నేటి విశేషాలు...

19 Mar, 2020 06:51 IST|Sakshi

తెలంగాణ
కోవిడ్‌-19 (కరోనా వైరస్‌) పై చర్చించేందుకు నేడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమావేశం జరగనుంది
నేటి నుంచి 25వరకు చిలుకూరి బాలాజీ ఆలయం మూసివేత
నేటి నుంచి తెలంగాణలో పదో తరగతి పరీక్షలు
పరీక్షలకు హాజరుకానున్న 5.34లక్షల మంది విద్యార్థులు

ఆంధ్రప్రదేశ్‌
నేటి నుంచి 31వరకు ఆంధ్రప్రదేశ్‌లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై అంతరాలయ దర్శనం రద్దు
నేటి నుంచి శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజలు నిలిపివేత
మార్చి 31వరకు పూజలు నిలిపివేసిన దేవాదాయశాఖ

జాతీయం
నేడు రాత్రి 8గం.లకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని నరేంద్ర మోదీ
నేడు రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేయనున్న తరుణ్‌ గొగోయ్‌

భాగ్యనగరంలో నేడు :
వేదిక: రవీంద్ర భారతి
బుక్‌ రిలీజ్‌ ఫంక్షన్‌ బై కసిరెడ్డి
సమయం: సాయంత్రం 6 గంటలకు

గీత్‌ గీతా చల్‌ బై అబ్దుల్‌ ఖాదీర్‌
సమయం: సాయంత్రం 6 గంటలకు

మాథ్‌ క్లాసెస్‌ విత్‌ మీణా సుబ్రమణ్యం
వేదిక: బుక్స్‌ ఆండ్‌ మోర్‌ లైబ్రరీ ఆక్టివిటీ సెంటర్‌ , సికింద్రాబాద్‌
సమయం: సాయంత్రం 5 గంటలకు
వేదిక: అవర్‌ సాక్రేడ్‌ స్పేస్, సికింద్రాబాద్‌

వీకెండ్‌ యోగా
సమయం: ఉదయం 9 గంటలకు

హిందీ క్లాసెస్‌
సమయం: సాయంత్రం 4 గంటలకు

ఫినిషింగ్‌ బూట్‌ క్యాంప్‌ ఇన్‌ ఫ్యాషన్‌ , టెక్స్‌టైల్‌ వర్క్‌షాప్‌ బై క్రియేటివ్‌ బి
వేదిక: సప్తపరి్ణ, బంజారాహిల్స్‌
సమయం: ఉదయం 10 గంటలకు

జీల్‌: ఎగ్జిబిషన్‌ ఆఫ్‌  పెయింటింగ్‌
వేదిక: గ్యాలరీ స్పేస్, బంజారాహిల్స్‌
సమయం: సాయంత్రం 6–30 గంటలకు

2020: టెక్నో కల్చరల్‌ ఫెస్టివల్‌
వేదిక: యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ టెక్నాలజీ,  ఓయూ
సమయం: ఉదయం 9 గంటలకు

లిక్విడ్‌ బ్రంచ్‌ విత్‌ లైవ్‌ మ్యూజిక్‌
వేదిక: హార్ట్‌ కప్‌ కాఫీ, కొండాపూర్‌
సమయం:మధ్యాహ్నం 12–30 గంటలకు

డ్రాయింగ్‌ అండ్‌ పెయింటింగ్‌ ఎగ్జిబిషన్‌ బై శ్రీనివాస్‌ రెడ్డి ముత్యం
వేదిక: అలంకృతఆర్ట్‌ గ్యాలరీ, జూబ్లీహిల్స్‌
సమయం: సాయంత్రం 6–30 గంటలకు

పెయింటింగ్‌ ఎగ్జిబిషన్‌ బై నెహా చోప్రా
వేదిక: తెలంగాణ స్టేట్‌ గ్యాలరీ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్, మాదాపూర్‌
సమయం: ఉదయం 10 గంటలకు

సండే బ్రంచ్‌ ఎక్స్‌పీరియన్స్‌
వేదిక: తాజ్‌డక్కన్‌ , బంజారాహిల్స్‌ 
సమయం: మధ్యాహ్నం 12:30 గంటలకు

చాంపియన్‌ బ్రంచ్‌
వేదిక: రాడిసన్‌ హైదరాబాద్, హైటెక్‌ సిటీ
సమయం: మధ్యాహ్నం 12:30 గంటలకు

చెస్‌ వర్క్‌షాప్‌
వేదిక: కైట్స్‌ అండ్‌ నైన్‌ పిన్స్, కొండాపూర్‌
సమయం: మధ్యాహ్నం 12 గంటలకు

లావిష్‌ బఫెట్‌ లంచ్‌
వేదిక: వియ్యాలవారి విందు, రోడ్‌నం.2, బంజారాహిల్స్‌
సమయం: మధ్యాహ్నం 12 గంటలకు

అడ్వెంచర్‌
వేదిక: తాజ్‌కృష్ణ, బంజారాహిల్స్‌
సమయం: సాయంత్రం 4 గంటలకు

బిజినెస్‌ అనలిస్ట్‌ ట్రైనింగ్‌
వేదిక: బిజినెస్‌ అనలిస్ట్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ఇన్‌ హైదరాబాద్, మాదాపూర్‌
సమయం: ఉదయం 11 గంటలకు   

మరిన్ని వార్తలు