తేజస్‌ రైళ్లను నడపనున్న ఐఆర్‌సీటీసీ

10 Sep, 2019 08:14 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత రైల్వేల ప్రైవేటీకరణ దిశగా మొదటి అడుగు పడింది. ఢిల్లీ–లక్నో, ముంబై–అహ్మదాబాద్‌ల మధ్య తిరిగే తేజస్‌ రైళ్లను ఇకపై ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌(ఐఆర్‌సీటీసీ) నిర్వహిస్తుందని రైల్వే బోర్డు చైర్మన్‌ వి.కె.యాదవ్‌ తెలిపారు. ప్రయాణికులు రైల్వేస్టేషన్‌కు తీసుకొచ్చేందుకు, గమ్యస్థానం నుంచి ఇంటికెళ్లేందుకు, లగేజీ తరలింపునకు ఐఆర్‌సీటీసీ ట్యాక్సీలను ఏర్పాటు చేస్తుందని వెల్లడించారు. ఈ రైళ్లలో వినోదంతో పాటు వృద్ధులు, దివ్యాంగుల కోసం వీల్‌చైర్‌ సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.

తేజస్‌ రైళ్లకు లోకోమోటివ్‌లు, భద్రతా సిబ్బందిని భారతీయ రైల్వేనే ఏర్పాటు చేస్తుందనీ, మిగతా సేవలన్నీ ఐఆర్‌సీటీసీ అందిస్తుందని చెప్పారు. భారతీయ రైల్వేలను నడిపేందుకు పలు ప్రైవేట్‌ సంస్థలు ఆసక్తి చూపాయని యాదవ్‌ చెప్పారు. ఏదోఒక దశలో రైల్వే రంగం నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ఇందులోభాగంగానే ఐఆర్‌సీటీసీకి ప్రయోగాత్మకంగా రెండు తేజస్‌ రైళ్లను అప్పగించామన్నారు.  

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

2050 నాటికిమలేరియాకు చెక్‌

సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌కు గుడ్‌బై

విక్రమ్‌ ధ్వంసం కాలేదు

మిలటరీ నవీకరణకు 9.32 లక్షల కోట్లు

అవసరమున్నంత కాలం రిజర్వేషన్లు: ఆరెస్సెస్‌

కమల్‌నాథ్‌పై సిక్కు అల్లర్ల కేసు!

దక్షిణాదికి ఉగ్రముప్పు

పీఓకేలో పాక్‌ శిబిరాలను ధ్వంసం చేసిన సైన్యం

‘లేచి నిలబడు..డ్రామా ఆపమంటూ అరిచారు’

ప్రణబ్‌ కుమార్తెకు కీలక బాధ్యతలు

‘ఎంతో కోల్పోవాల్సి వస్తుందని తెలుసు’

ఈనాటి ముఖ్యాంశాలు

రైల్వే ప్రయాణీకులకు శుభవార్త..

కమల్‌నాథ్‌కు తిరిగి కష్టాలు

‘అందుకే కారులో హెల్మెట్‌ పెట్టుకుంటున్నా’

ట్రాఫిక్‌ జరిమానాల ద్వారా రూ.72 లక్షలు

ఆర్టికల్‌ 370 : పాక్‌ తీరును ఎండగట్టిన శశిథరూర్‌

పోలీసులు హింసించడం తప్పు కాదట!

విక్రమ్‌ ల్యాండర్‌కు చలాన్‌ విధించం

‘నాయకుడు కావాలంటే కలెక్టర్ల కాలర్‌ పట్టుకోండి’

దక్షిణాది రాష్ట్రాలకు ఉగ్రముప్పు!

చంద్రయాన్‌-2పై పాక్‌ వ్యోమగామి ప్రశంసలు

అదృష్టం తలుపు తడితే... దురదృష్టం దూసుకొచ్చింది..

‘ఆ అధికారులను ఎందుకు అరెస్ట్‌ చేయలేదు’

‘విక్రమ్‌’ ముక్కలు కాలేదు

రాత్రిపూట రోడ్డుపై అంబాడుతూ పాప.. వైరల్‌ వీడియో

నా కారుకే జరిమానా విధించారు : గడ్కరీ

‘మసూద్‌ పాక్‌ జైలులో మగ్గలేదు’

అసలు ఇలా ఎందుకు జరుగుతోంది?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పారితోషికం తగ్గించుకున్న కాజల్‌..!

బిగ్‌బాస్‌ ప్రేక్షకులను కుక్కలు అన్న నటి

వెండితెరకు కాళోజి జీవితం

టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌

90 ఎంఎల్‌ కహానీ ఏంటి?

నేనొస్తున్నా