నేటి ముఖ్యాంశాలు..

19 Jan, 2020 06:39 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్‌
విజయవాడ: అన్ని ప్రాంతాల అభివృద్ధికి మద్దతుగా నేడు వైఎస్సార్‌సీపీ ర్యాలీ
బీఆర్టీఎస్‌ రోడ్డు నుంచి మధురానగర్‌ వరకు శాంతి ర్యాలీ
హాజరుకానున్న మంత్రి వెల్లంపల్లి,ఎమ్మెల్యే విష్ణు, వైఎస్సార్‌సీపీ నేతలు

నేడు తెలుగు రాష్ట్రాల్లో పల్స్‌ పోలియో కార్యక్రమం

తెలంగాణ
హైదరాబాద్‌: 
నేడు ప్రొఫెసర్‌ కాశింను సీజే ముందు హాజరుపర్చనున్న పోలీసులు
 కాశిం అరెస్ట్‌పై హైకోర్టులో పిటిషన్‌ దాఖలు

జాతీయం
మహారాష్ట్ర: నేడు షిర్డీ బంద్‌
బాబా ఆలయం తెరిచే ఉంటుందన్న సాయి ట్రస్ట్‌
దర్శనాలకు ఎలాంటి ఇబ్బంది లేదన్న ట్రస్ట్‌
భక్తులకు ఇబ్బందిలేకుండా షిర్డీ బంద్‌కు స్థానికుల పిలుపు
మహారాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చే వరకు షిర్డీలో స్థానికుల నిరసనలు

స్పోర్ట్స్‌
నేడు భారత్‌ - ఆస్ట్రేలియా మధ్య చివరి వన్డే
బెంగుళూరు వేదికగా మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్‌
మూడు వన్డేల సిరీస్‌లో 1-1తో సమంగా ఉన్న ఇరు జట్లు
ఇరు జట్లకు కీలకంగా మారిన చివరి వన్డే

నేడు కివీస్‌తో టెస్ట్‌, వన్డే సిరీస్‌కు భారత్‌ జట్టు ఎంపిక
టెస్టు జట్టులోకి కేఎల్‌ రాహుల్‌ను ఎంపిక చేసే అవకాశం

నగరంలో నేడు
మ్యూజిక్‌ ప్రోగ్రాం బై శృతిలయ ఆర్ట్‌ అకాడమీ 
వేదిక : రవీంద్ర భారతి 
సమయం:  సాయంత్రం 6 గంటలకు 

ఎస్టీ ఫ్రాన్సిస్‌ కాలేజ్‌ ఫర్‌ ఉమెన్‌ ప్లే ఆన్‌ ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌ 
వేదిక: రవీంద్ర భారతి 
సమయం: ఉదయం 10 గంటలకు  

ఇంటర్నేషనల్‌  కాన్ఫరెన్స్‌ ఆన్‌ సివిల్‌ మెకానికల్‌ రోబోటిక్స్‌ ఎలక్ట్రానిక్స్,  ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌  
వేదిక: బెస్ట్‌ వెస్టర్న్‌ అశోక, లక్డీకాపూల్‌ 
సమయం: ఉదయం 9 గంటలకు 

శ్రీ త్యాగరాజ ఆరాధన క్లాసికల్‌ మ్యూజిక్‌ బై శివపార్వతి టీం 
వేదిక: శ్రీ త్యాగరాజ గానసభ, చిక్కడపల్లి 
సమయం: సాయంత్రం 6 గంటలకు 

చిత్రహార్‌ సండేస్‌ విత్‌ డీజే ప్రీత్‌ 
వేదిక: 10 డౌనింగ్‌ స్ట్రీట్, బేగంపేట్‌ 
సమయం: రాత్రి 8 గంటలకు 

అవర్‌ సాక్రేడ్‌ స్పేస్, సికింద్రాబాద్‌ 
ఫ్లూట్‌ క్లాసెస్‌ బై షషాంక్‌ రమేష్‌ 
సమయం: ఉదయం 11 గంటలకు 

