వారణాసిలో ఉగ్రదాడికి లష్కరే స్కెచ్‌

28 Aug, 2019 09:36 IST|Sakshi

న్యూఢిల్లీ : పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులు భారత్‌లో ఉగ్ర దాడులకు సరికొత్త టార్గెట్స్‌ను ఎంపిక చేసుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి లోక్‌సభ నియోజకవర్గంలో ఉగ్ర దాడులకు లష్కరే తోయిబా ఉగ్ర మూకలు సన్నాహాలు చేస్తున్నట్టు నిఘా వర్గాల హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వారణాసిలో భారీ ఉగ్ర దాడికి స్కెచ్‌ వేస్తున్న లష్కరే ఈ దిశగా ఇక్కడ ఏకంగా శిబిరాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు నిఘా వర్గాలు పసిగట్టినట్టు సమాచారం.వారణాసి కేంద్రంగా ఉగ్ర దాడులతో చెలరేగేందుకు అవసరమైన సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు గత కొద్ది నెలలుగా లష్కరే ఉగ్రవాదులు వారణాసి సందర్శించారని, ఈ ప్రాంతంలో బేస్‌ను ఏర్పాటు చేసేందుకు సైతం పరిశీలిస్తున్నారని నిఘా సంస్థలు అధికారులకు సమాచారం అందించాయి. వారణాసిలో విధ్వంసం సృష్టించేందుకు తగిన వెసులుబాటు కోసం మే 7 నుంచి మే 11 మధ్య లష్కరే ఉగ్రవాది ఉమర్‌ మాద్ని మరో నేపాల్‌కు చెందిన ఉగ్రవాదితో కలిసి ఇక్కడ మకాం వేసినట్టు నిఘా వర్గాలు ప్రస్తావించాయి. వారణాసి ప్రాంతంలో లష్కరేను ఎలా బలోపేతం చేయడంతో పాటు పవిత్ర వారణాసిలో భారీ ఉగ్రదాడికి వారు మేథోమథనం చేశారని నిఘా వర్గాలు అధికారులను అప్రమత్తం చేశాయి.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘ఆ పోలీసుల సత్తా తెలుసు.. జాగ్రత్తగా ఉంటాను’

రైల్వే ప్రయాణీకులకు గుడ్‌ న్యూస్‌..

పక్కా ప్లాన్‌తో; భయానక స్థితిలో మృతదేహం

మాకు మీరు మీకు మేము

కేంద్రం నిర్ణయం ప్రమాదకరం

'చిరుత పులి' రోజుకొకటి బలి! 

జాగో భారత్‌..భాగో!

ఈనాటి ముఖ్యాంశాలు

స్వామిపై లైంగిక ఆరోపణలు, బాధితురాలు మాయం

‘ఫ్లూట్‌ ఆవు ముందు ఊదు..’

అజిత్‌ జోగి ఎస్టీ కాదు: తేల్చిచెప్పిన కమిటీ

అమిత్‌ షా నెక్ట్స్‌ టార్గెట్‌ వీరే..

పోలీసు బలగాలకు అన్నీ కొరతే

అత్యాచారం.. ఆపై ఆమెకే శిక్ష

మళ్లీ వరాలు కురిపించిన సీఎం

జైట్లీ నివాసానికి ప్రధాని మోదీ..!

క్యూనెట్‌ స్కాంలో 70 మంది అరెస్టు

చిదంబరంపై లై డిటెక్టర్‌ పరీక్షలు..?

‘ఆర్బీఐని దోచేస్తున్నారు’

అలీగఢ్‌లో కుప్పకూలిన విమానం​

అందుకే దత్తతలో అమ్మాయిలే అధికం!

క్రీడల మంత్రిని కలిసిన పీవీ సింధు

ఒక్క రూపాయికే శానిటరీ న్యాప్కిన్‌

మా మేనిఫెస్టోను గిరిజనులు విశ్వసించారు : సీఎం జగన్‌

తీవ్రవాదంపై ఉమ్మడి పోరు

చిదంబరం సీబీఐ కస్టడీ మరో 4 రోజులు

జాబిల్లి సిత్రాలు

విమానాల్లో ‘యాపిల్‌ మాక్‌బుక్‌ ప్రో’ తేవద్దు

ప్లాస్టిక్‌ చెత్తను పాతరేద్దాం..

సోనియాకు అరుణ్‌ జైట్లీ ఇచ్చిన చివరి గిఫ్ట్‌ ఇదే

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అర్జున్‌ మేనల్లుడి పొగరు

తరగతులకు వేళాయె!

నెయిల్‌ పాలిష్‌... మస్త్‌ ఖుష్‌

బేబీ బాయ్‌కి జన్మనివ్వబోతున్నాను

మా ఆయుధం స్వార్థత్యాగం

క్లాష్‌ వస్తే నిర్మాతలే నష్టపోతున్నారు