ప్రొటెం స్పీకర్‌గా కమల్‌నాథ్ ప్రమాణ స్వీకారం

4 Jun, 2014 10:56 IST|Sakshi
ప్రొటెం స్పీకర్‌గా కమల్‌నాథ్ ప్రమాణ స్వీకారం

న్యూఢిల్లీ : ప్రొటెం స్పీకర్గా కాంగ్రెస్ సీనియర్ నేత కమల్నాథ్ బుధవారం  ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో  ప్రణబ్ ముఖర్జీ...ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, ప్రధాన మంత్రి నరేంద్రమోడీ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.  లోక్‌సభ సమావేశాన్ని కమల్‌నాథ్‌ ప్రోటెం స్పీకర్‌ హోదాలో ప్రారంభించారు. ప్రజలు ఇచ్చిన తీర్పు మేరకు రాజ్యాంగం ప్రకారం ఏ బాధ్యతనైనా సవినయంగా స్వీకరిస్తానని కమల్‌నాథ్‌ తెలిపారు.

పార్లమెంట్  సమావేశాలు ఈనెల 11వ తేదీ వరకూ జరుగుతాయి. జూన్ 6వ తేదీన స్పీకర్ ఎన్నిక ఉంటుంది.  కాగా స్పీకర్ గా పార్టీ సీనియర్ నాయకురాలు, ఎనిమిదిసార్లు ఇండోర్ నియోజవర్గం నుంచి ఎంపీగా గెలుపొందిన సుమిత్రా మహాజన్ పేరు ఖరారు అయినట్లు తెలుస్తోంది.


 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ట్రిపుల్‌ తలాక్‌ ఇక రద్దు

మెట్రోలో సరసాలు: వీడియో పోర్న్‌ సైట్‌లో

రాజకీయాల్లోకి వచ్చి పెద్ద తప్పుచేశా.. మళ్లీ రాను

గూగుల్‌ ప్రత్యేక డూడుల్‌.. గుర్తు పట్టారా..!

ఈనాటి ముఖ్యాంశాలు

చారిత్రాత్మక విజయం: ప్రధాని మోదీ

లీకైన సన్నీ లియోన్‌ ఫోన్‌ నంబర్‌..?

ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

‘రాహుల్‌ గాంధీ’కి సిమ్‌ కూడా ఇవ్వడం లేదట

‘ఆస్తినంతా.. లాయర్లకు ధారపోయాల్సిందే..’

యెడ్డీ సర్కారు సంచలన నిర్ణయం!

నడిచొచ్చే బంగారం ఈ బాబా

పాప్‌ సింగర్‌పై పిడిగుద్దులు..!!

ట్రిపుల్‌ తలాక్‌​ ఎఫెక్ట్‌: కాంగ్రెస్‌ ఎంపీ రాజీనామా

కలియుగాన్ని చూడాలంటే..

ప్రాణం తీసిన ‘హైడ్‌ అండ్‌ సీక్‌’ ఆట

సీఎం మేనల్లుడి ఆస్తులు అటాచ్‌

ప్రియాంకకు మాత్రమే అది సాధ్యం : శశిథరూర్‌

రాజ్యసభలో ట్రిపుల్‌ రగడ

ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నా : సిద్దార్థ

వెరవని ధీరత్వం

వీటిలో ఏ ఒక్కటి లేకున్నా అది దొంగనోటే..

ఎంపీలంతా పార్లమెంటుకు హాజరుకావాలి: మోదీ

బీజేపీ గూటికి చేరనున్న ఆ ఎమ్మెల్యేలు

షాకింగ్‌ : మూడు లక్షల ఉద్యోగాలకు ఎసరు

మాజీ సీఎం అల్లుడు అదృశ్యం

నేడు పెద్దల సభ ముందుకు ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు

విశ్వాసపరీక్షలో ‘యెడ్డీ’ విజయం

రైల్వే ఉద్యోగులకు ముందస్తు పదవీ విరమణ

క్షమాపణ చెప్పిన ఆజంఖాన్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

800లో భాగస్వామ్యం

తప్పు చేయలేదు.. సారీ చెప్పలేదు

నిర్మాత చేయి ఎప్పుడూ పైనే ఉండాలి

నీ కన్నులు అలిసేలా నే కనిపిస్తాలే...

బిగ్‌బాస్‌ హౌస్‌లో వంటగ్యాస్‌, నీళ్లు కట్‌

‘ప్రేమ చూపిస్తున్నారా.. దాడి చేస్తున్నారా?’