గోపీనాథ్ ముండేకి లోక్ సభ సంతాపం

4 Jun, 2014 11:10 IST|Sakshi
గోపీనాథ్ ముండేకి లోక్ సభ సంతాపం

న్యూఢిల్లీ : 16వ లోక్‌సభ కొలువుదీరింది. ఉదయం 11గంటలకు ప్రొటెం స్పీకర్‌ కమల్‌నాథ్ లోక్‌సభ సమావేశాలు ప్రారంభమైనట్లు ప్రకటించారు. లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ కొత్త సభ్యుల జాబితా స్పీకర్‌కు సమర్పించారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన కేంద్రమంత్రి గోపీనాథ్‌ ముండేకు లోక్‌సభ నివాళులర్పించింది. ముండే మృతికి సంతాప సూచకంగా సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు.

ఈ సందర్భంగా గోపీనాథ్ ముండే అందించిన సేవలను స్పీకర్‌ సభ్యులకు గుర్తుచేశారు. అనంతరం సభను గురువారానికి వాయిదా వేశారు. రేపు సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. ఆ తర్వాత స్పీకర్‌ ఎన్నిక ఉంటుందని పేర్కొన్నారు. అంతకు ముందు ప్రోటెం స్పీకర్గా కాంగ్రెస్ సీనియర్ నేత కమల్నాథ్తో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రమాణ స్వీకారం చేయించారు.
  

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కర్ణాటకలో రాష్ట్రపతి పాలన?

సీపీఐ కొత్త సారథి డి.రాజా

నాలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు

హస్తిన హ్యాట్రిక్‌ విజేత

షీలా దీక్షిత్‌ కన్నుమూత

చంద్రయాన్‌–2 ప్రయోగం రేపే

షీలా దీక్షిత్‌కు ప్రధాని మోదీ నివాళి

ఈనాటి ముఖ్యాంశాలు

షీలా దీక్షిత్‌ మృతిపై సీఎం జగన్‌ సంతాపం

‘ఆమె కాంగ్రెస్‌ పార్టీ ముద్దుల కూతురు’

కార్యకర్త నుంచి కడవరకూ కాంగ్రెస్‌లోనే

తప్పు కోడ్‌ పంపినందుకు పైలెట్‌ సస్పెండ్‌

సవతి తండ్రిని కాల్చి చంపిన కొడుకు..

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత

​​​​​​​ప్రళయం నుంచి పాఠాలు.. తొలిసారి వాటర్‌ బడ్జెట్‌

నేరుగా షిరిడి సాయిబాబాతో మాట్లాడుతానంటూ..

రాజకీయాలు చేసేందుకే ప్రియాంక అక్కడకు..

జొమాటో, స్విగ్గీ పోటా పోటీ

పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు

కొడుక్కి ఫోన్ ఇవ్వడంతో బండారం బైటపడింది!

మహిళలకు స్పెషల్‌ రివాల్వర్‌: విశేష ఆదరణ

అకృత్యం; చిన్నారి ఆత్మహత్య..సౌదీకి వెళ్లి!

దుమారం రేపుతున్న నిర్భయ దోషి ఫ్లెక్సీ

ఘోర ప్రమాదం.. 9 మంది విద్యార్థుల మృతి..!

గెస్ట్‌హౌస్‌లో ప్రియాంక.. కరెంట్‌, వాటర్‌ కట్‌!

ఆజం ఖాన్‌ సంచలన వ్యాఖ్యలు

బ్లూవేల్‌ భూతం : చిరుతకు స్వాతంత్ర్యం..!

ఆయన డెస్క్‌ మీద.. తలకిందులుగా జాతీయ జెండా!

డుమ్మా కొడితే దొరికిపోతారమ్మా!

పంద్రాగస్టుకు సూచనలు కోరిన మోదీ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రెండు గంటల ప్రేమ

గ్యాంగ్‌స్టర్‌ గాయకుడాయెనే

అదే నిజమైన విజయం

ఫారిన్‌ గ్యాంగ్‌స్టర్‌

బేడీలు వేస్తాం!

మా ఊరిని చూపించాలనుంది