టీబీ రోగులకు పౌష్టికాహారం

7 Sep, 2014 22:26 IST|Sakshi

సాక్షి, ముంబై: టీబీ రోగులకు త్వరలో పౌష్టిక ఆహారం అందనుంది. ఇకమీదట ఇస్కాన్ వారు వీరికి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించనున్నారు. శివ్డీలోని కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడిచే టీబీ ఆస్పత్రిలోని రోగులకు ఇస్కాన్ సంస్థ ఈ ఆహారాన్ని అందించనుందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. కాగా జీటీబీ ఆస్పత్రిలో ఆహారం సరిగ్గా ఉండడం లేదంటూ కొన్ని రోజులు గా కార్పొరేషన్‌కు ఫిర్యాదులందుతున్నాయి.

టీబీ రోగులకు మరిన్ని పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించాల్సి ఉంటుంది. వీరు ఉపయోగించే ఔషధాలకు మంచి ఆహారం తీసుకుంటేనే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ఓ వైద్యుడు తెలిపారు. ఈ ఆస్పత్రిలోనే ఓ వంట గదిని ఏర్పాటు చేయనున్నట్లు బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) వైద్య విభాగం కార్యనిర్వాహక అధికారి పద్మజ కేస్కర్ పేర్కొన్నారు. ప్రస్తుతం జీటీబీ ఆస్పత్రి రోజుకు 800 మంది రోగులకు వైద్యసేవలు అందిస్తోంది. వీరికి ఉదయం బ్రెడ్, మధ్యాహ్నం భోజ నంలోకి బ్రెడ్, పప్పు లేదా కూరగాయలను అందజేస్తున్నారు.

ఇక విలేపార్లేలోని కూపర్ ఆస్పత్రి రోగులకు కూడా మరిన్ని పోషక విలువలు కలిగిన ఆహారాన్ని ఇస్కాన్ సంస్థ అందజేసేందు కు వీలుగా కార్పొరేషన్ అవసరమైన చర్య లు తీసుకోనుంది. ఈ విషయమై పరిపాలనా విభాగం సలహాదారుడు రాధాకృష్ణ దాస్ మాట్లాడుతూ వైద్యులు సూచించిన మేరకు రోగులకు భోజనాన్ని అందజేస్తామన్నారు. గదిని కేటాయించగానే వెంటనే వంటకు సంబంధించిన యంత్రాలను ఏర్పాటు చేస్తామన్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసండౌన్ లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ధన్యవాదాలు జగన్‌ జీ: ప్రధాని మోదీ

నేను ఏ పార్టీలో చేరడం లేదు: నటి

మమతా బెనర్జీ యూటర్న్‌!

‘వారు ఆలయాల్లో అత్యాచారాలు చేస్తారు’

యువతిపై సామూహిక అత్యాచారం

ఫారూక్‌ను చూస్తే కేంద్రానికి భయమా !?

చీరకట్టుతో అలరించిన దురదర్శన్‌ వ్యాఖ్యాత..!

సింధుతో పెళ్లి చేయాలంటూ కలెక్టర్‌కు పిటిషన్‌

ఇదంతా మోదీ ఘనతే..

హైదరాబాద్‌-కర్ణాటక ప్రాంతం పేరు ఇకపై..

చిక్కుల్లో చిన్మయానంద్‌

‘మోదీ ఇద్దరి ముందే తల వంచుతారు’

శివసేన గూటికి ఊర్మిళ..?

కాంగ్రెస్‌ వాలంటీర్‌గా పనిచేసిన మోదీ!

‘మీరు దళిత ఎంపీ.. మా గ్రామానికి రావద్దు’

జేఈఈ అడ్వాన్స్‌ పరీక్ష తేదీ ఖరారు

కుప్పకూలిన డీఆర్‌డీఓ డ్రోన్‌

మాయావతికి షాకిచ్చిన ఎమ్మెల్యేలు!

జయేష్‌.. అందుకే కొత్త గెటప్‌

బర్త్‌డే రోజు గుజరాత్‌లో ప్రధాని బిజీబిజీ..

సివిల్‌ సర్వీస్‌ ఉద్యోగాలకో దండం

అవసరమైతే నేనే కశ్మీర్‌కు వెళ్తా

ఎడ్ల బండికి చలానా

కన్నడ విషయంలో రాజీపడబోం

హౌడీ మోదీ కార్యక్రమానికి ట్రంప్‌

ఒక్కోపార్టీకి 125 సీట్లు

భారత్‌కు దగ్గర్లో చైనా యుద్ధనౌకలు

స్వదేశీ డిజిటల్‌ మ్యాప్‌

అమిత్‌ షాతో విభేదించిన కర్ణాటక సీఎం

మొసలి అతడ్ని గట్టిగా పట్టుకుంది.. అప్పుడు..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

విక్రమ్‌ కనిపించిందా!?

నా జీవితం తలకిందులైంది : తాప్సీ

మోదీ బయోపిక్‌ కోసం ప్రభాస్‌

బిగ్‌బాస్‌.. హిమజ కావాలనే చేసిందా?

తను హీరోగానే.. నేను మాత్రం తల్లిగా..

మహేష్‌ను కాదని బాలీవుడ్‌ హీరోతో!