ఆ ఘనత.. ఆదిశంకరులదే!

14 Nov, 2017 19:30 IST|Sakshi

సాక్షి, భోపాల్‌ : దేశాన్ని సాంస్కృతికంగా ఏకం చేసిన ఘనత ఆది శంకరాచార్యులకే దక్కుతుందని మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఓంకారేశ్వర్‌లో ఆదిశంకరాచార్యులు అతి పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. భోపాల్‌లోని జన అభియాన్‌ పరిషద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌.. ఆదిగురు ఏక్తా యాత్రను ప్రారంభించారు. ఆదిగురు ఏక్తా యాత్ర 32 రోజుల పాటు కొనసాగుతుందని ఆయన తెలిపారు.

జగద్గురువులు ఆది శంకరాచార్యులు నడయాడిన ఓంకారేశ్వర్‌ ఆలయాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు చౌహాన్‌ తెలిపారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సీపీఐ పగ్గాలు అందుకున్న రాజా

షీలాకు కన్నీటి వీడ్కోలు

ప్రతిపక్ష ఎంపీలపై బీజేపీ వల!

కర్నాటకంలో కాంగ్రెస్‌ సీఎం!

2 కోట్లు.. ఓ పెట్రోల్‌ బంకు

‘చంద్రయాన్-2’ కౌంట్ డౌన్ షురూ

ఈనాటి ముఖ్యాంశాలు

కేంద్ర మంత్రి ఇంట్లో విషాదం..

సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా డి.రాజా

ముగిసిన షీలా దీక్షిత్‌ అంత్యక్రియలు

ట‘మోత’  కేజీ రూ. 80

ముంబైలో భారీ అగ్నిప్రమాదం

ఛీటింగ్‌ చేసి ఎన్నికల్లో గెలిచారు: దీదీ

షీలా దీక్షిత్‌కు సోనియా, ప్రియాంక నివాళులు

కేరళను ముంచెత్తుతున్న భారీ వర్షాలు..!

సింగిల్‌ ఫ్యాన్‌.. 128 కోట్ల కరెంట్‌ బిల్లు

యూపీలో బీజేపీ నేత కాల్చివేత

అమ్మా.. మేం నీ బిడ్డలమే.. గుర్తుపట్టావా?

కర్ణాటకలో రాష్ట్రపతి పాలన?

సీపీఐ కొత్త సారథి డి.రాజా

నాలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు

హస్తిన హ్యాట్రిక్‌ విజేత

షీలా దీక్షిత్‌ కన్నుమూత

చంద్రయాన్‌–2 ప్రయోగం రేపే

షీలా దీక్షిత్‌కు ప్రధాని మోదీ నివాళి

ఈనాటి ముఖ్యాంశాలు

షీలా దీక్షిత్‌ మృతిపై సీఎం జగన్‌ సంతాపం

‘ఆమె కాంగ్రెస్‌ పార్టీ ముద్దుల కూతురు’

కార్యకర్త నుంచి కడవరకూ కాంగ్రెస్‌లోనే

తప్పు కోడ్‌ పంపినందుకు పైలెట్‌ సస్పెండ్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తమిళ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా సెల్వమణి

జాన్వీకపూర్‌తో దోస్తీ..

రకుల్‌కు చాన్స్‌ ఉందా?

ఆలియా బాటలో జాక్వెలిన్‌

తమిళంలో తొలిసారి

హీరోకి విలన్‌ దొరికాడు