ఉన్నత విద్యలో మరో ‘నీట్‌’

20 Sep, 2019 08:27 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, న్యూఢిల్లీ: ఉన్నత విద్యలో మెరుగైన ఫలితాలు వచ్చేలా విద్యార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునేందుకు కేంద్రం నేషనల్‌ ఎడ్యుకేషనల్‌ అలయన్స్‌ ఫర్‌ టెక్నాలజీ (ఎన్‌ఈఏటీ) అనే పథకాన్ని ప్రకటించింది. ‘విద్యార్థుల అవసరాల మేరకు వారి వ్యక్తిగత అభిరుచుల సహకరించేలా కృత్రిమ మేథస్సును ఉపయోగించడం దీని లక్ష్యం. దీనికి సంబంధించిన స్టార్టప్‌ సంస్థలను ఒక వేదిక పైకి తెచ్చి తద్వారా సాంకేతికతను విద్యార్థులకు సులభంగా అందుబాటులోకి తేనున్నాం. తద్వారా విద్యార్థులు దీన్ని సులభంగా యాక్సెస్‌ చేయవచ్చు. ఎడ్‌ టెక్‌ కంపెనీలు సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన సొల్యూషన్స్‌ తయారీ, విద్యార్థుల నమోదు కార్యక్రమాలు చూస్తాయి. విద్యార్థుల నుంచి రిజిస్ట్రేషన్‌ ఫీజును కూడా వసూలు చేస్తాయి. నవంబర్‌ నుంచి ప్రారంభమయ్యే ఈ పథకంలో భాగంగా ఆ కంపెనీలు మొత్తం సీట్లలో పేద విద్యార్థులకు 25 శాతం కేటాయించాల్సి ఉంటుంది’ అని మానవ వనరుల అభివృద్ధి శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసండౌన్ లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

తీహార్‌ జైలుకు శివకుమార్‌

తెలుగులోనూ గూగుల్‌ అసిస్టెంట్‌

కేంద్ర మంత్రికి చేదు అనుభవం

మిగిలింది 24 గంటలే..!

రాజ తేజసం

కొత్త బంగారులోకం చేద్దాం!

‘శ్రీరామ్ పుస్తకం దేశానికి ప్రేరణగా నిలుస్తుంది’

డాన్స్‌తో అదరగొట్టిన మహిళా ఎంపీలు

‘ఆ విషయం తెలియక గాంధీని తోసేశారు’

ఈనాటి ముఖ్యాంశాలు

ఎయిర్‌ఫోర్స్‌ నూతన చీఫ్‌గా భదౌరియా

ఈ సిగరెట్ల’పైనే ఎందుకు నిషేధం?

‘నా జుట్టు పట్టుకు లాగారు.. కింద పడేశారు’

పార్టీకి రాజీనామా.. ఎమ్మెల్యేపై అనర్హత వేటు

కాషాయ రేపిస్ట్‌: ఆయన్ను ఎవరూ సీరియస్‌గా తీసుకోరు!

రైల్లో మంత్రి బ్యాగు చోరీ.. మోదీనే కారణం!

బెంగాల్‌లో ఆ అవసరమే లేదు!!

అదే జరిగితే గంటల్లోనే 3.41 కోట్ల మంది మరణిస్తారు!

జకీర్‌ నాయక్‌పై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ

కుక్కల దెబ్బకు చిరుత పరార్‌ 

హమ్మయ్య.. ‘లక్ష్మి’ ఆచూకీ దొరికింది

యుద్ధ విమానం తేజాస్‌లో రాజ్‌నాథ్‌

శుభశ్రీ మరణం.. నిషేధం అమల్లోకి!

షేక్‌హ్యాండ్‌ ఎందుకివ్వరు.. పరిస్థితి మారాలి

‘హైకోర్టును బాంబులతో పేలుస్తాం’

భారీ పెనాల్టీలపై నిరసన: స్తంభించిన రవాణా

హిందీని మాపై రుద్దొద్దు

మోదీ విమానానికి పాక్‌ నో

సుప్రీంకోర్టుకు కొత్తగా నలుగురు జడ్జీలు

బెంగాల్‌ను ‘బంగ్లా’గా మార్చండి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సెంట్రల్‌ జైల్లో..

గద్దలకొండ గణేశ్‌

స్టార్స్‌ సీక్రెట్స్‌ బయటపెడతాను

మాట కోసం..

రికార్డు స్థాయి లొకేషన్లు

నీలగిరి కొండల్లో...