విడిపోని స్నేహం మనది

5 Aug, 2019 04:21 IST|Sakshi
నెతన్యాహుతో మోదీ (ఫైల్‌)

భారత్‌కు ఇజ్రాయెల్‌ ఫ్రెండ్‌షిప్‌ డే సందేశం

స్నేహ బంధం శాశ్వతమైందన్న ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: స్నేహితుల దినోత్సవం సందర్భంగా భారత్‌కు ఇజ్రాయెల్‌ వినూత్నంగా సందేశం పంపింది. బ్లాక్‌బస్టర్‌ హిందీ సినిమా ‘షోలే’లోని ఏ దోస్తీ హమ్‌ నహీ తోడేంగే.. పాటను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. ‘భారత్‌కు ఫ్రెండ్‌షిప్‌డే శుభాకాంక్షలు! మన స్నేహం మరింత బలపడాలి, భాగస్వామ్యం ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి’ అంటూ ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయం ట్విట్టర్‌లో పేర్కొంది. దీంతోపాటు ప్రధాని మోదీ, ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహుల సమావేశాల దృశ్యాలను, 1975 నాటి హిందీ హిట్‌ సినిమా ‘షోలే’లోని ఏ దోస్తీ హమ్‌ నహీ తోడేంగే(మన స్నేహాన్ని వదులుకోం)పాటను నేపథ్యంగా జత చేసింది. దీనిపై ప్రధాని మోదీ స్పందించారు. భారత్, ఇజ్రాయెల్‌ మధ్య స్నేహ భావం కలకాలం నిలిచి ఉంటుందంటూ హీబ్రూ భాషలో ట్వీట్‌ చేశారు. ‘కృతజ్ఞతలు. అద్భుతమైన ఇజ్రాయెల్‌ ప్రజలకు, మంచి స్నేహితుడు నెతన్యాహుకు ఫ్రెండ్‌షిప్‌ డే శుభాకాంక్షలు. రెండు దేశాల మైత్రి బలమైంది, శాశ్వతమైంది. ఈ స్నేహం మరింత వర్థిల్లాలి’ అని పేర్కొన్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఓటేయని వాళ్లనూ గెలుచుకోవాలి

ఫొటోలు పంపిన చంద్రయాన్‌–2

రాష్ట్రపతి​కి గునియా అత్యున్నత పురస్కారం

ఆమె అంగీకరిస్తే.. పార్టీ అధ్యక్షురాలు అవుతారు!

ఈనాటి ముఖ్యాంశాలు

35ఏ రద్దు? కశ్మీర్‌లో హైటెన్షన్‌.. క్షణక్షణం ఉద్రిక్తత

ముంబైని ముంచెత్తిన వరద

ఎక్కడ చూసినా మొసళ్లే.. బిక్కుబిక్కుమంటూ జనం!

ఆ అనుబంధం కంటే గొప్పదేదీ లేదు : సీఎం

బోఫోర్స్‌ గన్స్‌తో చుక్కలు..

ఢిల్లీకి చేరుకున్న శ్రీనగర్‌ నిట్‌ తెలుగు విద్యార్థులు..

తల్లీకూతుళ్లను రైల్లో నుంచి తోసి...

దారుణం : 90 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం

రాహుల్‌ వారసుడి ఎంపిక ఎప్పుడంటే..

కశ్మీర్‌లో ఏం జరుగుతోంది..?

మూకదాడిలో వ్యక్తి మృతి: 32 మంది అరెస్ట్‌

కశ్మీర్‌పై షా కీలక భేటీ.. రేపు కేబినెట్‌ సమావేశం!

డ్యాన్స్‌లు చేశారు.. సస్పెండ్‌ అయ్యారు

నీలిరంగులో మెరిసిపోతున్న భూమి

ఉన్నావ్‌ కేసు: 17 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు

పాక్‌కు భారత ఆర్మీ సూచన..

కశ్మీర్‌ ఉద్రిక్తత: ఎయిర్‌ ఇండియా కీలక ప్రకటన

అంతుపట్టని కేంద్ర వైఖరి, త‍్వరలో అమిత్‌ షా పర్యటన

గాంధీ, గాడ్సేపై సభలో దుమారం

ఆమెతో చాటింగ్‌ చేసి అంతలోనే..

దేవెగౌడ ఇంటికెళ్తే టీ కూడా ఇవ్వలేదు

ఛత్తీస్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

కారుతో ఢీ కొట్టిన ఐఏఎస్‌

పాక్‌ ‘బ్యాట్‌’ సైనికుల హతం

తల్లిలాంటి పార్టీ బీజేపీ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బందోబస్త్‌కు సిద్ధం

అదే ఈ సినిమా మొదటి విజయం

రీమేక్‌ చేయడం సులభం కాదు

ఏ వయసులోనైనా ప్రేమించొచ్చు

వెక్కి వెక్కి ఏడ్చిన శ్రీముఖి, బాబా భాస్కర్‌

ఫ్రెండ్‌షిప్‌ రోజే.. ఫ్రెండ్స్‌ విడిపోయారు!