‘మెర్సిడెస్‌ నడిపినట్టే ఉంది’

20 Sep, 2019 14:03 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రఫేల్‌ యుద్ధ విమానాన్ని నడపటం తనను థ్రిల్‌కు గురిచేసిందని చెబుతూ ఇది మెర్సిడెస్‌ కారును నడిపినట్టే ఉందని భారత వైమానిక దళం చీఫ్‌ బీఎస్‌ ధనోవా అన్నారు. మారుతి కారును నడిపే వ్యక్తికి మెర్సిడెస్‌ అందిస్తే అతను హ్యాపీగా ఫీలవతాడని రఫేల్‌ యుద్ధ విమానాన్ని నడిపిన తనకూ అదే అనుభవం ఎదురైందని ఇండియా టుడే కాంక్లేవ్‌లో నేపథ్యంలో ఆయన చెప్పుకొచ్చారు. ఫ్రెంచ్‌ ఎయిర్‌బేస్ నుంచి రఫేల్‌ను ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఈ ఏడాది జులైలో నడిపి దానిపై పట్టు పెంచుకున్నారు. భారత వైమానిక దళానికి రాఫేల్‌ శక్తివంతమైన వనరుగా మారుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

భారత వాయుసేన విమానాలు పురాతనమైనవన్న ఆందోళనపై స్పందిస్తూ వాయుసేనను ఆధునీకరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. రాఫేల్‌తో మన వైమానిక సాధనాసంపత్తిలో గణనీయ మార్పులు చోటుచేసుకుంటాయని వ్యాఖ్యానించారు. ఏవియానిక్స్‌, మిసైల్‌, డేటా సహా పలు అంశాల్లో మనం చాలా ముందున్నామని పేర్కొన్నారు. బాలాకోట్‌ తరహా వైమానిక​ దాడుల గురించి ప్రశ్నించగా ఎలాంటి దాడులకైనా వాయుసేన సిద్ధంగా ఉందని, ప్రభుత్వమే ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు. తాము సైనికేతర లక్ష్యాన్ని ఢీ కొట్టడం ద్వారా భారత్‌లో ఉగ్రవాదం ప్రేరేపిస్తే మీరు పీఓకే లేదా ఎక్కడ ఉన్నా మిమ్నల్ని లక్ష్యంగా చేసుకుంటామనే సంకేతాలను ఉగ్ర సంస్ధలకు పంపామని చెప్పారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కశ్మీర్‌లో స్తంభించిన పోయిన ‘న్యాయం’

అవును.. లైంగికంగా వేధించాను: చిన్మయానంద్‌ 

కార్పొరేట్‌ పన్నుకోత : దిగ్గజాల స్పందన

ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టిన అంబులెన్స్‌

లైంగిక వేధింపుల కేసు : చిన్మయానంద్‌ అరెస్ట్‌

రన్‌ మమ్మీ రన్‌

ఈపీఎఫ్‌ వడ్డీపై కేంద్రం కీలక నిర్ణయం

మహిళా మేయర్‌పై చేయి చేసుకున్న బీజేపీ నేత

ఉన్నత విద్యలో మరో ‘నీట్‌’

తీహార్‌ జైలుకు శివకుమార్‌

తెలుగులోనూ గూగుల్‌ అసిస్టెంట్‌

కేంద్ర మంత్రికి చేదు అనుభవం

మిగిలింది 24 గంటలే..!

రాజ తేజసం

కొత్త బంగారులోకం చేద్దాం!

‘శ్రీరామ్ పుస్తకం దేశానికి ప్రేరణగా నిలుస్తుంది’

డాన్స్‌తో అదరగొట్టిన మహిళా ఎంపీలు

‘ఆ విషయం తెలియక గాంధీని తోసేశారు’

ఈనాటి ముఖ్యాంశాలు

ఎయిర్‌ఫోర్స్‌ నూతన చీఫ్‌గా భదౌరియా

ఈ సిగరెట్ల’పైనే ఎందుకు నిషేధం?

‘నా జుట్టు పట్టుకు లాగారు.. కింద పడేశారు’

పార్టీకి రాజీనామా.. ఎమ్మెల్యేపై అనర్హత వేటు

కాషాయ రేపిస్ట్‌: ఆయన్ను ఎవరూ సీరియస్‌గా తీసుకోరు!

రైల్లో మంత్రి బ్యాగు చోరీ.. మోదీనే కారణం!

బెంగాల్‌లో ఆ అవసరమే లేదు!!

అదే జరిగితే గంటల్లోనే 3.41 కోట్ల మంది మరణిస్తారు!

జకీర్‌ నాయక్‌పై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ

కుక్కల దెబ్బకు చిరుత పరార్‌ 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘గద్దలకొండ గణేష్‌’ మూవీ రివ్యూ

బిగ్‌బాస్‌: ఇంటి సభ్యులందరికీ బిగ్‌ షాక్‌!

సెంట్రల్‌ జైల్లో..

గద్దలకొండ గణేశ్‌

స్టార్స్‌ సీక్రెట్స్‌ బయటపెడతాను

మాట కోసం..