కశ్మీర్‌లోకి 40 మంది ఉగ్రవాదుల ఎంట్రీ..

11 Sep, 2019 15:28 IST|Sakshi

శ్రీనగర్‌ : వాస్తవాధీన రేఖను దాటి దాదాపు 40 మంది ఉగ్రవాదులు పాకిస్తాన్‌ నుంచి భారత్‌లోకి అడుగుపెట్టినట్టు భద్రతా దళాలు పేర్కొన్నాయి. వీరు దేశంలో పలు కీలక స్ధావరాలపై దాడులకు తెగబడవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. సరిహద్దు వెంబడి పలు ప్రాంతాల్లో ఉగ్రవాదులు భారత భూభాగంలోకి చొరబడేందుకు చేసిన ప్రయత్నాలను తాము చాలావరకూ భగ్నం చేశామని, ఈ ప్రక్రియలో కొంత మంది సరిహద్దును దాటి భారత భూభాగంలోకి ప్రవేశించే అవకాశం ఉందని జమ్ము కశ్మీర్‌ పోలీస్‌ డైరెక్టర్‌ జనరల్‌ దిల్బాగ్‌ సింగ్‌ పేర్కొన్నారు. భారత్‌లోకి చొరబాట్లు పెరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో భద్రతా దళాలు సరిహద్దు వెంట నిఘాను ముమ్మరం చేశాయని సింగ్‌ తెలిపారు. కశ్మీర్‌ లోయలో అలజడి రేపేందుకు పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు చేస్తున్న ప్రయత్నాలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నామని చెప్పారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆ మూక హత్యలో ‘న్యాయం’ గల్లంతు!

గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన దత్తాత్రేయ

ఊర్మిళ రాజీనామాకు వారే కారణం!

వివాదంగా మారిన లోక్‌సభ స్పీకర్‌ వ్యాఖ్యలు

ఏ తల్లి పాలోఈ ప్రాణధారలు

ఆర్థికమంత్రి వ్యాఖ్యలు : నెటిజనుల దుమారం

స్విగ్గీ పేరుతో మహిళకు కుచ్చుటోపీ

చిన్నా, పెద్దా ఇద్దరూ మనోళ్లే

కాంగ్రెస్‌కు రంగీలా భామ గుడ్‌బై

బాటిల్‌ క్రష్‌ చేస్తే ఫోన్‌ రీచార్జ్‌

హిమాచల్‌ గవర్నర్‌గా నేడు దత్తాత్రేయ బాధ్యతలు

‘సోషల్‌’ ఖాతా.. మీ తలరాత?

ట్రాఫిక్‌ జరిమానాలు సగానికి తగ్గించారు

దారుణం : భర్త కళ్ల ముందే భార్యపై అత్యాచారం

విక్రమ్‌తో సంబంధాలపై ఇస్రో ట్వీట్‌

సీఎం కాన్వాయ్‌నే ఆపేశారు..

ఈనాటి ముఖ్యాంశాలు

కశ్మీర్‌ ప్రజలపై ఉగ్ర కుట్ర

త్వరలో ఫోక్స్‌ వాగన్‌ ఎలక్ట్రిక్‌ కారు

‘యువత ఓలా, ఉబర్‌లనే ఎంచుకుంటున్నారు’

ఆగ్నేయ ఆసియానే వణికిస్తున్న ‘డెంగ్యూ’

జుహూ బీచ్‌ను చూడండి.. ఎలా ఉందో : నటి

సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్న ‘దృశ్యం’

డీకే శివకుమార్‌కు మరో షాక్‌

ఐఎన్‌ఎక్స్‌ కేసు : ఇంద్రాణి ముఖర్జియాను ప్రశ్నించిన సీబీఐ

తొలిసారిగా కశ్మీర్‌ భారత రాష్ట్రమని అంగీకరించిన పాక్!

కారు ఆపిన ట్రాఫిక్‌ పోలీస్‌.. ‘గుండెపోటు’

తొలి క్రాస్‌బోర్డర్‌ ‘పెట్రోలైన్‌’.. ప్రారంభించిన మోదీ

లుంగీవాలాకు కంగారు పుట్టించే వార్త..

అర్థరాత్రి కారడవిలో 11 నెలల పాప ఒంటరిపోరాటం.. వైరల్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అది నిజమే కానీ, అతను యాక్టర్‌ కాదు

ప్రియాంకకు వార్నింగ్‌ ఇచ్చిన పోలీసులు

'నిశ్శబ్దం'లో అనుష్క అదిరిపోయిందిగా..

దబాంగ్‌ 3: అదిరిపోయిన ఫస్ట్‌లుక్‌

పదేళ్లుగా వైజాగ్‌ను ప్రేమిస్తున్నా!

కంచిలో షురూ