నేటి ముఖ్యాంశాలు..

22 Feb, 2020 06:16 IST|Sakshi

హైదరాబాద్‌: తెలంగాణలో డీసీసీబీ, డీసీఎమ్మెస్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల
నేడు ఎన్నికల నోటిఫికేషన్‌
♦ 25న డైరెక్టర్‌ పదవులకు నామినేషన్లు.. 29 న చైర్మన్‌, ఉపాధ్యక్ష ఎన్నిక

 నేటి నుంచి మంచిర్యాలలో మూడు రోజుల పాటు సీపీఐ మహాసభలు

భాగ్యనగరంలో నేడు

యాన్యువల్‌ డే సెలబ్రేషన్‌ బై ‘ కంగారూ కిడ్స్‌ ప్రీ స్కూల్‌  
వేదిక: రవీంద్ర భారతి 
సమయం: ఉదయం 9 గంటలకు 
గోల్డెన్‌ మెలోడీస్‌ బై ‘ గణపతి , కృష్ణమూర్తి 
వేదిక: రవీంద్ర భారతి 
సమయం: సాయత్రం 6 గంటలకు 

హిందీ మెలోడీస్‌ పర్ఫామెన్స్‌ 
వేదిక: భారతీయ విద్యాభవన్, (కల్చరల్‌ వెన్యూ), బషీర్‌బాగ్‌  
సమయం: సాయంత్రం 6 గంటలకు 
ట్విన్స్‌ కార్నివాల్‌ 
వేదిక: పీపుల్స్‌ ప్లాజా, ఖైరతాబాద్‌ 
సమయం: మధ్యాహ్నం 12 గంటలకు 
ఇంటర్నేషనల్‌ ఉమెన్స్‌ డే సెలబ్రేషన్స్‌  
వేదిక: లమాకాన్, బంజారాహిల్స్‌ 
సమయం: సాయంత్రం 6 గంటలకు 

ఫ్రెంచ్‌ క్లాసెస్‌ విత్‌ ‘ సుపర్ణ గుహ 
వేదిక: బుక్స్‌ ఆండ్‌ మోర్‌ లైబ్రరీ ఆక్టివిటీ సెంటర్, సికింద్రాబాద్‌ 
సమయం: సాయంత్రం 5 గంటలకు 
కూచిపూడి నాట్య నీరాజనం బై  
‘ జ్యోతి కళాక్షేత్రం స్టూడెంట్స్‌ 
వేదిక: శిల్పారామం 
సమయం: సాయంత్రం 5:30 గంటలకు 
లడో : డ్యాన్స్‌ టెక్నిక్స్‌ బై ‘ నటాష షిరాజ్‌ 
వేదిక: ఫొనిక్స్‌ ఎరీనా, హైటెక్‌సిటీ 
సమయం: సాయంత్రం 5 గంటలకు 

క్లాసికల్‌ మ్యూజిక్‌ కాన్సర్ట్‌ బై  తుంబురు మ్యూజిక్‌ అకాడమీ 
వేదిక: ఫొనిక్స్‌ ఎరినా, హైటెక్‌ సిటీ 
సమయం: సాయంత్రం 5 గంటలకు 
స్టాండప్‌ కామెడీ     
వేదిక: ఫొనిక్స్‌ ఎరినా, హైటెక్‌ సిటీ 
సమయం:రాత్రి 9 గంటలకు 
ఆర్ట్‌ ఆఫ్‌ కామెడీ : వర్క్‌షాప్‌ 
వేదిక: డ్రీమౌజ్‌ : ఎ టాలెంట్‌ స్పేస్, రోడ్‌ నం.39, జూబ్లీహిల్స్‌ 
సమయం: ఉదయం 10 గంటలకు 

