నేటి విశేషాలు...

18 Nov, 2019 07:44 IST|Sakshi

న్యూఢిల్లీ : నేటి నుంచి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు. పార్లమెంట్‌లో పౌరసత్వ సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్న కేంద్రం.

► నేడు సుప్రీం కోర్టు సీజేగా ప్రమాణం స్వీకారం చేయనున్న జస్టిస్‌ అరవింద్‌ బాబ్డే. 2021, ఏప్రిల్‌ 23వరకు కొనసాగనున్న బాబ్డే

► నేడు శ్రీలంక అధ్యక్షుడిగా గొటబాయ రాజపక్స ప్రమాణస్వీకారం. అధ్యక్ష ఎన్నికల్లో 52.25 శాతం ఓట్లు సాధించిన రాజపక్స

► హైదరాబాద్‌ : 45వ రోజూ కొనసాగనున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె

► ఆంధ్రప్రదేశ్‌ : ఇసుక అక్రమరవాణాపై ఏపీ సర్కార్‌ ఉక్కుపాదం. ఫిర్యాదుల కోసం కాల్‌సెంటర్‌ను ప్రారంభించనున్న సీఎం వైఎస్‌ జగన్‌. ఇసుక అక్రమ రవాణా కాల్‌సెంటర్‌ నెంబర్‌ - 14500 

 

భాగ్య నగరంలో నేడు
► 74డేస్‌ ఆఫ్‌ ఆటమ్‌న్‌ –ప్లే బై అనాహి మార్టెల్లా  
    వేదిక: రవీంద్ర భారతి , లక్డీకాపూల్‌  
    సమయం: రాత్రి 7–30 గంటలకు  

► మండే వింటేజ్‌ నైట్‌  
    వేదిక: 10 డౌనింగ్‌ స్ట్రీట్‌ బేగంపేట్‌  
    సమయం: రాత్రి 8 గంటలకు  
► టెక్‌జియాన్‌ , కంప్యూటర్‌ క్లాసెస్‌ ఫర్‌ ఎల్డర్స్‌ అండ్‌ బిగినర్స్‌  
    వేదిక: అవర్‌ సాక్రెడ్‌ స్పేస్‌ , మారేడ్‌పల్లి  
    సమయం: సాయంత్రం 6 గంటలకు  
► సమాహార ప్రొడక్షన్స్‌ – ఓరియంటెడ్‌ ధియేటర్‌ వర్క్‌ షాప్‌  
    వేదిక: ఫోనిక్స్‌ ఎరీనా, టీఎస్‌ఐఐసీ పార్క్‌  
    సమయం: ఉదయం 7 గంటలకు  
► మండే కరోకి నైట్‌  
    వేదిక: అక్వా ది పార్క్‌ , సోమాజిగూడ 
    సమయం: రాత్రి 8 గంటలకు  
► మండే ఈడీఎం నైట్‌ విత్‌ డీజే అభిషేక్‌  
    వేదిక: స్పాయిల్‌ పబ్‌ , జూబ్లీహిల్స్‌  
    సమయం: రాత్రి 8 గంటలకు  
► ఆటా ఛాంపియన్‌షిప్‌  టెన్నీస్‌ టోర్నమెంట్‌  
    వేదిక: సానియా మీర్జా 
టెన్నీస్‌ అకాడమీ, మోయినాబాద్‌  
    ఉదయం: 9 గంటలకు  
► సింపుల్‌ కేక్స్‌  
    వేదిక: ఎస్కేప్‌ఏడ్‌స్‌ కులినరీ స్టూడియో , కొండాపూర్‌  
    సమయం: ఉదయం 10 గంటలకు  
►  పూజ్య స్వామీజీ స్వామి 
సుందర చైతన్యానంద ఎట్‌ కోటి దిపోత్సవం  
    వేదిక: ఎన్‌టీఆర్‌ స్టేడియం, దోమల్‌గూడ  
    సమయం: సాయింత్రం 6 గంటలకు  
► ఆకృతి ఎలైట్‌ –ఎగ్జిబిషన్‌ అండ్‌ సేల్‌  
    వేదిక: తాజ్‌ కృష్ణ , బంజారాహిల్స్‌  
    సమయం: ఉదయం 11 గంటలకు  
► ఆటమ్స్‌ –ఫెస్ట్‌  
    వేదిక: బిట్స్‌–పిలాని (హైదరాబాద్‌ క్యాంపస్‌), శామీర్‌పేట్‌  
    సమయం: ఉదయం 10–30 గంటలకు 
 

మరిన్ని వార్తలు