నేటి విశేషాలు...

20 Mar, 2020 07:11 IST|Sakshi

జాతీయం
నేడు తీహార్‌ జైలులో నిర్భయ దోషులకు ఉరి శిక్ష 
దేశ చరిత్రలో ఒకేసారి నలుగురికి ఉరిశిక్ష విధించడం ఇదే ప్రథమం
   ఉదయం 5.30 గంటలకు శిక్ష అమలు

నేడు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వానికి బలపరీక్ష
బలం నిరూపించుకోవాలని కమల్‌నాథ్‌కు సుప్రీంకోర్టు ఆదేశం
నేడు ప్రత్యేకంగా సమావేశం కానున్న మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ

స్పోర్ట్స్‌

నేడు జపాన్‌కు ఒలంపిక్‌ జ్యోతి
కోవిడ్‌ 19 ప్రభావంతో అతికొద్ది మంది సమక్షంలో వేడుక జరగనుంది.

భాగ్యనగరంలో నేడు :
రిలీజ్‌ ఫంక్షన్‌ బై కిన్నెర ఆర్ట్స్‌ థియేటర్‌
వేదిక: రవీంద్ర భారతి
సమయం: సాయంత్రం 6 గంటలకు

బిజినెస్‌ నెట్‌వర్కింగ్‌ మీటింగ్‌
వేదిక: రాడిసన్‌ బ్లూ ప్లాజా హోటల్‌ హైదరాబాద్‌ , బంజారాహిల్స్‌
సమయం: ఉదయం 8 గంటలకు

కేజ్‌ సెన్సిటివ్‌ 20 – క్రాప్‌ ఈవెంట్‌
వేదిక: బిట్స్‌ పిలాని (హైదరాబాద్‌ క్యాంపస్‌), శామీర్‌పేట్‌
సమయం: ఉదయం 8 గంటలకు
వేదిక: అవర్‌ సాక్రేడ్‌ స్పేస్, సికింద్రాబాద్‌

హిందీ క్లాసెస్‌
సమయం: సాయంత్రం 4 గంటలకు

కథక్‌ క్లాసెస్‌ బై సంజయ్‌ జోషి
సమయం: మధ్యాహ్నం 3 గంటలకు

వీకెండ్‌ యోగా
సమయం: ఉదయం 9 గంటలకు

జీల్‌: ఎగ్జిబిషన్‌ ఆఫ్‌  పెయింటింగ్‌
వేదిక: గ్యాలరీ స్పేస్, బంజారాహిల్స్‌
సమయం: సాయంత్రం 6–30 గంటలకు

లిక్విడ్‌ బ్రంచ్‌ విత్‌ లైవ్‌ మ్యూజిక్‌
వేదిక: హార్ట్‌ కప్‌ కాఫీ, కొండాపూర్‌
సమయం:మధ్యాహ్నం 12–30 గంటలకు

డ్రాయింగ్‌ అండ్‌ పెయింటింగ్‌ ఎగ్జిబిషన్‌ బై శ్రీనివాస్‌ రెడ్డి ముత్యం
వేదిక: అలంకృత ఆర్ట్‌గ్యాలరీ, జూబ్లీహిల్స్‌
సమయం: సాయంత్రం 6–30 గంటలకు

పెయింటింగ్‌ ఎగ్జిబిషన్‌ బై నెహా చోప్రా
వేదిక: తెలంగాణ స్టేట్‌ గ్యాలరీ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్, మాదాపూర్‌
సమయం: ఉదయం 10 గంటలకు

సండే బ్రంచ్‌ ఎక్స్‌పీరియన్స్‌
వేదిక: తాజ్‌డక్కన్‌ , బంజారాహిల్స్‌
సమయం: మధ్యాహ్నం 12:30 గంటలకు

ప్యాక్‌ ప్లస్‌ సౌత్‌
వేదిక: హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌

కన్వెన్షన్‌ సెంటర్, హైటెక్‌సిటీ
సమయం: ఉదయం 9 గంటలకు

చాంపియన్‌ బ్రంచ్‌
వేదిక: రాడిసన్‌ హైదరాబాద్, హైటెక్‌ సిటీ
సమయం: మధ్యాహ్నం 12:30 గంటలకు

చెస్‌ వర్క్‌షాప్‌
వేదిక: కైట్స్‌ అండ్‌ నైన్‌ పిన్స్, కొండాపూర్‌
సమయం– మధ్యాహ్నం 12 గంటలకు

లావిష్‌ బఫెట్‌ లంచ్‌
వేదిక: వియ్యాలవారి విందు, రోడ్‌నం.2, బంజారాహిల్స్‌
సమయం: మధ్యాహ్నం 12 గంటలకు

అడ్వెంచర్‌  
వేదిక: తాజ్‌కృష్ణ, బంజారాహిల్స్‌
సమయం: సాయంత్రం 4 గంటలకు

బిజినెస్‌ అనలిస్ట్‌ ట్రైనింగ్‌
వేదిక: బిజినెస్‌ అనలిస్ట్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ఇన్‌ హైదరాబాద్, మాదాపూర్‌
సమయం: ఉదయం 11 గంటలకు. 

మరిన్ని వార్తలు