బోఫోర్స్‌ గన్స్‌తో చుక్కలు..

4 Aug, 2019 16:15 IST|Sakshi

శ్రీనగర్‌ : భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చేందుకు ప్రయత్నించిన పాకిస్తాన్‌ బోర్డర్‌ యాక్షన్‌ టీమ్‌ (బ్యాట్‌) కుయుక్తులను తిప్పికొట్టేందుకు భారత సైన్యం భోఫోర్స్‌ శతఘ్నులను ప్రయోగించింది. జమ్మూ కశ్మీర్‌లోని కెరన్‌ సెక్టార్‌ నుంచి భారత్‌లోకి చొరబడేందుకు తెగబడ్డ బ్యాట్‌ బలగాలను భోఫోర్స్‌ గన్స్‌తో భారత సైన్యం వెంటాడి తిప్పికొట్టింది. ఈ క్రమంలో ఐదుగురు పాకిస్తాన్‌ సైనికులు మరణించారు. బ్యాట్‌ శిబిరాలను టార్గెట్‌ చేస్తూ భోఫోర్స్‌ గన్స్‌తో భారత్‌ సైన్యం విరుచుకుపడింది. భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు బ్యాట్‌ బృందాలు ఐదు సార్లు చేసిన చొరబాటు యత్నాలను భారత సేనలు భగ్నం చేశాయి.

పాకిస్తాన్‌ తరచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడంతో వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. భారత భూభాగంలోకి వచ్చేందుకు బ్యాట్‌ కమెండోలు ప్రయత్నించగా వాస్తవాధీన రేఖ వెంబడి భారత సైన్యం ఎప్పటికప్పుడు పాక్‌ ప్రయత్నాలను తిప్పికొడుతోంది. పాకిస్తాన్‌ సైన్యంలో మాటువేసిన ఉగ్రవాదులు భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు చేస్తున్న ప్రయత్నాలను భారత్‌ భగ్నం చేస్తోందని నార్తన్‌ కమాండ్‌ ఓ ప్రకటనలో పేర్కొంది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

35ఏ రద్దు?కశ్మీర్‌లో హైటెన్షన్‌.. క్షణక్షణం ఉద్రిక్తత

ముంబైని ముంచెత్తిన వరద

ఎక్కడ చూసినా మొసళ్లే.. బిక్కుబిక్కుమంటూ జనం!

ఆ అనుబంధం కంటే గొప్పదేదీ లేదు : సీఎం

ఢిల్లీకి చేరుకున్న శ్రీనగర్‌ నిట్‌ తెలుగు విద్యార్థులు..

తల్లీకూతుళ్లను రైల్లో నుంచి తోసి...

దారుణం : 90 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం

రాహుల్‌ వారసుడి ఎంపిక ఎప్పుడంటే..

కశ్మీర్‌లో ఏం జరుగుతోంది..?

మూకదాడిలో వ్యక్తి మృతి: 32 మంది అరెస్ట్‌

కశ్మీర్‌పై షా కీలక భేటీ.. రేపు కేబినెట్‌ సమావేశం!

డ్యాన్స్‌లు చేశారు.. సస్పెండ్‌ అయ్యారు

నీలిరంగులో మెరిసిపోతున్న భూమి

ఉన్నావ్‌ కేసు: 17 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు

పాక్‌కు భారత ఆర్మీ సూచన..

కశ్మీర్‌ ఉద్రిక్తత: ఎయిర్‌ ఇండియా కీలక ప్రకటన

అంతుపట్టని కేంద్ర వైఖరి, త‍్వరలో అమిత్‌ షా పర్యటన

గాంధీ, గాడ్సేపై సభలో దుమారం

ఆమెతో చాటింగ్‌ చేసి అంతలోనే..

దేవెగౌడ ఇంటికెళ్తే టీ కూడా ఇవ్వలేదు

ఛత్తీస్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

కారుతో ఢీ కొట్టిన ఐఏఎస్‌

పాక్‌ ‘బ్యాట్‌’ సైనికుల హతం

తల్లిలాంటి పార్టీ బీజేపీ

దేశమంతటా పౌర రిజిస్టర్‌

నివురుగప్పిన నిప్పులా జమ్మూకశ్మీర్‌!

కేంద్రం ఈ దిశగా ఆలోచిస్తోందా?

'మైండ్‌గేమ్స్‌' ఆడేద్దాం!

నడక నేర్పిన స్నేహం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పూరీతో రౌడీ!

బిగ్‌బాస్‌లో ‘ఇస్మార్ట్‌’ సందడి

సెప్టెంబర్ 20న సూర్య ‘బందోబస్త్’

‘రాక్షసుడు’కి సాధ్యమేనా!

‘యధార్థ ఘటనల ఆధారంగా సినిమా తీశా’

బిగ్‌బాస్‌ నుంచి జాఫర్‌ ఔట్‌..ఎందుకంటే..