నేటి ముఖ్యాంశాలు..

17 Dec, 2019 07:19 IST|Sakshi

న్యూఢిల్లీ: నేడు నిర్భయ దోషి అక్షయ్‌ సింగ్‌ రివ్యూ పిటిషన్‌పై విచారణ
ఉరిశిక్షను పునఃసమీక్షించాలని సుప్రీం ను ఆశ్రయించిన అక్షయ్‌
మధ్యాహ్నం 2 గంటలకు విచారణ చేపట్టనున్న సుప్రీంకోర్టు

నేడు జామియా,ఏఎంయూ ఘటనలపై సుప్రీంకోర్టులో విచారణ

నేడు రాష్ట్ర్రపతిని కలవనున్న విపక్ష పార్టీలు
పారసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న 
ఆందోళనపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్న విపక్ష పార్టీలు

తెలంగాణ: నేడు యాద్రాది వెళ్లనున్న సీఎం కేసీఆర్‌
యాద్రాది ఆలయ పనుల పురోగతిని పరిశీలించనున్న సీఎం

తెలంగాణలో నేటి నుంచి పెరిగిన మద్యం ధరలు అమలు
10 శాతానికి పైగా పెరిగిన మద్యం ధరలు
క్వార్టర్‌పై రూ.20, హాఫ్‌పై రూ.40,ఫుల్‌పై రూ.80 పెంపు
బీరు ధరలు రూ.10 నుంచి రూ.20 వరుకు పెంపు
పాత మద్యం నిల్వలకు ధరల పెంపు వర్తించదు: ఎక్సైజ్‌ శాఖ

ఆదిలాబాద్‌: నేడు సమత కేసుపై విచారణ

అమరావతి: నేటితో ముగియనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు


నగరంలో నేడు
ట్యూస్‌ డే కార్పొరేట్‌ నైట్‌ 
వేదిక: 10 డౌనింగ్‌ స్ట్రీట్, బేగంపేట్‌ 
సమయం: రాత్రి 8 గంటలకు

వేదిక: అవర్‌ సాక్రేడ్‌ స్పేస్, సికింద్రాబాద్‌ 
మోహినీ యట్టం క్లాసెస్‌ 

సమయం: సాయంత్రం 4:30 గంటలకు 

కరాటే క్లాసెస్‌ 
సమయం: సాయంత్రం 6:30 గంటలకు 

యోగా ఫర్‌ సీనియర్స్‌ వర్క్‌షాప్‌ 
సమయం: ఉదయం 9 గంటలకు 

వేదిక: శిల్పారామం 
కథక్‌ డ్యాన్స్‌ రెక్టికల్‌ 
సమయం: సాయంత్రం 5:30 గంటలకు 

ఆల్‌ ఇండియా క్రాఫ్ట్స్‌ మేళా 
సమయం: ఉదయం 11 గంటలకు 

ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక: తెలంగాణ స్టేట్‌ గ్యాలరీ 

ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్, మాదాపూర్‌ 
సమయం: ఉదయం 10 గంటలకు 

చిల్డ్రన్స్‌ థియేటర్‌ ఫెస్టివల్‌ 
వేదిక: శిల్ప కళావేదిక, మాదాపూర్‌
సమయం: సాయంత్రం 6–30 గంటలకు 

అంతరంగ్‌: యాన్వల్‌ మ్యూజిక్, డ్యాన్స్‌ ఫెస్టివల్‌ 
వేదిక: రవీంద్రభారతి 
సమయం: సాయంత్రం 6:30 గంటలకు

ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ క్రైప్టోలజీ 
వేదిక: ఆవాస హోటల్, హైటెక్‌సిటీ 
సమయం: ఉదయం 9 గంటలకు 

హ్యాండ్లూమ్‌ సారీ ఎగ్జిబిషన్‌ 
వేదిక: తామర షో రూం, రోడ్‌ నం.2, బంజారాహిల్స్‌ 
సమయం: ఉదయం 11 గంటలకు 

