హైదరాబాద్‌-కర్ణాటక ప్రాంతం పేరు ఇకపై..

17 Sep, 2019 13:04 IST|Sakshi

బెంగళూర్‌ : చారిత్రక ప్రాధాన్యత కలిగిన హైదరబాద్‌-కర్ణాటక ప్రాంతాన్ని ఇకపై కళ్యాణ-కర్ణాటకగా వ్యవహరిస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప ప్రకటించారు. ఎంతో కాలంగా ప్రజలు కోరుతున్న మేరకు కళ్యాణ-కర్ణాటకగా ఈ ప్రాంతం పేరును మార్చుతున్నట్టు ఆయన వెల్లడించారు. కలబురిగిలో మంగళవారం సీఎం యడియూరప్ప మాట్లాడుతూ కళ్యాణ-కర్ణాటక ప్రాంత సమగ్రాబివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సచివాలయం ఏర్పాటు చేస్తుందని స్పష్టం చేశారు.

గుల్బర్గ, బీదర్‌, రాయచూర్‌, యాదగిరి, బళ్లారి, కొప్పళ జిల్లాలతో కూడిన ఈ ప్రాంతాన్ని దశాబ్ధాలుగా హైదరాబాద్‌-కర్ణాటక ప్రాంతంగానే వ్యవహరిస్తున్నారు. ఈ ప్రాంతం గతంలో హైదరాబాద్‌ కేంద్రంగా నిజాం రాజ్యంలో అంతర్భాగంగా ఉండేది. సంస్ధానాల విలీనం అనంతరం భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో కర్ణాటకలో కలిసినప్పటికీ ఆరు జిల్లాలతో కూడిన ఈ ప్రాంతాన్ని హైదరాబాద్‌-కర్ణాటకగానే వ్యవహరిస్తున్నారు. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసండౌన్ లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

చిక్కుల్లో చిన్మయానంద్‌

‘మోదీ ఇద్దరి ముందే తల వంచుతారు’

శివసేన గూటికి ఊర్మిళ..?

కాంగ్రెస్‌ వాలంటీర్‌గా పనిచేసిన మోదీ!

‘మీరు దళిత ఎంపీ.. మా గ్రామానికి రావద్దు’

జేఈఈ అడ్వాన్స్‌ పరీక్ష తేదీ ఖరారు

కుప్పకూలిన డీఆర్‌డీఓ డ్రోన్‌

మాయావతికి షాకిచ్చిన ఎమ్మెల్యేలు!

జయేష్‌.. అందుకే కొత్త గెటప్‌

బర్త్‌డే రోజు గుజరాత్‌లో ప్రధాని బిజీబిజీ..

సివిల్‌ సర్వీస్‌ ఉద్యోగాలకో దండం

అవసరమైతే నేనే కశ్మీర్‌కు వెళ్తా

ఎడ్ల బండికి చలానా

కన్నడ విషయంలో రాజీపడబోం

హౌడీ మోదీ కార్యక్రమానికి ట్రంప్‌

ఒక్కోపార్టీకి 125 సీట్లు

భారత్‌కు దగ్గర్లో చైనా యుద్ధనౌకలు

స్వదేశీ డిజిటల్‌ మ్యాప్‌

అమిత్‌ షాతో విభేదించిన కర్ణాటక సీఎం

మొసలి అతడ్ని గట్టిగా పట్టుకుంది.. అప్పుడు..

ఈనాటి ముఖ్యాంశాలు

సాయానికి వెళ్లి ప్రాణాలు కోల్పోయిన డాక్టర్‌..

బట్టలన్నీ విప్పేసి, కాళ్లు, చేతులు కట్టేసి..

వైరల్‌: పామును రౌండ్‌ చేసి కన్‌ఫ్యూజ్‌ చేశాయి

పాత స్కూటర్‌ కోసం.. 97వేల మోసం

‘నజర్‌ కే సామ్నే’ అంటూ అదరగొట్టిన ఉబర్‌ డ్రైవర్‌

చలానా వేస్తే చచ్చిపోతా.. యువతి హల్‌చల్‌

దారుణం: నడిరోడ్డుపై ఓ జంటను వెంటాడి..

భారీ ఫైన్లతో రోడ్డు ప్రమాదాలు తగ్గేనా ?!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తను హీరోగానే..నేను మాత్రం తల్లిగా..

మహేష్‌ను కాదని బాలీవుడ్‌ హీరోతో!

‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’గా విజయ్‌ దేవరకొండ

కౌశల్‌ ఇంకా అదే భ్రమలో ఉన్నాడా?

రాహుల్‌ కోసం పునర్నవి అంత పని చేస్తుందా..?

పోలీసుల అదుపులో ‘ఉయ్యాలవాడ’ వంశీకులు