క్రొచెట్, ఎంబ్రాయిడరీ రెగ్యులర్‌ క్లాసెస్‌ 
సమయం: ఉదయం 10 గంటలకు 

ఫ్రీ యోగా క్లాసెస్‌ 
సమయం: ఉదయం 11 గంటలకు 

పెయింటింగ్‌ క్లాసెస్‌ 
సమయం: మధ్యాహ్నం 1 గంటలకు

 వీకెండ్‌ చెస్‌ క్లాసెస్‌ 
సమయం: ఉదయం 10 గంటలకు 

జ్యువెలరీ మేకింగ్‌ వర్క్‌షాప్‌ 
సమయం: ఉదయం 11 గంటలకు 

లాటిన్‌ డ్యాన్స్‌ క్లాసెస్‌ 
సమయం: సాయంత్రం 6 గంటలకు

వీణ క్లాసెస్‌ 
సమయం: మధ్యాహ్నం 3 గంటలకు 

పోయెట్రీ క్లాసెస్‌ 
సమయం: ఉదయం 10:30 గంటలకు 

డ్రాయింగ్‌ క్లాసెస్‌ 
సమయం: సాయంత్రం 4 గంటలకు 

లైఫ్‌ స్కిల్స్‌ వర్క్‌షాప్‌ 
సమయం: ఉదయం 10 గంటలకు 

భరతనాట్యం, కూచిపూడి డ్యాన్స్‌ ఫర్ఫామెన్స్‌ 
వేదిక: శిల్పారామం 
సమయం: సాయంత్రం 5–30 గంటలకు 

తెలుగు కల్చర్‌ సంక్రాంతి 
సమ్మేళనం విత్‌ తెలంగాణ గవర్నర్‌ 
వేదిక: ఓం కన్వెన్షన్, నార్సింగి 
సమయం: ఉదయం 11 గంటలకు 

సాక్షం సైకిల్‌ డే –2020 
వేదిక: అథ్లెటిక్‌ స్టేడియం, గచ్చిబౌలి 
సమయం: ఉదయం 7 గంటలకు 

దుబాయ్‌ ప్రాపర్టీ ఎక్స్‌ పో 
వేదిక: తాజ్‌కృష్ణ , బంజారాహిల్స్‌ 
సమయం: ఉదయం 10 గంటలకు 

తెలుగు ఫుడ్‌ ఫెస్టివల్‌ 
వేదిక: బంజారా ఫంక్షన్‌హాల్, బంజారాహిల్స్‌ 
సమయం: ఉదయం 11–30 గంటలకు 

క్లాసికల్‌ ఒడిస్సీ డ్యాన్స్‌ వర్క్‌షాప్‌ 
వేదిక:అనాహతయోగా జోన్,సికింద్రాబాద్‌ 
సమయం: మధ్యాహ్నం 3 గంటలకు 

ఫ్యాషన్‌ ఎగ్జిబిషన్‌ బై సూత్ర 
వేదిక: హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌  కన్వెన్షన్‌ సెంటర్‌  
సమయం: ఉదయం 10 గంటలకు 

భరతనాట్యం వర్క్‌షాప్‌ 
వేదిక: ఫొనిక్స్‌ ఎరినా, హైటెక్‌ సిటీ 
సమయం: రాత్రి 8 గంటలకు

ఎగ్జిబిషన్‌ అండ్‌ సేల్స్‌ బై గో స్వదేశీ  
వేదిక: శ్రీ రాజ రాజేశ్వరీ రూఫ్‌ గార్డెన్స్, సికింద్రాబాద్‌  
సమయం: ఉదయం 11 గంటలకు 

ఇండియా ఇంటర్నేషనల్‌ హలాల్‌ ఎక్స్‌ ఫో 
వేదిక: హైటెక్స్‌ 
సమయం: ఉదయం 10 గంటలకు 

హైదరాబాద్‌ లిటరరీ ఫెస్ట్‌ 
వేదిక: కార్వీ కన్సల్టెన్సీ లిమిటెడ్, 
రోడ్‌ నం.1, బంజారాహిల్స్‌ 
సమయం: ఉదయం 10 గంటలకు 

మిస్టర్‌ అండ్‌ మిస్‌ ఫర్‌ఫెక్ట్‌ హైదరాబాద్‌ 2020 
వేదిక: సీఎంఓఎఫ్‌ గ్లోబల్, మాదాపూర్‌ 
సమయం: ఉదయం 9 గంటలకు

పెయింటింగ్‌ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక: ఐకాన్‌ ఆర్ట్‌ గ్యాలరీ డా, అవనీ రావ్‌ ఆర్టిస్ట్‌ స్టూడియో,  
సమయం: ఉదయం 11 గంటలకు 

ఆల్‌ ఇండియా ఇండస్ట్రియల్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక: ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్, నాంపల్లి 
సమయం: ఉదయం 10 గంటలకు. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా