జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్‌

1 Nov, 2019 17:04 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలకు  ఈసీ శుక్రవారం షెడ్యూల్‌ విడుదల చేయడంతో ఎన్నికల నగారా మోగింది. మొత్తం 81 అసెంబ్లీ స్ధానాలకు ఐదు దశల్లో పోలింగ్‌ జరుగుతుంది. నవంబర్‌ 6న నోటిఫికేషన్‌ జారీ చేస్తారు. నవంబర్‌ 30న తొలి దశ పోలింగ్‌, డిసెంబర్‌ 7న రెండో దశ, డిసెంబర్‌ 12న  మూడో దశ, డిసెంబర్‌ 16న  నాలుగో దశ, డిసెంబర్‌ 20న అయిదో దశ పోలింగ్‌ జరుగుతుందని ఈసీ వెల్లడించింది. ఇక వచ్చేఏడాది జనవరి 5తో ప్రస్తుత అసెంబ్లీ కాలపరిమితి ముగియనుంది.డిసెంబర్‌ 23న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. సీఈసీ సునీల్‌ అరోరా, ఎన్నికల కమిషనర్‌ సుశీల్‌ చంద్ర మీడియా సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. కాగా, 2000లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత జార్ఖండ్‌లో ఇవి నాలుగో అసెంబ్లీ ఎన్నికలు కావడం గమనార్హం.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్లాస్టిక్‌ వేస్ట్‌లో నంబర్‌వన్‌ ఎవరో తెలుసా?

వీడని ఉత్కంఠ.. ఇక రాష్ట్రపతి పాలనే!

5న మహా సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్‌..

చిదంబరం ఆరోగ్యం ఓకే..కానీ !

రాజధానిలో హెల్త్‌ ఎమర్జెన్సీ

నిర్భయ దోషులకు వారంలో ఉరిశిక్ష!

‘మా అమ్మకు అందమైన వరుడు కావాలి’

ఏడేళ్లలో 48కోట్ల మంది చనిపోతారా?

ముఖ్యమంత్రిగా ఛాన్స్‌ ఇవ్వాలని రైతు లేఖ..

వాట్సప్‌ డేటా చోరీపై ప్రియాంక ఫైర్‌

బీజేపీ నాయకుడి వాహనాలకు నిప్పు

‘పాత ఙ్ఞాపకాలు.. కానీ కొంచెం కొత్తగా’

భారత పర్యటనలో జర్మనీ ఛాన్సలర్‌

వైరల్‌: నువ్వు మామూలు తల్లివి కాదమ్మా!..

3జీ సేవలను నిలిపేస్తున్న ఎయిర్‌టెల్‌!

డోర్ మూయకుంటే డ్రైవర్, కండక్టర్‌పై చర్యలు

ఎయిర్‌పోర్ట్‌లో బ్యాగు కలకలం

కశ్మీర్‌కు ముర్ము.. లదాఖ్‌కు మాథుర్‌

వాట్సాప్‌ డేటాపై ‘పెగాసస్‌’ గురి

ఆర్టికల్‌ 370 రద్దు పటేల్‌కు అంకితం

సీఎం పీఠమూ 50:50నే!

కార్మిక గళం మూగబోయింది

‘అండర్‌ వరల్డ్‌తో వ్యాపార సంబంధాలు లేవు’

ఇద్దరు మాత్రమే వచ్చారు!

గుడ్లు తినేవారు రాక్షసులు: బీజేపీ నేత

ఈనాటి ముఖ్యాంశాలు

ఆయన ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యతిరేకి: ప్రియాంక

నిర్మలా సీతారామన్‌కు రాజన్‌ కౌంటర్‌

వాట్సాప్‌ హ్యాకింగ్‌.. వెలుగులోకి సంచలన అంశాలు!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

జయలలిత బయోపిక్‌ను అడ్డుకోండి!

బిగ్‌బాస్‌ టైటిల్‌ తన్నుకుపోయే ఆ ఒక్కరు?

శ్రీముఖి కోసం ‘సైరా’ను వాడుకున్నారు..

నేనే దర్శకుడినైతే అనసూయను..

ఆ షో కంటెస్టెంట్‌ ఎవరో తెలుసా?

బ్యాట్‌తో గ్రౌండ్‌లోకి దిగిన షాహిద్‌!