నేటి విశేషాలు...

13 Jan, 2020 06:14 IST|Sakshi

హైదరాబాద్‌: నేడు ప్రగతి భవన్‌లో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ
విభజన సమస్యల పరిష్కారంపై చర్చలు
ఇరు రాష్ట్రాల ప్రయోజనాలే లక్ష్యంగా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో సంప్రదింపులు
సీఏఏ, ఎన్‌ఆర్‌సీతో పాటు పలు అంశాలపై చర్చించే అవకాశం

న్యూఢిల్లీ: నేటి నుంచి శబరిమల రివ్యూ పిటిషన్‌లపై సుప్రీంకోర్టులో విచారణ
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన 9మంది రాజ్యాంగసభ్యుల ధర్మాసనం

హైదరాబాద్‌:నేటి నుంచి మాదాపూర్‌ శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు
మూడు రోజులపాటు జరగనున్న సంక్రాంతి సంబరాలు

అమరావతి: నేడు ఏపీ హైకోర్టులో నలుగురు జడ్జీల బాధ్యతల స్వీకరణ
ఉదయం 10.30కి బాధ్యతలు చేపట్టనున్న నలుగురు న్యాయమూర్తులు


భాగ్యనగరంలో నేడు
ఉర్దూ సాంస్కుృతిక కార్యక్రమాలు బై హైదరాబాద్‌ డక్కన్‌ ఆర్ట్స్‌ 
    వేదిక : రవీంద్ర భారతి 
    సమయం: సాయంత్రం 6 గంటలకు 
కంప్యూటర్‌ క్లాసెస్‌ 
    వేదిక: అవర్‌ సాక్రేడ్‌ స్పేస్, సికింద్రాబాద్‌ 
    సమయం: సాయంత్రం 6 గంటలకు 
సమాహార థియేటర్‌ వర్క్‌షాప్‌ 
    వేదిక: ఫొనిక్స్‌ ఎరినా, హైటెక్‌ సిటీ 
    సమయం: రాత్రి 7 గంటలకు 

జ్యువెలరీ పెరల్, జెమ్‌ ఫెయిర్‌ 
    వేదిక: హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ 
    కన్వెన్షన్‌ సెంటర్, మాదాపూర్‌ 
    సమయం: ఉదయం 10 గంటలకు 
చెట్టినాడ్‌ ఫ్లేవర్స్‌ 
    వేదిక: ఐటీసీ కాకతీయ, బేగంపేట 
    సమయం: మధ్యాహ్నం 12 గంటలకు 

ఆల్‌ ఇండియా క్రాప్ట్స్‌ మేళా 
    వేదిక: శిల్పారామం 
    సమయం: సాయంత్రం 5 గంటలకు 
సండే బ్రంచ్‌ 
    వేదిక: తాజ్‌ కృష్ణ, బంజారాహిల్స్‌ 
    సమయం: మధ్యాహ్నం 12:30 గంటలకు 
ఇంటర్నేషనల్‌ కైట్‌ ఫెస్టివల్‌ 
    వేదిక: పరేడ్‌ గ్రౌండ్స్, సికింద్రాబాద్‌ 
    సమయం: ఉదయం 10 గంటలకు 

హైదరాబాద్‌ లిటరరీ ఫెస్టివల్‌   
    వేదిక: కార్వీ కన్సల్టెన్సి లిమిటెడ్, రోడ్‌ నం.1, బంజారాహిల్స్‌ 
    సమయం: ఉదయం 10 గంటలకు 
ఆల్‌ ఇండియా ఇండస్ట్రియల్‌ ఎగ్జిబిషన్‌ 
    వేదిక: ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్, నాంపల్లి 
    సమయం: ఉదయం 10 గంటలకు 
టాలెంట్‌ హంట్‌ 
    వేదిక: జోయెస్‌ ఆర్ట్‌ గ్యాలరీ, పంజాగుట్ట 
    సమయం: ఉదయం 10 గంటలకు 

ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌  
    వేదిక: ఐకాన్‌ ఆర్ట్‌ గ్యాలరీ, రోడ్‌ నం.12, బంజారాహిల్స్‌ 
    సమయం: ఉదయం 11 గంటలకు 
అష్టభుజి : ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌   
    వేదిక: గ్యాలరీ 78, కొత్తగూడ 
    సమయం: ఉదయం 11 గంటలకు 
ఆస్ట్రేలియా ఫెయిర్‌ 
    వేదిక: తాజ్‌ డక్కన్, బంజారాహిల్స్‌ 
    సమయం: ఉదయం 10 గంటలకు  

మరిన్ని వార్తలు