నేటి విశేషాలు...

10 Jan, 2020 06:48 IST|Sakshi

ఢిల్లీ: కశ్మీర్‌లో ఆంక్షల నేడు సుప్రీంకోర్టు తీర్పు
370 ఆర్టికల్‌ రద్దు తర్వాత ఆంక్షలపై దాఖలైన పిటిషన్లపై సుప్రీం తీర్పు

కౌలాలంపూర్‌: మలేసియా మాస్టర్స్‌ వరల్డ్ సూపర్‌-500 టోర్నమెంట్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంకర్‌ తై జుయింగ్‌తో తలపడనున్న పీవీ సింధు
మరో మ్యాచ్‌లో కరోలినా మారిన్‌తో తలపడనున్న సైనా నెహ్వాల్‌

పుణే: నేడు భారత్‌ - శ్రీలంక మధ్య పుణే వేదికగా చివరి టి20 మ్యాచ్‌

హైదరాబాద్‌: నేటితో ముగియనున్న మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ

హైదరాబాద్‌: సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్పీఆర్‌కు వ్యతిరేకంగా నేడు ఎంఐఎం ర్యాలీ
మీరాలం ఈద్గా నుంచి బాబా కాంటా వరకు ర్యాలీ
అనంతరం బహిరంగసభలో ప్రసంగించనున్న అసదుద్దీన్‌ ఒవైసీ

అమరావతి: నేడు హైపవర్‌ కమిటీ రెండో సమావేశం
అభివృద్ధి వికేంద్రీకరణతో పాటు, పరిపాలన వికేంద్రీకరణ జరగాలని తొలి భేటీలో అభిప్రాయపడ్డ హైపవర్‌ కమిటీ

భాగ్యనగరంలో నేడు

వేదిక: హైటెక్స్‌ 
   వరల్డ్‌ మిథాయ్,నాంకీన్,కన్వెన్షన్‌ఎక్స్‌పో 
   సమయం: ఉదయం 9 గంటలకు 
   ఫుడ్‌ షో ఇండియా 
   సమయం: ఉదయం 10 గంటలకు 

వేదిక: అవర్‌ సాక్రేడ్‌స్పేస్, సికింద్రాబాద్‌  
   యోగా వర్క్‌షాప్‌ ఫర్‌ సీనియర్స్‌ 
   సమయం: ఉదయం 9 గంటలకు 
   యోగా ఫర్‌ సీనియర్స్‌ 
   సమయం: ఉదయం 9 గంటలకు 

హిందీ క్లాసెస్‌ 
    సమయం: సాయంత్రం 4 గంటలకు 
లేడీస్‌ కిట్టీ పార్టీ 
    సమయం: ఉదయం 11 గంటలకు 
అఫ్రోడబుల్‌ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
    సమయం: ఉదయం 10 గంటలకు 

ఇండియన్‌ డెమోక్రసీఎట్‌వర్క్‌: కాన్ఫరెన్స్‌ 
    వేదిక: ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్, గచ్చిబౌలి 
    సమయం: ఉదయం 8:30 గంటలకు 
నేషనల్‌ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
    వేదిక: గ్యాలరీ స్పేస్, బంజారాహిల్స్‌ 
    సమయం: ఉదయం 11 గంటలకు 

నేషనల్‌ సిల్క్‌ ఎక్స్‌ పో 
    వేదిక: శ్రీ సత్య సాయి నిగమాగమం,  
    గురుస్వామి సెంటర్‌ సికింద్రాబాద్‌ 
    సమయం: ఉదయం 11 గంటలకు 
డక్, ది టర్కీ ఫుడ్‌ ఫెస్టివల్‌ 
    వేదిక: చైనా బిస్ట్రో, జూబ్లీహిల్స్‌ 
    సమయం: మధ్యాహ్నం 12 గంటలకు 

ఫెంటాస్టిక్‌ ఫెస్టివల్‌ : ఖీమా ఫుడ్‌ ఫెస్టివల్‌ 
    వేదిక: గ్లోకల్‌ జంక్షన్, జూబ్లీహిల్స్‌ 
    సమయం: మధ్యాహ్నం 12 గంటలకు 
చెట్టినాడ్‌ ఫ్లేవర్స్‌ 
    వేదిక: ఐటీసీ కాకతీయ, బేగంపేట 
    సమయం: మధ్యాహ్నం 12 గంటలకు 

ఆల్‌ ఇండియా క్రాప్ట్స్‌ మేళా 
    వేదిక: శిల్పారామం 
    సమయం: సాయంత్రం 5 గంటలకు 
హైదరాబాద్‌ లిటరరీ ఫెస్టివల్‌ బై కార్వీ 
    వేదిక: కార్వీ కన్సల్టెన్స్, లిమిటెడ్, రోడ్‌ నం.1, బంజారాహిల్స్‌ 
    సమయం: ఉదయం 10 గంటలకు
 
టాలెంట్‌ హంట్‌ 
    వేదిక: జోయెస్‌ ఆర్ట్‌ గ్యాలరీ, పంజాగుట్ట 
    సమయం: ఉదయం 10 గంటలకు 
వేదిక: ఐకాన్‌ ఆర్ట్‌ గ్యాలరీ, రోడ్‌ నం.12, బంజారాహిల్స్‌ 
    ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ బై అవనీ రావ్‌ 
    సమయం: ఉదయం 11 గంటలకు 
    పెయింటింగ్‌ ఎగ్జిబిషన్‌ బై అవనీ రావ్‌ 
    సమయం: ఉదయం 11 :30 గంటలకు 

లాంగెస్ట్‌ వింటర్‌ ఫెస్ట్‌ 
    వేదిక: రామోజీ ఫిల్మ్‌సిటీ 
    సమయం: ఉదయం 10 గంటలకు 
ఆల్‌ ఇండియా ఇండస్ట్రియల్‌ ఎగ్జిబిషన్‌ 
    వేదిక: ఎగ్జిబిషన్‌ గ్రౌండ్, నాంపల్లి 
    సమయం: ఉదయం 11 గంటలకు.

>
మరిన్ని వార్తలు