హవాలా కేసులో కాంగ్రెస్‌కు ఐటీ నోటీస్‌

4 Dec, 2019 03:22 IST|Sakshi

న్యూఢిల్లీ: రూ.3,000 కోట్ల హవాలా రాకెట్‌కు సంబంధించి ఆదాయ పన్ను(ఐటీ) శాఖ కాంగ్రెస్‌కు నోటీసులిచ్చింది. ఓ కార్పొరేట్‌ సంస్థ నుంచి అందుకున్న రూ.170 కోట్ల విరాళంపై వివరణ ఇవ్వాల్సిందిగా ప్రతిపక్ష పార్టీని ఐటీ శాఖ కోరింది. రూ.3 వేల కోట్ల హవాలా రాకెట్‌కు సంబంధించి గత నెలలో దేశవ్యాప్తంగా జరిపిన సోదాల్లో ఈ విరాళం వ్యవహారం బయటపడిందని వివరించింది.

ఈ కేసులో తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీకి, కొందరు కాంగ్రెస్‌ నేతలకు ఉన్న బంధంపై దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించింది. ఇందులో భాగంగా కాంగ్రెస్‌కు నోటీసు లిచ్చామంది. ‘మౌలిక రంగ కార్పొరేట్‌ సంస్థలకు హవాలా రాకెట్‌తో ఉన్న లింకులపై ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, పుణే, ఆగ్రా, గోవాల్లోని 42 చోట్ల దాడులు జరపగా తప్పుడు బిల్లులు, బోగస్‌ కాంట్రాక్టులు, అక్రమ లావాదేవీలు భారీగా బయటపడ్డాయి.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ ప్రముఖుడికి రూ.150 కోట్లకు పైగా నగదు ముట్టినట్లు ఆధారాలు దొరికాయి. రూ.4.19 కోట్ల లెక్క చూపని నగదుతోపాటు రూ.3.2 కోట్ల విలువైన నగలు స్వాధీనం చేసుకున్నాం’అని ఐటీ శాఖ వెల్లడించింది. హవాలా మార్గంలో భారీగా నిధుల మళ్లించిన సంస్థలు ఢిల్లీ, ముంబైల్లో ఎక్కువగా ఉన్నాయి.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఉల్లి నిల్వ పరిమితి కుదింపు 

అయోధ్య సమస్యకు కాంగ్రెసే కారణం

ఎట్టకేలకు ‘విక్రమ్‌’ గుర్తింపు

కేంద్ర ఉద్యోగాలకు ‘సెట్‌’ 

నిత్యానంద దేశం.. కైలాస!

దిశ ఘటనపై ఢిల్లీలో ఆందోళనలు

‘112’ అన్ని రాష్ట్రాల్లో అమలవుతోంది

నంబరింగ్‌ ఇచ్చి రహదారుల పనులు చేపట్టండి

వైరల్‌: బాలీవుడ్‌ హీరోకు రూ. 4కోట్ల 70లక్షల రుణమాఫీ

ఈనాటి ముఖ్యాంశాలు

పార్లమెంట్ సమీపంలో అనూహ్య పరిణామం

నడిరోడ్డు మీద అందరూ చూస్తుండగానే..!

దిశ ఘటన మరవకముందే..బిహార్‌లో..!!

ఏ కుటుంబాన్ని టార్గెట్‌ చేయలేదు : అమిత్‌ షా

ఎస్పీజీ స్టేటస్‌ సింబల్‌ కాదు : విజయసాయిరెడ్డి

సూట్‌కేసులో డెడ్‌బాడీ.. ముక్కలు ముక్కలుగా నరికి..

విద్యార్థుల భోజనంలో చచ్చిన ఎలుక

ప్రైవేటు దీవిలో తేలిన నిత్యానంద!

భారత జలాల్లోకి చైనా నౌక.. తరిమికొట్టిన నేవీ!

వైరల్‌: టిక్‌టాక్‌ చైర్‌ ఛాలెంజ్‌

'నిర్భయకేసు దోషులకు త్వరలో మరణశిక్ష'

ప్రియాంకకు భద్రత తగ్గింపుపై వాద్రా ఫైర్‌

కాంగ్రెస్‌ సహాయం తీసుకున్నాను

‘ఇక మన ఎకానమీని దేవుడే కాపాడాలి’

మూడో తరాన్నీ వీడని 35 ఏళ్ల విషాదం..

కుటుంబం ఆత్మహత్య.. ఆస్పత్రిలో రెండో భార్య!

విక్రమ్‌ ల్యాండర్‌ ఆచూకీ లభ్యం..

‘దిశ’పై సందేశం... ఒంటరిగా 3,200 కి.మీ.

చితికిపోయిన పేదల బతుకు

ఇంట్లో భర్త.. వీధిలో ప్రియుడు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

చూసీ చూడంగానే నచ్చుతుంది

తిట్టేవారు కూడా కావాలి

టక్‌ జగదీష్‌

గౌరవంగా ఉంది

శభాష్‌ మిథు

ఆర్టిస్టుగా ఉంటే ఆ కిక్కే వేరు