చెన్నై విమానాశ్రయంలో హైఅలర్ట్‌

19 Mar, 2018 08:04 IST|Sakshi

సాక్షి, చెన్నై : సోమవారం ఉదయం చెన్నై విమానాశ్రయంలో బాంబు పెట్టామని దుండగుల నుంచి ఫోన్‌కాల్‌ వచ్చింది. దీంతో  బాంబ్ స్వ్కాడ్ తనిఖీలు చేపట్టింది. విమానాశ్రయంలో హైఅలర్ట్‌ ప్రకటించినట్లు విమానాశ్రయం అధికారులు తెలిపారు.  ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని నిఘా వర్గాలు హెచ్చరించాయి. 

మరిన్ని వార్తలు