రైల్వే ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ ఆఫర్‌

12 Dec, 2016 14:53 IST|Sakshi
రైల్వే ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ ఆఫర్‌

ఢిల్లీ: రైల్వే ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ బంపరాఫర్ ప్రకటించింది. ఇప్పటికే దేశంలో పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న తరుణంలో ప్రయాణికులకు సర్వీస్ ఛార్జీలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

ఈ సదుపాయం బుధవారం నుంచి డిసెంబర్ 31 వరకు వర్తిస్తుంది. ఆన్‌లైన్ ద్వారా బుకింగ్‌ చేసుకునే ఐ, ఈ-టిక్కెట్ ప్రయాణికులకు మాత్రమే ఈ అవకాశం కల్పించింది.

>
మరిన్ని వార్తలు