నేటి విశేషాలు...

17 Jan, 2020 07:10 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్‌:
 నేడు క్యాంప్‌ ఆఫీసులో సీఎం జగన్‌తో హైపవర్‌ కమిటీ భేటీ
ఇప్పటికే జీఎన్‌రావు, బీసీజీ నివేదికలను పరిశీలించిన హైపవర్‌ కమిటీ
అభివృద్ధి వికేంద్రీకరణపై సీఎం జగన్‌కు పవర్‌పాయింట్ ప్రజంటేషన్‌ ఇవ్వనున్న హైపవర్‌ కమిటీ
ఇప్పటికే మూడు సార్లు సమావేశమై విస్తృతంగా చర్చలు జరిపిన హైపవర్‌ కమిటీ

జాతీయం
ఢిల్లీ: రాత్రి 7 గంటలకు కేంద్ర కేబినెట్‌ భేటీ
 

ఢిల్లీ: నేడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించనున్న కాంగ్రెస్‌

స్పోర్ట్స్‌

నేడు భారత్‌- ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే
రాజ్‌కోట్‌ వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్‌
ఇప్పటికే మూడు వన్డేల సిరీస్‌లో 0-1 ఆధిక్యంలో ఉన్న ఆసీస్‌

కేప్‌టౌన్‌: నేడు నుంచి అండర్‌-19 క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ టోర్నీ
19న లంక, 21న జపాన్‌, 24న కివీస్‌తో తలపడనున్న భారత్‌

నగరంలో నేడు
భరత నాట్యం వర్క్‌షాప్‌ 
వేదిక : టీఎస్‌ఐఐసీ, హైటెక్‌ సిటీ 
సమయం: ఉదయం 8 గంటలకు 

స్పేస్‌ట్రిప్‌ ఫెస్టివల్‌ 
వేదిక: ది పార్క్‌ హోటల్, రాజ్‌ భవన్‌ రోడ్‌ 
సమయం : రాత్రి 7గంటలకు 

సాక్ష్యం 2020 ప్రారంభోత్సవం  
వేదిక : రవీంద్ర భారతి 
సమయం : ఉదయం 11 గంటలకు 

నిర్మల జ్ఞాన ప్రోగ్రామ్‌ 
వేదిక : వెస్ట్‌ రమలానగర్, మేడిపల్లి 
సమయం : ఉదయం 10 గంటలకు 

ఈ లైవ్‌ కచేరీకి వెళ్లండి.. 
తర్వాత మీరే మాకు థ్యాంక్స్‌ చెబుతారు 

వేదిక:అలియన్స్‌ఫ్రాంసెస్‌ హైదరాబాద్‌ 
సమయం : రాత్రి 7.30 గంటలకు 

4వ ఇంటర్నేషనల్‌ సెమినార్‌ అండ్‌ డాన్‌ గ్రేడింగ్‌ 
వేదిక : శ్రీ సాయి నగర్, చింతలకుంట 
సమయం : ఉదయం  9.00 గంటలకు 

వండర్లా అమ్యూజ్‌మెంట్‌ 
పార్క్‌ హైదరాబాద్‌ 
వేదిక: వండర్లా అమ్యూజ్‌మెంట్‌ పార్క్, రావిరాల 
సమయం: ఉదయం 5.30 గంటలకు 

స్టైపెండరీ క్యాడెట్‌ ట్రైనీ పోలీస్‌ కానిస్టేబుల్స్‌ ఇనాగ్యురేషన్‌ 
వేదిక : సీఏఆర్‌ ప్రధాన కార్యాలయం, పరేడ్‌ గ్రౌండ్‌ 
సమయం : ఉదయం 9.30 గంటలకు 

మైట్‌ లిటిల్‌ భీమ్‌ 
వేదిక: గ్రీన్‌ గోల్డ్‌ యానిమేషన్‌ 
కార్యాలయం, గచ్చిబౌలి 
సమయం : ఉదయం 10.30 గంటలకు

ఆల్‌ ఇండియా క్రాఫ్ట్‌ మేళా 
వేదిక : శిల్పారామం, మాదాపూర్‌ 
సమయం : సాయంత్రం 5 00 గం.

శ్రీ త్యాగరాజ ఆరాధన శాస్త్రీయ సంగీత కార్యక్రమం.  
వేదిక : శ్రీ త్యాగరాజ గాన సభ. 
సమయం: సాయంత్రం 6 00గం 

సూత్రా ఎగ్సిబిషన్‌ సేల్‌ 
వేదిక:  నొవాటెల్‌ హైద్రాబాద్‌ కన్‌వెన్షన్‌ సెంటర్‌ 
సమయం :ఉదయం 11 00గం. 

ఇంటర్నేషనల్‌ కైట్‌ ఫెస్టివల్‌ 
వేదిక:  పరేడ్‌ గ్రౌండ్స్‌ 
సమయం : ఉదయం 9 30 గం. 

లిటరరీ ఫెస్టివెల్‌–లైవ్‌ కాన్సర్ట్‌ 
వేదిక : ఫొనిక్స్‌ ఎరీనా 
సమయం:  సాయంత్రం 7 30 

చిత్రకళా ప్రదర్శన 
వేదిక:  ఐకాన్‌ ఆర్ట్‌ గ్యాలరీ  
సమయం: ఉదయం 11 30  

అష్టభుజి ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక : గ్యాలరీ78 
సమయం: ఉదయం 11 00.  

మరిన్ని వార్తలు