నలభైయేళ్లుగా నిర్మాణం, ఒక్క రోజులోనే..

31 Aug, 2019 17:46 IST|Sakshi

రాంచీ : నలభై రెండేళ్లుగా నిర్మాణంలో ఉన్న సాగునీటి కాలువ, సీఎం చేతుల మీదుగా ప్రారంభమైన ఇరవై నాలుగ్గంటల్లోనే కొట్టుకుపోయింది. దీనికి అధికారులు చెప్పిన కారణం ఏంటో తెలుసా? ఎలుకలు పెట్టిన బొరియలు. ఈ సంఘటన జార్ఖండ్‌ రాష్ట్రంలో జరిగింది. వివరాలు.. నలభై రెండేళ్ల క్రితం ఉమ్మడి బిహార్‌లో హజారిబాగ్‌ జిల్లాలోని కోనార్‌ నదిపై ఈ కాలువ నిర్మాణం ప్రారంభమైంది. అప్పటి నిర్మాణ అంచనా వ్యయం రూ. 12 కోట్లు. కాలువ పూర్తయ్యేసరికి నాలుగు దశాబ్దాల సమయంతో పాటు అంచనా వ్యయం కూడా పెరిగి రూ. 2176 కోట్లకు చేరింది. ఎట్టకేలకు పూర్తైన కాలువను బుధవారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రఘువర్‌దాస్‌ బుధవారం ప్రారంభించి, అధికారులు చేసిన కృషిని ప్రశంసించారు కూడా. 

అయితే గురువారం వచ్చిన వరదలకు కాలువ నామరూపాల్లేకుండా కొట్టుకుపోయింది. వరదల వల్ల 35 గ్రామాలతో పాటు పంటపొలాలు మునిగిపోయాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కమిటీ వేసి 24 గంటల్లోపు నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ సంఘటనపై అధికారులను వివరణ అడగ్గా నివ్వెరపోయే సమాధానం వచ్చింది. కాలువ గట్లలో ఎలుకలు బొరియలు తవ్వడం వల్ల వరద నీరు లీకై కాలువ గట్టు కొట్టుకుపోయిందని ప్రాథమిక సమాచారం బట్టి తెలుస్తోందని వివరించారు. మరోవైపు ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తూ, నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశాయి.   

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రేపటి నుంచి కాస్త జాగ్రత్తగా ఉండండి!

బీజేపీ టార్గెట్‌ ఆ రెండు రాష్ట్రాలేనా?

రాజస్తాన్‌ సీఎంకు ఏచూరి లేఖ

24 గంటలు చదువే.. కలిసి ఉండలేను!

డాక్టర్‌ను పట్టుకోవటానికి రోగి వేషంలో..

‘కన్‌ఫ్యూజన్‌’లో కాంగ్రెస్‌ పార్టీ

నేను కరుణానిధిని కాను.. కానీ...

ఎన్‌ఆర్‌సీ జాబితా: వెబ్‌సైట్‌ క్రాష్‌

వాట్ ఎన్ ఐడియా.. ఈ ట్రీట్‌మెంట్‌ భలే భలే..

ఎన్‌ఆర్‌సీ తుది జాబితా; 19.6 లక్షల మంది అవుట్‌!

కరెన్సీ గణేష్‌.. ఖతర్నాక్‌ ఉన్నాడు

చొక్కా కోసం కోర్టుకెళ్లాడు...

దేశ వ్యాప్తంగా 150 చోట్ల సీబీఐ సోదాలు

ఇక పీఎఫ్‌ వడ్డీ రేటు 8.65 శాతం

సరిహద్దు శిబిరాలకు ఆర్మీ చీఫ్‌

వైదొలిగిన ‘ప్రిన్సిపాల్‌ సెక్రటరీ’ మిశ్రా

ఈడీ ముందు హాజరైన డీకే శివకుమార్‌

అసాధ్యాన్ని సాధ్యం చేశాం

‘మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు’

గేదెను దొంగిలించాడని ఎంపీపై కేసు

బ్యాంకుల విలీనం; ఖాతాదారుల పరిస్థితేంటి?

ఈనాటి ముఖ్యాంశాలు

సింగరేణికి సుప్రీం కోర్టు మొట్టికాయలు!

చిదంబరం సీబీఐ కస్టడీ పొడిగింపు

పాక్‌లో కలకలం; భారత్‌ ఆందోళన

యుద్ధమే వస్తే.. ఎవరి సత్తా ఎంత?

మోదీ సర్కార్‌పై మండిపడ్డ నటి

ఆ ‘లా’ విద్యార్థిని ఆచూకీ లభ్యం

మంత్రికి బెదిరింపు కాల్‌..ఎఫ్‌ఐఆర్‌ నమోదు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘మిస్టర్ రావణ’గా మిస్టర్ వరల్డ్‌

బిగ్‌బాస్‌ హోస్ట్‌గా ‘శివగామి’

లవ్‌ ఎంటర్‌టైనర్‌గా ‘#బాయ్స్‌’

మా ఐరా విద్యా మంచు: విష్ణు

ఇద్దరు భామలతో విశాల్‌

నో మేకప్‌... ప్లీజ్‌!