నేటి విశేషాలు...

11 Jan, 2020 06:10 IST|Sakshi

పశ్చిమబెంగాల్‌: నేడు కోల్‌కతాలో మోదీ పర్యటన
మోదీతో భేటీ కానున్న సీఎం మమతా బెనర్జీ

హైదరాబాద్‌: తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికలకు ముగసిన నామినేషన్ల గడువు
మొత్తం 21,850 నామినేషన్లు దాఖలు, నేడు పరిశీలన
12,13న తిరస్కరణకు గురైన నామినేషన్లపై అప్పీల్‌కు అవకాశం
14న సాయంత్రం బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితా ప్రకటన

గుంటూరు: నేటి నుంచి రెండురోజుల పాటు సూర్యలంక బీచ్‌ ఫెస్టివల్‌
బీచ్‌ కబడ్డీ, వాలీబాల్‌ పోటీలకు ఏర్పాట్లు పూర్తి

భాగ్యనగరంలో నేడు
ప్రైజ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ఆర్గనైజ్‌ బై స్మార్ట్‌ జీనియస్‌ 
    వేదిక: రవీంద్ర భారతి 
    సమయం: ఉదయం 9 గంటలకు 
కథక్‌ పర్ఫామెన్స్‌ బై 
   నృత్య కుంజ్‌ అకాడమీ 
   వేదిక: భాస్కర ఆడిటోరియం,  
   బిర్లా సైన్స్‌ మ్యూజియం, ఖైరతాబాద్‌ 
   సమయం: సాయంత్రం 6 గంటలకు 

క్లాసికల్‌ మ్యూజిక్‌ కాన్సర్ట్‌ 
   వేదిక: సప్తపర్ణి, బంజారాహిల్స్‌ 
   సమయం: సాయంత్రం 5:30 గంటలకు

వేదిక: అవర్‌ సాక్రేడ్‌ స్పేస్, సికింద్రాబాద్‌లోని కార్యక్రమాలు 
   స్పానిష్‌ క్లాసెస్‌ 
   సమయం: ఉదయం 10 గంటలకు 
అఫ్రోడబుల్‌ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
   సమయం: ఉదయం 10 గంటలకు 
వీణ క్లాసెస్‌ 
   సమయం: మధ్యాహ్నం 3 గంటలకు 
పోయెట్రీ క్లాసెస్‌ 
   సమయం: ఉదయం 11 గంటలకు 
పెయింటింగ్‌ క్లాసెస్‌ 
   సమయం: సాయంత్రం 4 గంటలకు 
సంక్రాంతి సెలబ్రేషన్‌ 
   సమయం: సాయంత్రం 6 గంటలకు 
హోం కంపోస్టింగ్‌ ఆండ్‌ 
    బయో ఎంజైమ్‌ వర్క్‌షాప్‌ 
    సమయం: మధ్యాహ్నం 3 గంటలకు

ఫ్రెంచ్‌ క్లాసెస్‌ 
   వేదిక: బుక్స్‌ ఆండ్‌ మోర్‌ లైబ్రరీ ఆక్టివిటీ సెంటర్, సికింద్రాబాద్‌ 
   సమయం: సాయంత్రం 5 గంటలకు 
స్టాండప్‌ కామెడీ 
   వేదిక: ఫొనిక్స్‌ ఎరినా, గచ్చి,బౌలి 
   సమయం: రాత్రి 7 గంటలకు

ఆకృతి వస్త్రక్రాఫ్ట్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ తెలంగాణ ఎగ్జిబిషన్‌  
   వేదిక: ఎన్‌ కన్వెన్షన్, మాదాపూర్‌ 
   సమయం: ఉదయం 11 గంటలకు 
వేదిక: హైటెక్స్, ఫుడ్‌ షో ఇండియా 
   సమయం: ఉదయం 10 గంటలకు 
   ఇంటర్నేషనల్‌ ఫ్లోరా ఎక్స్‌ పో 
   సమయం: ఉదయం 10 గంటలకు

