నేటి విశేషాలు...

12 Jan, 2020 06:14 IST|Sakshi

నేడు జాతీయ యువజన దినోత్సవం

నేడు కోల్‌కతాలో ప్రధాని మోదీ రెండో రోజు పర్యటన
కోల్‌కతా పోర్టు కార్యక్రమంలో దీదీతో కలిసి పాల్గొననున్న మోదీ

టీఆర్‌ఎస్‌లో రెబల్స్‌తో నేడు భేటీ కానున్న కేటీఆర్‌
మున్సిపల్‌ ఎన్నికల్లో తిరుగుబాటు అభ్యర్థులను వీలైనంత త్వరగా బుజ్జగించి నామినేషన్లు ఉపసంహరించేందుకు యత్నం

త్రివిక్రమ్‌ దర్శకత్వంలో హీరోగా తెరకెక్కిన అల..వైకుంఠపురములో.. సినిమా నేడు విడుదల

క్రికెట్‌: న్యూజిలాండ్‌ పర్యటనకు నేడు భారత జట్ల ప్రకటన
ఐదు టి20లు, 3వన్డేలు, 2 టెస్ట్‌ మ్యాచ్‌లలో భారత్‌, న్యూజిలాండ్‌ జట్లు తలపడనున్నాయి.

భాగ్యనగరంలో నేడు
అగ్ని సంగీతం పుస్తకావిష్కరణ 
   వేదిక : నఫీజ్‌ రెసిడెన్సీ, ఇన్‌ కంటాక్స్‌ టవర్స్, మసాబ్‌టాంక్‌ 
   సమయం – ఉదయం 10 గంటలకు 
రన్‌ ఫర్‌ యూత్‌ 
   వేదిక–  నెక్లెస్‌ రోడ్, ఖైరతాబాద్‌ 
   సమయం– ఉదయం 7–00 గంటలకు 

వేదిక– అవర్‌ సాక్రెడ్‌ స్పేస్, సికింద్రాబాద్‌ 
   ఫ్లూట్‌ క్లాసెస్‌ 
   సమయం– ఉదయం 11 గంటలకు 
క్రొచెట్, ఎంబ్రాయిడరీ క్లాసెస్‌ 
    సమయం– ఉదయం 10 గంటలకు 
ఫ్రీ యోగా క్లాసెస్‌  
    సమయం– ఉదయం 10 గంటలకు 
పెయింటింగ్‌ క్లాసెస్‌ 
    సమయం– మధ్యాహ్నం 1 గంటలకు 

సంక్రాంతి స్పెషల్‌ కైట్‌ మేకింగ్‌ వర్క్‌షాప్‌ 
    వేదిక– బుక్స్‌ ఆండ్‌ మోర్‌ లైబ్రరీ ఆక్టివిటీ సెంటర్, వెస్ట్‌ మారెడ్‌ పల్లి 
    సమయం– ఉదయం 10–30 గంటలకు 
నేషనల్‌ సిల్క్‌ ఎక్స్‌ పో 
    వేదిక– శ్రీ సత్య సాయి నిగమాగమం,  
    గురుస్వామి సెంటర్‌ సికింద్రాబాద్‌ 
    సమయం– ఉదయం 11 గంటలకు 
డక్, ది టర్కీ ఫుడ్‌ ఫెస్టివల్‌ 
    వేదిక– చైనా బిస్ట్రో, జూబ్లీహిల్స్‌ 
    సమయం– మధ్యాహ్నం 12 గంటలకు 
ఫెంటాస్టిక్‌ ఫెస్టివల్‌ – ఖీమా ఫుడ్‌ ఫెస్టివల్‌ 
    వేదిక– గ్లోకల్‌ జంక్షన్, జూబ్లీహిల్స్‌ 
    సమయం– మధ్యాహ్నం 12 గంటలకు 

జ్యువెల్లరీ పెరల్, జెమ్‌ ఫెయిర్‌ 
    వేదిక– హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్, మాదాపూర్‌ 
    సమయం– ఉదయం 10 గంటలకు 
చెట్టినాడ్‌ ఫ్లేవర్స్‌ 
    వేదిక– ఐటీసీ కాకతీయ, బేగంపేట 
    సమయం– మధ్యాహ్నం 12 గంటలకు 
ఆల్‌ ఇండియా క్రాఫ్టŠస్‌ మేళా 
    వేదిక– శిల్పారామం 
    సమయం– సాయంత్రం 5 గంటలకు 

సండే బ్రంచ్‌ 
    వేదిక– తాజ్‌ కృష్ణ, బంజారాహిల్స్‌ 
    సమయం–మధ్యాహ్నం12.30 గంటలకు 
హైదరాబాద్‌ లిటరరీ ఫెస్టివల్‌   
    వేదిక– కార్వీ కన్సల్టెన్స్‌ లిమిటెడ్, రోడ్‌ నం.1, బంజారాహిల్స్‌ 
    సమయం– ఉదయం 10 గంటలకు 
టాలెంట్‌ హంట్‌ 
    వేదిక– జోయెస్‌ ఆర్ట్‌ గ్యాలరీ, పంజాగుట్ట 
    సమయం– ఉదయం 10 గంటలకు 

ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌  
    వేదిక– ఐకాన్‌ఆర్ట్‌ గ్యాలరీ,బంజారాహిల్స్‌ 
    సమయం– ఉదయం 11 గంటలకు 
అష్టభుజి : ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌   
    వేదిక– గ్యాలరీ 78, కొత్తగూడ 
    సమయం– ఉదయం 11 గంటలకు  

మరిన్ని వార్తలు