ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు

28 Jul, 2015 19:39 IST|Sakshi
ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు

నిలిచిన చార్ధామ్ యాత్ర

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో మంగళవారం సాయంత్రం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చార్ధామ్ యాత్ర తాత్కాలికంగా నిలిచిపోయింది. వరణుడి దెబ్బకు కేదార్నాథ్ యాత్రలో కొండచరియలు భారీగా విరిగిపడ్డాయి. దీంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు, ఆర్మీ సిబ్బంది రంగంలోకి దిగి భక్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

మరిన్ని వార్తలు