‘ఐఎస్‌ఐఎస్‌.. నిజమైన ముస్లిం సంస్థ’

26 Oct, 2017 13:56 IST|Sakshi

తిరువనంతపురం : కేరళలో అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌ ఆనవాళ్లు మరోసారి బయటపడ్డాయి. ఐఎస్‌ఐఎస్‌ ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న ఐదుగురిని పోలీసులు కానూర్‌లో అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అరెస్ట్‌ చేసినవారిలో.. ఐఎస్‌ఐఎస్‌కు యువకులను రిక్రూట్‌, ట్రైనర్‌గా పనిచేస్తున్న తాలిబన్‌ హమ్సా కూడా ఉన్నారు. వీరిని ఇంటరాగేషన్‌ చేస్తున్న సమయంలో తాలిబన్‌ హమ్సా షాకింగ్‌కు గరి చేసే విషయాలను చెప్పారని పోలీసులు పేర్కొంటున్నారు. ఐఎస్‌ఐఎస్‌ నిజమైన ముస్లిం సంస్థ అని.. ముస్లింల కోసం వాస్తవంగా పనిచేసే ఏకైక సంస్థ అదొక్కటేనని తాలిబన్‌ హమ్సా నిర్భయంగా చెప్పినట్లు పోలీసులు తెలిపారు.

గల్ఫ్‌ దేశాల నుంచి హమ్సా తన కార్యక్రమాలను 1998 నుంచి నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ పీపీ పద్మనాభన్‌ తెలిపారు. బహ్రెయిన్‌లోని మత సంస్థ ఏఐ అన్సర్‌తో  కలిసి ఐఎస్‌ఐఎస్‌ ఉగ్రవదులకు శిక్షణ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. తాలిబన్‌ హమ్సా ప్రసంగాలకు ఆకర్షితులైన పలువురు కేరళ యువకులు ఐఎస్‌ఐఎస్‌లో చేరినట్లు ఆయన చెప్పారు.

ఇప్పటివరకూ పోలీసులు హమ్సాతో పాటుగా, మునాఫ్‌ రెహమాన్‌, మిథిల్‌రాజ్‌, అబ్దుల్‌ రజాక్‌, రషీద్‌లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఐఎస్‌ఐఎస్‌ అనుమానితులగా భావిస్తున్న అందరినీ నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ అథారిటీతో కలిసి విచారిస్తున్నట్లు ఆయన తెలిపారు. భారత్‌ నుంచి సుమారుగా వం‍ద మంది ఐఎస్‌ఐఎస్‌తో కలిసి సిరియా, ఇరాక్‌లలో పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నిజమైన వీరులు సైనికులే: మోదీ

పేరు మార్చుకుని పెళ్లి; విడాకులు

భారీ ఎన్‌కౌంటర్‌.. ఏడుగురు మావోల మృతి

ఈనాటి ముఖ్యాంశాలు

ఆజంను క్షమించే ప్రసక్తే లేదు : రమాదేవి

ఆన్‌లైన్‌లో నాసిరకం ఫుడ్‌!

2019 అత్యంత శక్తివంతులు వీరే!

బొమ్మ తుపాకీతో మోడల్‌పై అత్యాచారయత్నం..

జమ్మూకశ్మీర్‌పై కేంద్రం సంచలన నిర్ణయం

కాంగ్రెస్‌ నాయకులపై మూకదాడి!

కార్గిల్‌ యుద్ధ వీరుడికి డబుల్‌ ప్రమోషన్‌!

బీజేపీకి కుమారస్వామి మద్దతు!

షోపియాన్‌లో ఎదురుకాల్పులు

అక్రమాస్తుల కేసు: సాన సతీష్‌ అరెస్ట్‌

ఇక నుంచి లౌడ్‌స్పీకర్లు బంద్‌..!

కలాం అప్పుడే దాని గురించి చెప్పారు

బీజేపీ నేత దారుణ హత్య.. సంచలన తీర్పు

‘ఆజం ఖాన్‌ మానసిక వికలాంగుడు’

గోవధ : మాజీ ఎమ్మెల్యే పాత్రపై అనుమానాలు..!

వరదలో చిక్కుకున్న రైలు, ఆందోళనలో ప్రయాణీకులు 

ప్లాట్‌ఫామ్‌ టిక్కెట్ల ఆదాయం 140 కోట్లు

ఉత్తరాఖండ్‌ సీఎం విచిత్ర వ్యాఖ్యలు..!

ఇకపై భార్య‘లు’ ఉంటే క్రిమినల్స్‌ కిందే లెక్క..!

కార్గిల్‌ విజయానికి 20 ఏళ్లు

ఆదర్శనీయంగా మా పాలన

ఆజం ఖాన్‌పై మండిపడ్డ మహిళా లోకం

భారత ఖ్యాతిపై బురదజల్లేందుకే..

కన్నడ పీఠంపై మళ్లీ ‘కమలం’

చంద్రయాన్‌–2 రెండో విడత కక్ష్య దూరం పెంపు

మీరు జై శ్రీరాం అనాల్సిందే : మంత్రి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌.. హేమ అవుట్‌!

సంపూ ట్వీట్‌.. నవ్వులే నవ్వులు

బిగ్‌బాస్‌.. జాఫర్‌, పునర్నవి సేఫ్‌!

దిల్ రాజు ప్యానల్‌పై సీ కల్యాణ్ ప్యానల్‌ ఘనవిజయం

ఇది ‘మహర్షి’ కలిపిన బంధం

ప్రేమలో పడ్డ ‘చిన్నారి’ జగదీశ్‌!