పెయింటింగ్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక: ఐకాన్‌ ఆర్ట్‌ గ్యాలరీ(డా.అవనీరావ్‌ గాండ్ర, ఆర్టిస్ట్‌ స్టూడియో),
రోడ్‌ నం.12, బంజారాహిల్స్‌ 
సమయం: ఉదయం 11 గంటలకు 

హాయ్‌ లైఫ్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక: నోవాటెల్‌ హైదరాబాద్, కన్వెన్షన్‌ సెంటర్, హైటెక్‌సిటీ 
సమయం: ఉదయం 10 గంటలకు

యాన్వల్‌ ఐ ఇఇఇ ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ హై ఫర్ఫామెన్స్‌ కంప్యూటింగ్‌ 
వేదిక: హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్, మాదాపూర్‌ 
సమయం: ఉదయం 9 గంటలకు 

ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ సెక్యూరిటీ 
వేదిక: ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ హైదరాబాద్‌ 
సమయం: ఉదయం 9 గంటలకు 

 ఏషియన్‌ స్ట్రీట్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌ 
వేదిక:చైనా బిస్ట్రో,రోడ్‌ నం.1, జూబ్లీహిల్స్‌ 
సమయం: మధ్యాహ్నం 12 గంటలకు 

వ్రాప్‌ అప్‌ ఇట్‌? ఫుడ్‌ ఫెస్టివల్‌ 
వేదిక: మారియట్‌ ఎగ్జిక్యూటివ్‌ అపార్ట్‌మెంట్స్,  కొండాపూర్‌ 
సమయం: సాయంత్రం 6 గంటలకు 

షిబొరి వర్క్‌షాప్‌ 
వేదిక: క్లోవర్క్, హైటెక్‌సిటీ 
సమయం: సాయంత్రం 4 గంటలకు

సోలో ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక: కళాకృతి, రోడ్‌ నం.10, బంజారాహిల్స్‌ 
సమయం: సాయంత్రం 6–30 గంటలకు 

క్యాండీ ల్యాండ్‌ బ్రంచ్, కిడ్స్‌ ఫుడ్‌ ఫెస్ట్‌ 
వేదిక: షెరటాన్‌ హైదరాబాద్, గచ్చిబౌలి 
సమయం:మధ్యాహ్నం 12.30 గంటలకు 

థలి – ఫుడ్‌ ఫెస్ట్‌ 
వేదిక: నోవాటెల్‌ హైదరాబాద్‌ కన్వెన్షన్‌  సెంటర్,  కొండాపూర్‌ 
సమయం: మధ్యాహ్నం 12 గంటలకు 

పెట్‌ ఫ్రెండ్లీ – సండే బ్రంచ్‌ 
వేదిక: హయాత్‌ హైదరాబాద్, గచ్చిబౌలి 
సమయం: మధ్యాహ్నం 12.30 గంటలకు 

థాయ్‌లాండ్‌ టు చైనా ఫుడ్‌ ఫెస్టివల్‌ 
వేదిక: వివంతా బై తాజ్, బేగంపేట్‌ 
సమయం: మధ్యాహ్నం 12.30 గంటలకు 

వన్‌ టైమ్‌ పేమెంట్‌ – బుక్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక: మారుతి గార్డెన్స్,  లక్డీకాపూల్‌ 
సమయం: ఉదయం 10 గంటలకు 

వేదిక: జోస్‌ అలుక్కాస్, పంజాగుట్ట 
డిజైనర్‌ జ్యువెల్లరి ఫెస్ట్‌ 
సమయం: ఉదయం 11 గంటలకు
డైమండ్‌ కార్నివల్‌ 
సమయం: ఉదయం 11 గంటలకు

ఈవెనింగ్‌ బఫెట్‌ 
వేదిక: లియోన్య హోలిస్టిక్, శామిర్‌పేట్‌ 
సమయం: రాత్రి 7–30 గంటలకు 

ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక: అల్యన్స్‌ ఫ్రాంఛైజ్, బంజారాహిల్స్‌ 
సమయం: ఉదయం 9–30 గంటలకు  

మరిన్ని వార్తలు