నేటి ముఖ్యాంశాలు..

17 Nov, 2019 08:34 IST|Sakshi

న్యూఢిల్లీ : నేడు కేంద్రమంతి​ ప్రహ్లాద్‌జోషి అధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం
పార్లమెంట్‌ సమావేశాలకు సహకరించాలని విపక్షాలను కోరనున్న కేంద్రం
మధ్యాహ్నం 2 గంటలకు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం

న్యూఢిల్లీ : నేడు రాజ్యసభ చైర్మన్‌ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం
పార్లమెంట్‌ సమావేశాలకు సహకరించాలని విపక్షాలకు విజ్ఙప్తి

న్యూఢిల్లీ : మధ్యాహ్నం ఎన్డీయే పక్ష నేతల సమావేశం
పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపైన చర్చ

తిరుమల : నేడు శ్రీవారిని దర్శించుకోనున్న సీజే రంజన్‌ గొగోయ్‌

న్యూఢిల్లీ : నేడు సోనియాతో ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ సమావేశం..మహారాష్ట్ర రాజకీయ పరిణామాలపై చర్చ

కేరళ : నేటి నుంచి శబరిమలలో అయ్యప్ప దర్శనానికి భక్తుల అనుమతి
అయ్యప్ప ఆలయంలో డిసెంబర్‌ 27వరకు నిత్యపూజలు

భాగ్యనగరంలో నేడు

మాస్టర్‌ క్లాస్‌ బై నదీరా బాబర్‌  
    వేదిక: రవీంద్ర భారతి, లక్డీకాపూల్‌  
    సమయం: ఉదయం 11 గంటలకు  

పుట్‌నోట్స్‌ ఆఫ్‌ లైఫ్‌ – హాషియే జిందగీ కే ప్లే  
    వేదిక: రవీంద్ర భారతి, లక్డీకాపూల్‌  
    సమయం: రాత్రి 7–30 గంటలకు  
ఖాఫీ వైల్డ్‌ హై –  స్టాండప్‌ కామెడీ బై అపూర్వ్‌ గుప్తా  
    వేదిక: భారతీయ విద్యా భవన్, బషీర్‌బాగ్‌  
    సమయం: రాత్రి 7 గంటలకు  
ది సండే ఫ్యామిలీ బ్రంచ్‌  
    వేదిక: ది గోల్కొండ, మాసబ్‌ట్యాంక్‌  
    సమయం: మధ్యాహ్నం 12–30 గంటలకు  
పబ్లిక్‌ స్పీకింగ్‌ కమ్యూనిటీ  
    వేదిక: ఎన్‌టీఆర్‌ గార్డెన్స్, ట్యాంక్‌బండ్‌  
    సమయం: సాయంత్రం 4 గంటలకు  
రన్‌ ఫర్‌ యూనిటీ–నేషనల్‌ యూనిటీ డే  
    వేదిక: పీపుల్స్‌ ప్లాజా, ట్యాంక్‌బండ్‌  
    సమయం: ఉదయం 6 గంటలకు  
హంసా రెజువినేషన్‌ ప్రోగ్రాం బై సిద్ధాంత్‌ ప్రతీష్టాన్‌  
    వేదిక: లామకాన్, బంజారాహిల్స్‌  
    సమయం: ఉదయం 9 గంటలకు  
ఆర్గానిక్‌ బజార్‌  
    వేదిక: లామకాన్, బంజారాహిల్స్‌  
    సమయం: ఉదయం 10–30 గంటలకు  
సండే నైట్‌ లైవ్‌ విత్‌ డీజేస్‌ నిఖిత అండ్‌ సాయిస్‌  
    వేదిక: లిక్విడ్స్‌ క్లబ్‌ ఈటీసీ, బంజారాహిల్స్‌  
    సమయం: రాత్రి 8 గంటలకు  
కథక్‌ –కథానిక – డ్యాన్స్‌ పర్‌ఫార్మెన్స్‌ బై కళా కుటీర్‌  
    వేదిక:అలియన్స్‌ఫ్రాంచైజీ, బంజారాహిల్స్‌  
    సమయం: సాయంత్రం 6 గంటలకు  
సండే బాలీవుడ్‌ నైట్‌ విత్‌ డీజే రోహిత్‌  
    వేదిక: 10 డౌనింగ్‌ స్ట్రీట్, బేగంపేట్‌  
    సమయం: రాత్రి 8 గంటలకు  
ఫ్యాషన్‌ కార్నివాల్‌  
    వేదిక: కంట్రీక్లబ్, బేగంపేట్‌  
    సమయం: రాత్రి 7 గంటలకు  
హ్యాండ్‌ ఎంబ్రాయిడరీ వర్క్‌ షాప్‌  
    వేదిక: దారం, బేగంపేట్‌  
    సమయం: ఉదయం 11 గంటలకు  
స్టాండప్‌ కామెడీ బై రౌనక్‌ రజని  
    వేదిక: ఫ్రీ ఫ్లో ట్రాఫిక్‌ బార్, జూబ్లీహిల్స్‌  
    సమయం: రాత్రి 8 గంటలకు  
వీకెండ్‌ చెస్‌ క్లాసెస్‌ విత్‌ మిస్టర్‌ షా జీ  
    వేదిక: బుక్స్‌ ఎన్‌ మోర్‌ –లైబ్రరీ అండ్‌ ఆక్టివిటీ సెంటర్, వెస్ట్‌ మారేడ్‌పల్లి  
    సమయం: ఉదయం 11 గంటలకు  
నేషనల్‌ స్ట్రోక్‌ రిహాబిలిటేషన్‌ కాన్ఫరెన్స్‌  
    వేదిక: హోటల్‌ దసపల్లా, జూబ్లీహిల్స్‌  
    సమయం: ఉదయం 9 గంటలకు  
భరతనాట్యం బై శివాని శివకుమార్‌  
    వేదిక: శిల్పారామం, మాదాపూర్‌  
    సమయం: సాయంత్రం 5.30 గంటలకు  
సండే సోల్‌ సంతే  
    వేదిక: హైటెక్స్, మాదాపూర్‌  
    సమయం: ఉదయం 10 గంటలకు  
ఫ్రీ మార్షల్‌ ఆర్ట్స్‌ క్లాస్‌ ఫర్‌ ఆల్‌  
    వేదిక: బొటానికల్‌ గార్డెన్స్, కొండాపూర్‌  
    సమయం: సాయంత్రం 4 గంటలకు  
ఏఎన్‌ఆర్‌ అవార్డ్‌ ఫంక్షన్‌  
    వేదిక: అన్నపూర్ణ స్టూడియోస్, బంజారాహిల్స్‌  
    సమయం: సాయంత్రం 6 గంటలకు  
డ్రాయింగ్‌ కాంపిటీషన్‌ ఫర్‌ కిడ్స్‌  
    వేదిక: ఐకియా 
    సమయం: ఉదయం 11 గంటలకు  
మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ ఏషియా ఇంటర్నేషనల్‌ –ఆడిషన్స్‌  
    వేదిక: ఓయో టౌన్‌ హౌస్, లక్డీకాపూల్‌  
    సమయం: ఉదయం11 గంటలకు  
ప్లూట్‌ రిసైటల్‌ బై శశాంక్‌ సుబ్రమణ్యం అండ్‌ ఓకల్‌ బై శ్రీ జయ్‌తీర్ద్‌ మీవుండి  
    వేదిక: ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ , నాంపల్లి  
    సమయం: సాయంత్రం 6 గంటలకు 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా