నేటి విశేషాలు...

19 Feb, 2020 05:50 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్‌
అమరావతి: నేడు ప్రపంచబ్యాంక్‌ ప్రతినిధులతో సీఎం జగన్‌ సమావేశం
తిరుమల: నేటి నుంచి తిరుమలలో ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిళ్ల నిషేదం
ప్లాస్టిక్‌ బాటిళ్లకు ప్రత్యామ్నాయంగా గాజు బాటిళ్ల విక్రయం

తెలంగాణ
హైదరాబాద్‌: నేటితో ముగియనున్న బయోఏషియా సదస్సు

జాతీయం
న్యూఢిల్లీ: నేడు ఢిల్లీలో రామజన్మభూమి తీర్థక్షేత్ర తొలి భేటీ
♦ అయోధ్యలో రామమందిరం నిర్మించడానికి ముహుర్తం నిర్ణయించడం
♦ ప్రజల నుంచి విరాళాల సేకరణ, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చ

భాగ్యనగరంలో నేడు
 ఎబిలిటీస్‌ ఫెస్ట్‌ 2020 బై నాగేశ్వర్‌ రావు 
వేదిక– రవీంద్ర భారతి 
సమయం– ఉదయం 9 గంటలకు 
సేమ్‌సేమ్‌ బట్‌ డిఫెరెంట్‌ – 
ఇండో–కొరియన్‌ మ్యూజికల్‌ పర్ఫామెన్స్‌ 
వేదిక– కళాకృతి,రోడ్‌10,బంజారాహిల్స్‌ 
సమయం– సాయంత్రం 5–30 గంటలకు 

బీఎన్‌ఐ కోహినూర్‌ బిజినెస్‌ మీట్‌ 
వేదిక– మారీగోల్డ్‌బైగ్రీన్‌పార్క్, బేగంపేట్‌  
సమయం– ఉదయం 8 గంటలకు 
వేదిక– అవర్‌సాక్రేడ్‌ స్పేస్, సికింద్రాబాద్‌ 
లేడీస్‌ కిట్టీ పార్టీ 
సమయం– ఉదయం 10 గంటలకు 
హిందీ క్లాసెస్‌ 
సమయం– సాయంత్రం 4 గంటలకు 

మైండ్‌ రీడింగ్‌ – ఎంటర్‌టైన్‌మెంట్‌ షో బై జయసింహ 
వేదిక– హరిహరకళాభవన్, సికింద్రాబాద్‌  
సమయం– రాత్రి 7 గంటలకు 
యోగా టీచర్‌ ట్రైనింగ్‌ క్లాసెస్‌ ఫర్‌ ఆర్‌వైటీ 200 బై యోగా అలియెన్స్‌ 
వేదిక– అనాహత యోగా జోన్, కొత్తగూడ 
సమయం– ఉదయం 11–30 గంటలకు 
కామిడీ షో బై కిరణ్‌ 
వేదిక– క్లోవర్క్, హైటెక్‌సిటీ 
సమయం– రాత్రి 8 గంటలకు 

వర్క్‌షాప్‌ ఆన్‌ సాఫ్ట్‌ స్కిల్స్‌ , పర్సనాలిటీ డెవలప్‌మెంట్, కెరీర్‌ ఆపర్చునిటీస్‌ 
వేదిక– నిజాం కాలేజ్,  బషీర్‌బాగ్‌  
సమయం– ఉదయం 10 గంటలకు 
అన్వేషణ్‌ 2020 – ఫిసిక్స్‌ కార్నివాల్‌  
వేదిక– ఏవీ కాలేజ్, దోమలగూడ 
సమయం– ఉదయం 10 గంటలకు 
ఫ్యాషన్‌ యాత్ర 2020 బై కామిని సరఫ్‌ 
వేదిక– తాజ్‌కృష్ణ, బంజారాహిల్స్‌ 
సమయం– ఉదయం 10 గంటలకు 

గార్మెంట్స్‌ ఎగ్జిబిషన్‌ బై దరమ్‌ 
వేదిక– ఫొనిక్స్‌ ఎరినా, హైటెక్‌ సిటీ 
సమయం– ఉదయం 11 గంటలకు 
హైదరాబాద్‌ హెరిటేజ్‌ – ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌  
వేదిక– ఐకాన్‌ ఆర్ట్‌గ్యాలరీ(డా.అవనీరవ్‌ గాండ్ర ఆర్టిస్ట్‌ స్టూడియో), గచ్చిబౌలి 
సమయం– రాత్రి 7–30 గంటలకు 
నేషనల్‌ లెవల్‌ టెక్‌ ఫెస్ట్‌ 
వేదిక–  శ్రేయస్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్, టెక్నాలజీ, నాగోల్‌ 
సమయం– ఉదయం 9 గంటలకు 

ఆస్కార్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌  
వేదిక– పీవీఆర్‌ సినిమాస్, కూకట్‌పల్లి 
సమయం– రాత్రి 7–20 గంటలకు 
గ్రేప్‌ ఫెస్టివల్‌  
వేదిక– శ్రీ కొండా లక్ష్మణ్‌ తెలంగాణ స్టేట్‌ హార్టికల్చరల్‌ యూనివర్సిటీ,  
సమయం– ఉదయం 10 గంటలకు 
ప్రత్యక్ష కారణ – ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక– ఫొనిక్స్‌ ఎరీనా, హైటెక్‌ సిటీ 
సమయం– ఉదయం 11 గంటలకు 
పెయింటింగ్‌ ఆన్‌ ఉడ్‌ – వర్క్‌షాప్‌ బై సిమ్సమ్‌ ఆర్ట్స్‌ 
వేదిక– హైటెక్స్‌ 
సమయం– రాత్రి 7 గంటలకు 

నేషనల్‌ సిల్క్‌ఎక్స్‌పో–ఎగ్జిబిషన్‌ కమ్‌ సేల్‌  
వేదిక– సత్యసాయి నిగమాగమం, శ్రీ నగర్‌ కాలనీ 
సమయం– ఉదయం 10 గంటలకు 
వరల్డ్‌ ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌  
వేదిక: పార్క్‌ హయత్, బంజారాహిల్స్‌ 
సమయం– ఉదయం 10:30 గంటలకు 
ఫీస్ట్‌ ఆన్‌ ది ఏషియన్‌ గ్రిల్‌ 
వేదిక: షెర్టాన్‌ హైదరాబాద్‌ హోటల్, గచ్చిబౌలి 
సమయం: సాయంత్రం 6:30 గంటలకు 

అకాడమీ అవార్డ్స్‌– 2019 
వేదిక: హార్డ్‌ కప్‌ కాఫీ, జూబ్లీహిల్స్‌ 
సమయం: సాయంత్రం 6 గంటలకు 
ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక: ది ఆర్ట్‌ స్పేస్, అమీర్‌పేట్‌ 
సమయం: రాత్రి 7 గంటలకు  

>
మరిన్ని వార్తలు