నేషనల్‌ సిల్క్‌ ఎక్స్‌ పో 
    వేదిక: శ్రీ సత్య సాయి నిగమాగమం,  
    గురుస్వామి సెంటర్‌ సికింద్రాబాద్‌ 
    సమయం: ఉదయం 11 గంటలకు

వేదిక: శిల్పారామం లోని కార్యక్రమాలు 
    భరతనాట్యం పర్ఫామెన్స్‌ బై థిలానా ఆర్ట్‌ అకాడమీ 
    సమయం: సాయంత్రం 5:30 గంటలకు 
    కూచిపూడి డ్యాన్స్‌ పర్ఫామెన్స్‌ బై శ్రీ సాయి దేవ్‌ కూచిపూడి డ్యాన్స్‌ అకాడమీ 
    సమయం: సాయంత్రం 5:30 గంటలకు

డక్, ది టర్కీ ఫుడ్‌ ఫెస్టివల్‌ 
    వేదిక: చైనా బిస్ట్రో, జూబ్లీహిల్స్‌ 
    సమయం: మధ్యాహ్నం 12 గంటలకు 
ఫెంటాస్టిక్‌ ఫెస్టివల్‌ – ఖీమా ఫుడ్‌ ఫెస్టివల్‌ 
    వేదిక: గ్లోకల్‌ జంక్షన్, జూబ్లీహిల్స్‌ 
    సమయం: మధ్యాహ్నం 12 గంటలకు 
చెట్టినాడ్‌ ఫ్లేవర్స్‌ 
    వేదిక: ఐటీసీ కాకతీయ,
     బేగంపేట 
    సమయం: మధ్యాహ్నం 12 గంటలకు 
ఆల్‌ ఇండియా క్రాఫ్ట్స్‌ మేళా 
    వేదిక: శిల్పారామం 
    సమయం: సాయంత్రం 5 గంటలకు 

హైదరాబాద్‌ లిటరరీ ఫెస్టివల్‌ బై కార్వీ 
    వేదిక: కార్వీ కన్సల్టెన్స్‌ లిమిటెడ్, 
    రోడ్‌ నం.1, బంజారాహిల్స్‌ 
    సమయం: ఉదయం 10 గంటలకు 
 టాలెంట్‌ హంట్‌ 
    వేదిక: జోయెస్‌ ఆర్ట్‌ గ్యాలరీ, పంజాగుట్ట 
    సమయం: ఉదయం 10 గంటలకు 

ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ బై అవనీ రావ్‌ 
   వేదిక: ఐకాన్‌ ఆర్ట్‌ గ్యాలరీ, రోడ్‌ నం.12, బంజారాహిల్స్‌ 
   సమయం: ఉదయం 11 గంటలకు 
లాంగెస్ట్‌ వింటర్‌ ఫెస్ట్‌ 
   వేదిక: రామోజీ ఫిల్మ్‌సిటీ 
   సమయం: ఉదయం 10 గంటలకు 

పెయింటింగ్‌ ఎగ్జిబిషన్‌ బై అవనీ రావ్‌ 
    వేదిక: ఐకాన్‌ ఆర్ట్‌ గ్యాలరీ, రోడ్‌ నం12, బంజారాహిల్స్, డా.అవనీరావ్‌ ఆర్టిస్ట్‌ 
    స్టూడియో 
    సమయం: ఉదయం 11 –30 గంటలకు 
అష్టాభుజి : ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ బై 16 ఆర్టిస్ట్స్‌ 
   వేదిక: గ్యాలరీ 78, కొత్తగూడ 
   సమయం: ఉదయం 11 గంటలకు 
ఆల్‌ ఇండియా ఇండస్ట్రియల్‌ ఎగ్జిబిషన్‌ 
   వేదిక: ఎగ్జిబిషన్‌ గ్రౌండ్, నాంపల్లి 
   సమయం: ఉదయం 11 గంటలకు.    

మరిన్ని వార్తలు