌ సైట్‌లో

రాజకీయాల్లోకి వచ్చి పెద్ద తప్పుచేశా.. మళ్లీ రాను

గూగుల్‌ ప్రత్యేక డూడుల్‌.. గుర్తు పట్టారా..!

ఈనాటి ముఖ్యాంశాలు

చారిత్రాత్మక విజయం: ప్రధాని మోదీ

లీకైన సన్నీ లియోన్‌ ఫోన్‌ నంబర్‌..?

ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

‘రాహుల్‌ గాంధీ’కి సిమ్‌ కూడా ఇవ్వడం లేదట

‘ఆస్తినంతా.. లాయర్లకు ధారపోయాల్సిందే..’

యెడ్డీ సర్కారు సంచలన నిర్ణయం!

నడిచొచ్చే బంగారం ఈ బాబా

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సైమాకు అతిథులుగా..!

‘సైరా’ సందడే లేదు?

‘దీపిక, రణబీర్‌ డ్రగ్స్‌ తీసుకుంటారు.. ఇదిగో సాక్ష్యం’

గిల్డ్‌ పేరుతో డబ్బు వసూళ్లపై నిషేదం

కోమాలిలో కావాల్సినంత రొమాన్స్‌

అమ్మ పాత్ర కోసం కంగనా కసరత్తు