రెండేళ్ల పిల్లోడిని క్యాచ్‌ పట్టారు..

4 Dec, 2019 08:06 IST|Sakshi

పంజిమ్‌: భవనం పై నుంచి పడిన రెండేళ్ల పిల్లోడిని స్థానికులు కాపాడిన ఘటన డామన్‌ డయ్యూలో జరిగింది. డామన్‌లో మంగళవారం రాత్రి సమయంలో స్థానిక భవనంలోని మూడో అంతస్థు నుంచి రెండేళ్ల బుడ్డోడు కిందకు పడిపోయాడు. అయితే ఇది గమనించిన స్థానికులు అప్రమత్తమయ్యారు. భవనం కింద గుమిగూడి బుడ్డోడిని కాపాడేందుకు ప్రయత్నించారు. ఇద్దరు వ్యక్తులు బుడ్డోడిని పట్టుకోడానికి గాలిలోకి చేతులు చాపారు. ఎట్టకేలకు ఓ యువకుడు బుడ్డోడిని క్యాచ్‌ పట్టగా అతను కిందపడ్డాడు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. ప్రస్తుతం వైరల్‌గా మారిన ఈ వీడియోపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పక్కవాడి కోసం మనకెందుకులే అనుకునే ఈ సమాజంలో బుడ్డోడి ప్రాణాలు కాపాడిన యువకులకు నెటిజన్లు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. బాబును రక్షించిన మీరు ఎంతోమంది హృదయాలను గెలుచుకున్నారంటూ ఓ నెటిజన్‌ ఆనందం వ్యక్తం చేశాడు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రాజ్యసభలో కేంద్రమంత్రి కీలక ప్రకటన

నేను ఉరి తీస్తా.. ఆమె ఆత్మ శాంతిస్తుంది

‘మహిళలను ఉచితంగా డ్రాప్‌ చేస్తాం’

ప్యాసింజర్ల వేషంలో ఆటోవాలాలకు షాక్‌

‘ఎన్‌సీపీని ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించారు’

ఉల్లి దొంగలు వస్తున్నారు జాగ్రత్త!

ముంబై బీచ్‌లో చెత్త ఏరిన రాజదంపతులు

11వేల వైఫై హాట్‌స్పాట్స్‌: 4వేల బస్టాప్‌ల్లో కూడా!

సహచరులపై జవాన్‌ కాల్పులు.. 6 గురు మృతి

‘తక్షణమే హెచ్‌ఆర్‌డీ నిబంధనలు ఉపసంహరించుకోవాలి’

ఆర్థిక సంక్షోభానికి ఇవి సంకేతాలు కావా!?

షాద్‌నగర్‌ ఘటన ఎఫెక్ట్‌: మెట్రో కీలక నిర్ణయం

పొలంలోని ఉల్లి పంటనే ఎత్తుకెళ్లారు!

ఉపాధి లేకపోవడంతోనే అఘాయిత్యాలు

370 రద్దు.. పౌరసత్వ బిల్లు సమానమే!

నాసా ప్రకటనను వ్యతిరేకించిన శివన్‌

పౌరసత్వ బిల్లుకు మంత్రిమండలి ఓకే..

వీడియో కాల్‌లో శవాలను చూపించి..

ఈడీ కేసులో చిదంబరానికి ఊరట

రక్తపు మడుగులో మునిగినా ఏడ్వలేదు.. కానీ

అయోధ్య కేసు; ధావన్‌కు ఉద్వాసన

జూన్‌ నుంచి ఒకే దేశం–ఒకే రేషన్‌

రాజ్‌భవన్‌కు బెదిరింపు లేఖ

సరిలేరు నీకెవ్వరు..!

అశ్లీల దృశ్యాలను డౌన్‌లోడ్‌ చేస్తే అరెస్టు

ఎస్పీజీ బిల్లుకు పార్లమెంటు ఓకే

'అజిత్, ఫడ్నవీస్‌ మైత్రి ముందే తెలుసు'

హవాలా కేసులో కాంగ్రెస్‌కు ఐటీ నోటీస్‌

ఉల్లి నిల్వ పరిమితి కుదింపు 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

శశికళ పాత్రలో ప్రియమణి !

ప్రేమలో ఉన్నప్పటికీ.. అందుకే పెళ్లి చేసుకోలేదు!

రజనీ సినిమాలో వారిద్దరూ!

10 రోజులు ముందే పుట్టిన రోజు వేడుకలు

రాహుల్‌కు సినిమా చాన్స్‌

చూసీ చూడంగానే నచ్చుతుంది