సైనికులతో ధోనీ సందడి

15 Aug, 2019 12:58 IST|Sakshi

శ్రీనగర్‌ : టీం ఇండియా మాజీ కెప్టెన్‌, భారత సైన్యంలో గౌరవ లెఫ్టినెంట్‌ కల్నల్‌గా సరికొత్త ఇన్నింగ్స్‌ ఆరంభించిన మహేంద్ర సింగ్‌ ధోని లఢక్‌లో సైనికుల సమక్షంలో 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. లఢక్‌ కొత్తగా కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పడిన విషయం తెలిసిందే.  బుధవారం లఢక్‌కు చేరుకున్న ధోనికి సైనిక సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు.

సైనికులతో ఈ సందర్భంగా ధోని ముచ్చటించారు. అనంతరం ఆర్మీ జనరల్‌ ఆస్పత్రిని సందర్శించిన ధోనీ రోగులతో మాట్లాడారు. అంతకుముందు ధోని ఆర్మీ బెటాలియన్‌తో వాలీబాల్‌ ఆడిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. లఢక్‌ పర్యటనలో భాగంగా ధోని పెట్రోలింగ్‌, గార్డింగ్‌ సహా పలు విధులు నిర్వర్తించారు. టీం ఇండియా నుంచి రెండు నెలల విరామం తీసుకున్న ధోని తాజాగా వెస్టిండీస్‌ టూర్‌లో ఉన్న భారత జట్టుకు దూరంగా ఉన్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అన్నను కాపాడిన రాఖి

మోదీ మరో నినాదం : ఈజ్‌ ఆఫ్‌ లివింగ్

ఆర్టికల్‌ 370 రద్దుతో పటేల్‌ కల నెరవేరింది : మోదీ

జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధాని మోదీ

ఇక నేరుగా చంద్రుడి వైపు

‘పళని’ పంచామృతానికి జీఐ గుర్తింపు

మూకదాడి కేసులో వారంతా నిర్దోషులే

పలు పుస్తకాల్లో అయోధ్య గురించి ప్రస్తావించారు

కశ్మీరీలకు భారీ ప్రయోజనాలు

దేశానికి ఏమిస్తున్నామో తెలుసుకోవాలి

రైల్వే భద్రతకు ‘కోరాస్‌’

మనతో పాటు ఆ నాలుగు...

మోదీకి జైకొట్టిన భారత్‌

అభినందన్‌ వర్ధమాన్‌కు వీరచక్ర

వైరల్‌ ఫీవర్‌తో బాధపడుతున్న ఎల్‌కే అద్వానీ

ఈనాటి ముఖ్యాంశాలు

ఆర్టికల్‌ 370 రద్దు.. కశ్మీర్‌కు ఎంతో మేలు: కోవింద్‌

బాత్రూమ్‌లో శృంగారానికి నిరాకరించిందని..!

ఐటీ రంగంలో 30 లక్షల ఉద్యోగాలు

ఇకపై అక్కడ సోనియా మాత్రమే!

ఆ టీవీ షోతో ప్రయోజనం లేదు : ఏచూరి

కశ్మీర్‌లో నిషేధాజ్ఞలు కొనసాగుతాయి

‘మిషన్‌ మంగళ్‌’పై కిషన్‌ రెడ్డి రివ్యూ!

జైలులో ఖైదీలకు పాము కాట్లు 

‘చిహ్నం’గా సీతాకోక చిలుకలు

అభినందన్‌కు వీర్‌చక్ర.. లేడీ స్క్వాడ్రన్‌కు మెడల్‌

చనిపోయాడనుకుంటే రెండు రోజులకు...

అమర జవాన్లకు బాలీవుడ్‌ నివాళి

‘అంతా ముగిసిపోయింది..దాయాల్సిందేమీ లేదు’

మాలిక్‌గారూ.. నన్ను ఎప్పుడు రమ్మంటారు!?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఉపేంద్రకు అరుదైన గౌరవం

‘పది నెలలైనా పారితోషికం రాలేదు’

రూ.125 కోట్లతో.. ఐదు భాషల్లో

రమ్య పెళ్లిపై జోరుగా చర్చ

‘బిగిల్‌’ యూనిట్‌కు ఉంగరాలను కానుకగా..

భవిష్యత్‌ గురించి నో ఫికర్‌..!