వైరల్‌ : రోడ్లమీద​కు వచ్చేసిన సింహాల గుంపు

13 Sep, 2019 15:55 IST|Sakshi

జునాగఢ్ : గుజరాత్‌లోని జునాఘడ్‌ ప్రాంతంలో రోడ్లపై సింహాల గుంపు నిర్భయంగా తిరుగుతున్న వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. రాత్రి సమయంలో ఏడు సింహాలు జునాగఢ్‌ ప్రాంతంలో  తిరుగుతున్న వీడియోనూ చూసి ఏ నిమిషం ఏం జరుగుతుందోనని స్థానిక ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. కాగా, జునాగఢ్‌కు సమీపంలో ఉన్న గిర్నార్‌ వన్యప్రాణుల అభయారణ్యం నుంచి ఈ సింహాల గుంపు వచ్చినట్లు తెలుస్తోంది.

"గిర్నార్ అభయారణ్యం జునాగఢ్‌కు సమీపంలో ఉండడంతో  సింహాలు తరచుగా బయటకు వస్తుంటాయి. ఇది ఇక్కడ సాధారణమైన విషయం. రాత్రి వేళలో ఇవి బయటకు వచ్చి రోడ్లమీద సంచరించి తిరిగి అడవికి వెళ్లిపోతాయి తప్ప ఎవరికి హాని కలిగించవు. అటవీశాఖ ప్రతీక్షణం సింహాల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి నిత్యం పర్యవేక్షిస్తుందని' డిప్యూటి ఫారెస్ట్‌ కన్జర్వేటివ్‌ అధికారి సునీల్‌ కుమార్‌ బెర్వాల్‌ వెల్లడించారు.

గత నెలలో గిర్‌ అటవీ ప్రాంతంలో ఒక సింహం గడ్డి తింటున్న వీడియో సోషల్‌మీడియాలో సంచలనం సృష్టించింది. సహజంగానే మాంసాహారులు అయిన సింహాలు ఇలా గడ్డి తినడం ఏంటని వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కానీ ఆ వీడియో చివర్లో అసలు విషయం బయటపడింది. సింహాలు ఎప్పుడైనా కడుపు నొప్పితో బాధ పడినప్పుడు గడ్డిని తిని అంతకుముందు తిన్న పదార్థాలను వ్యర్థ రూపంలో బయటకు పంపుతాయి.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘గేమ్‌పై ఫోకస్‌ లేకుంటే ఇలాగే మాట్లాడతారు’

మరో 5 రోజులు డీకే రిమాండ్‌ కోరిన ఈడీ..

కన్నీటితో మెట్టినింటిని వీడిన ఐశ్వర్య..

రాజధానిలో ఆ విధానం అవసరం లేదు..

జాబ్స్‌ కోసం యువత భారీ ర్యాలీ..

భారత ఆర్థిక వ్యవస్థపై ‘సహస్రాబ్ది జోక్‌’

సుప్రియాను వేధించిన ట్యాక్సీ డ్రైవర్‌

గణేష్‌ నిమజ్జనం: 28మంది దుర్మరణం

స్వామిపై లైంగిక దాడి కేసు : సిట్‌ విచారణ ముమ్మరం

కాంగ్రెస్‌ కీలక భేటీ.. రాహుల్‌ డుమ్మా

రాజస్థాన్‌లో పాక్‌ గూఢచారి అరెస్ట్‌

‘ఇది సరిపోదు.. దూకుడు పెంచండి’

బుర్కాతో విద్యార్థినులు.. అడ్డుకున్న యాజమాన్యం

ఈడ్చిపడేసి, కాళ్లతో తంతూ : వైరల్‌

ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌తో మళ్లీ పొత్తు? 

గణేశ్‌ నిమజ్జనంలో తీవ్ర విషాదం : 11 మంది మృతి

మద్రాసు హైకోర్టు సీజే రాజీనామాపై మరో కోణం

ఐశ్వర్యను 7 గంటలపాటు ప్రశ్నించిన ఈడీ

ఆ దర్శకుడిపై కేసు వేస్తా: జయలలిత మేనల్లుడు

ప్రజాతీర్పు దుర్వినియోగం

లదాఖ్‌లో భారత్, చైనా బాహాబాహీ

పీవోకేను స్వాధీనం చేసుకునేందుకు సిద్ధం

చిదంబరానికి ఇంటి భోజనం నో

ఇది ట్రైలర్‌ మాత్రమే..

2022కల్లా కొత్త పార్లమెంట్‌!

తేజస్‌ రైలులో ప్రయాణించే వారికి బంపర్‌ ఆఫర్లు

చలానాల చితకబాదుడు

ఈనాటి ముఖ్యాంశాలు

అక్కసుతోనే కాంగ్రెస్‌ను అణగదొక్కేందుకు: సోనియా

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మహేష్‌ను ఎలిమినేట్‌ చేసిన బిగ్‌బాస్‌!

అమ్మో నన్ను కాల్చకు కత్రినా!

బిగ్‌బాస్‌.. కన్ఫెషన్‌ రూమ్‌లో కష్టపడుతున్నారేంటి?

బిగ్‌బాస్‌.. శ్రీముఖి-వరుణ్‌ మధ్య గొడవ

సోనాక్షి ఫోటోషూట్‌ తళుకులు

యంగ్‌ టైగర్‌ వర్సెస్‌ రియల్‌ టైగర్‌?