ప్రోటెం స్పీకర్ గా కమల్ నాథ్

28 May, 2014 19:11 IST|Sakshi
ప్రోటెం స్పీకర్ గా కమల్ నాథ్
న్యూఢిల్లీ: మాజీ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ ప్రస్తుత లోకసభలో ప్రోటెం స్పీకర్ గా వ్యవహరించనున్నారు.
 
లోకసభలో సీనియర్ సభ్యుడిగా ఉన్న కమల్ నాథ్ ను ప్రోటెం స్పీకర్ గా ఎంపిక చేసినట్టు వెంకయ్యనాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం స్పీకర్ ను ఎన్నుకునేంత వరకు కమల్ నాథ్  ప్రోటెం స్పీకర్ హోదాలో సభ వ్యవహారాలను నిర్వహిస్తారు. 
 
గత ప్రభుత్వంలో పట్టణాభివృద్ది శాఖను నిర్వహించిన కమల్ నాథ్ మధ్యప్రదేశ్ లోని చింద్వారా నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అంతేకాక లోకసభలో కమలనాథ్ ను ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ ఎన్నుకుంటుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. 
Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

14 మంది రెబెల్స్‌పై కొరడా

కర్ణాటక రాజకీయాల్లో మరో ట్విస్ట్‌

మేఘాలయ అసెంబ్లీ స్పీకర్‌ కన్నుమూత

తల్లి, కొడుకు కిస్‌ చేసుకున్నా తప్పేనా?

ఈనాటి ముఖ్యాంశాలు

జనావాసాల్లోకి వచ్చిన మొసలి..

కడుపు నొప్పి అని వెళితే.. కండోమ్స్‌ తెమ్మన్నాడు

బనానా లెక్క తీరింది.. హోటల్‌కు బొక్క పడింది!

కంటతడి పెట్టిన కర్ణాటక స్పీకర్‌

వాయుసేనకు అత్యాధునిక యుద్ధ హెలికాప్టర్​

చంద్రయాన్‌ 2 : ఇది స్వదేశీ విజయం

దంతెవాడలో హోరాహోరీ కాల్పులు

జమ్మూకశ్మీర్‌లో ఎన్‌ఐఏ దాడులు

నన్‌పై లైంగిక దాడి : బిషప్‌పై బాధితురాలు ఫైర్‌

కర్ణాటక స్పీకర్‌ సంచలన నిర్ణయం

‘24 గంటలు..ఏడు ఎన్‌కౌంటర్లు’

‘నీట్‌’ పరీక్షకు రూ.లక్ష రుణం

కమల ప్రక్షాళన

నకిలీ ఐడీతో ఇమ్రాన్‌ను బీజేపీలో చేర్చిన వ్యక్తి అరెస్ట్‌

కశ్మీర్‌కు పదివేల బలగాలు

మర్యాదగా తప్పుకోకుంటే అవిశ్వాసమే!

దేశ రక్షణలో ఒత్తిళ్లకు తలొగ్గం

వరదలో మహాలక్ష్మి ఎక్స్‌ప్రెస్‌

స్టాంప్‌పేపర్‌పై తలాక్‌

‘ఎలక్ట్రిక్‌’కు కొత్త పవర్‌!!

నిజమైన వీరులు సైనికులే: మోదీ

పేరు మార్చుకుని పెళ్లి; విడాకులు

భారీ ఎన్‌కౌంటర్‌.. ఏడుగురు మావోల మృతి

ఈనాటి ముఖ్యాంశాలు

ఆజంను క్షమించే ప్రసక్తే లేదు : రమాదేవి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆ ముద్ర  చెరిగిపోయింది

తలైవి కంగనా

పూణే కాదు  చెన్నై 

ముహూర్తం కుదిరిందా?

వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇచ్చిన తమన్నా

బిగ్‌బాస్‌.. హేమ ఎలిమినేటెడ్‌