త్వరలో 2 లక్షల ఉద్యోగాలు

25 Apr, 2016 21:24 IST|Sakshi
త్వరలో 2 లక్షల ఉద్యోగాలు

న్యూఢిల్లీ: నిరుద్యోగులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం రానున్న 2016-2017 బడ్జెట్లో 2.18 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడానికి నిర్ణయించింది. 2017 నాటికి ఇప్పుడున్న ఉద్యోగుల సంఖ్యను 33.05 లక్షలకు పెంచాలని నిర్ణయించారు. వివిధ శాఖల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. రక్షణ శాఖలో భారీగా ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించుకున్నారు.
 

మరిన్ని వార్తలు