జెట్ ఎయిర్వేస్ విమానానికి బాంబు బెదిరింపు

20 Apr, 2016 09:20 IST|Sakshi
జెట్ ఎయిర్వేస్ విమానానికి బాంబు బెదిరింపు

అహ్మదాబాద్: బాంబు బెదిరింపు కారణంగా ముంబై బయల్దేరాల్సిన  జెట్ ఎయిర్ వేస్ విమానాన్ని నిలిపివేశారు. అహ్మదాబాద్ నుంచి జెట్ ఎయిర్వేస్ విమానం బుధవారం ముంబై బయలుదేరాల్సి ఉంది. అయితే బాంబు బెదిరింపు కారణంగా విమానాన్ని నిలిపి వేసి తనిఖీలు చేస్తున్నారు. బాంబు బెదిరింపు సమాచారంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.

మరిన్ని వార్తలు