కరెంట్‌కూ నగదు బదిలీ: నీతి ఆయోగ్‌

12 Dec, 2016 15:06 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎల్పీజీ గ్యాస్‌ సిలిండర్ల మాదిరిగానే విద్యుత్‌ సరఫరాకు కూడా నగదు బదిలీ(డీబీటీ) పథకం అమలుకు నీతి ఆయోగ్‌ మద్దతు తెలిపింది. కనీవిని ఎరగని రీతిలో పెద్దనోట్లను రద్దు చేసిన దేశం విద్యుత్‌ రంగంలో నగదు బదిలీ ప్రవేశపెట్టే సాహసం చేయొచ్చని అభిప్రాయపడింది. అధిక భాగం ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ఈ రంగంలో సత్ఫలితాలు సాధించాలంటే దీర్ఘకాలంలో ప్రైవేటీకరణ చేపట్టాలని సంస్థ సీఈఓ అమితాబ్‌ కాంత్‌ సూచించారు. బుధవారం ఆయన ఇండియా ఎనర్జీ ఫోరంలో మాట్లాడారు.

‘ఏ వినియోగదారుడు కూడా డీబీటీ లేకుండా విద్యుత్‌ పొందకూడదు. బలవంతంగానైనా దీన్ని అమలు చేయాలి.  మార్కెట్‌ ధరల ప్రాతిపదికన ధరలు నిర్ణయించే, పూర్తి స్వేచ్ఛతో వ్యవహరించే నియంత్రణ సంస్థలు రావాలి’ అని కాంత్‌ అన్నారు. దిగువ స్థాయుల్లో మీటర్‌ విధానం అమల్లోకి రాకుంటే విద్యుత్‌ రంగం మనుగడ సాధించలేదని పేర్కొన్నారు. డీజిల్‌ వినియోగం తగ్గించాలంటే కాలుష్య పన్నులు విధించాలని సూచించారు. కేవలం పదేళ్లే జీవిత కాలమున్న బొగ్గు వాడకాన్ని ప్రోత్సహించాలని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం దేశ ఇంధన రంగం విష వలయంలో చిక్కుకుందని ఇందులో మార్పు రావాలని తెలిపారు. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆజాంఖాన్‌ సంచలన వ్యాఖ్యలు

బ్లూవేల్‌ భూతం : చిరుతకు స్వాతంత్ర్యం..!

ఆయన డెస్క్‌ మీద.. తలకిందులుగా జాతీయ జెండా!

డుమ్మా కొడితే దొరికిపోతారమ్మా!

పంద్రాగస్టుకు సూచనలు కోరిన మోదీ

నేనూ వీఐపీనే.. రౌడీ సంచలన ఇంటర్వ్యూ

ఐఎంఏ జ్యువెల్స్‌ అధినేత అరెస్టు 

బిహార్‌లో మూకదాడి.. ముగ్గురి మృతి 

అరుణాచల్‌లో మూడు భూకంపాలు 

బాబ్రీ కూల్చివేతపై 9 నెలల్లో తీర్పు ఇవ్వాలి

ప్రియాంక గాంధీ అరెస్ట్‌!

ఎన్‌హెచ్చార్సీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

డిసెంబర్‌1 నుంచి అన్నీ ‘ఫాస్టాగ్‌’ లేన్లే

మరో 7 కోట్ల కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు

గవర్నర్ వర్సెస్ ముఖ్యమంత్రి

సంచలన ఎంపీపై పరువునష్టం దావా

ప్రియాంక గాంధీ అయితే ఓకే..

ఈశాన్య రాష్ట్రాల్లో భూకంపం

వైరల్‌: ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్‌

ఈనాటి ముఖ్యాంశాలు

విషాదం: ఎనిమిది మంది చిన్నారుల మృతి

అదే నోటితో.. మటన్‌, బీఫ్‌ కూడా..

రిపీట్‌ కావొద్దు; కేంద్రమంత్రికి వార్నింగ్‌!

గరీబ్‌రథ్‌ రైళ్లను ఆపే ప్రసక్తే లేదు..!

పార్లమెంట్‌ సమావేశాలు మూడు రోజులు పొడగింపు!

మహిళా ఉద్యోగులకు డ్రెస్‌ కోడ్‌పై దుమారం

విడాకుల కోసం.. భార్యను స్నేహితుడితో..

చాలా అందమైన ఫొటో..ఆమె గొప్పతల్లి...

అపూర్వ శుక్లాపై చార్జీ షీట్‌ దాఖలు

ప్రియాంక గాంధీని అడ్డుకున్న అధికారులు..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

చిరంజీవి గారి సినిమాలో కూడా..

నటికి ముందస్తు బెయిల్‌.. ఊపిరి పీల్చుకున్న బిగ్‌బాస్‌

రీల్‌ ఎన్‌జీకే రియల్‌ అవుతాడా?

తెలుగు సినిమాకి మంచి కాలం

సోడాల్రాజు

నో కాంప్రమైజ్‌