స్ప్రింగ్‌ కలెక్షన్‌ ఎగ్జిబిషన్‌ బై ‘ సంపద 
వేదిక: తాజ్‌ డక్కన్, బంజారాహిల్స్‌ 
సమయం: ఉదయం 10 గంటలకు 
మయోరి : క్లాత్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక: సప్తపర్ణి, బంజారాహిల్స్‌ 
సమయం: ఉదయం 11 గంటలకు 
గ్రేప్‌ ఫెస్టివల్‌  
వేదిక: శ్రీ కొండా లక్ష్మణ్‌ తెలంగాణ  స్టేట్‌ హార్టికల్చరల్‌ యూనివర్సిటీ,  
సమయం: ఉదయం 10 గంటలకు 
ప్రత్యక్ష కారణ : ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక: ఫొనిక్స్‌ ఎరీనా, హైటెక్‌ సిటీ 
సమయం: ఉదయం 11 గంటలకు 

ప్రీమియర్‌ స్కూల్స్‌ ఎగ్జిబిషన్‌ : మీట్‌ ఇండియాస్‌ లీడింగ్‌ బోర్డింగ్‌ స్కూల్స్‌ 
వేదిక: తాజ్‌ కృష్ణ, బంజారాహిల్స్‌ 
సమయం: ఉదయం 11 గంటలకు 
స్పానిష్‌ క్లాసెస్,  పోయెట్రీ క్లాసెస్‌ 
సమయం: ఉదయం 9 గంటలకు 
వీణ క్లాసెస్, డ్రాయింగ్‌ క్లాసెస్‌ 
సమయం: మధ్యాహ్నం 3 గంటలకు 
జొమాలాండ్‌ : జొమాటో ఫుడ్‌ ఫెస్ట్‌ 
వేదిక: జిఎంఆర్‌ అరెనా, శంషాబాద్‌ 
సమయం: మద్యాహ్నం 12 గంటలకు 

5 స్టార్‌ కే లాల్‌ స్టార్స్‌ : కామెడీ షో  
వేదకి: భాస్కర ఆడిటోరియం 
సమయం: రాత్రి 8:30 గంటలకు 
కామెడీ షో బై ‘ కరణ్‌ గిల్, షాద్‌ షఫీ 
వేదిక: భాస్కర ఆడిటోరియం, ఖైరతాబాద్‌ 
సమయం: రాత్రి 8:30 గంటలకు 
యూత్‌ ఫోరమ్‌ , ఫెస్ట్‌ 
వేదిక: శ్రేయష్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ , టెక్నాలజీ,  బండ్లగూడ 
సమయం: ఉదయం 9 గంటలకు 

స్వదేశీ హ్యాండ్‌లూమ్‌ ఎగ్జిబిషన్‌ , సేల్‌ 
వేదిక: కళింగ కల్చరల్‌ హాల్‌ , రోడ్‌ నం.10, బంజారాహిల్స్‌ 
సమయం: ఉదయం 11 గంటలకు 
పెయింటింగ్‌ ఆన్‌ ఉడ్‌ : వర్క్‌షాప్‌ బై ‘ సిమ్సమ్‌ ఆర్ట్స్‌ 
వేదిక: హైటెక్స్‌ 
సమయం: రాత్రి 7 గంటలకు 
నేషనల్‌ సిల్క్‌ ఎక్స్‌పో : ఎగ్జిబిషన్‌ కమ్‌ సేల్‌  
వేదిక: శ్రీ సత్యసాయి నిగమాగమం, శ్రీ నగర్‌ కాలనీ 
సమయం: ఉదయం 10 గంటలకు 

ఎగ్జిబిషన్‌ ఆండ్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ అగ్రి : టెక్నాలజీ, ఇన్నోవేషన్‌ 
వేదిక: ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ స్టేట్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ, రాజేంద్ర నగర్‌  
సమయం: ఉదయం 10 గంటలకు 
వీవ్స్‌ హ్యాండ్‌లూమ్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక: శ్రీ సగి రామకృష్ణ రాజు కమ్యూనిటీ హాల్‌ , మధురానగర్‌ 
సమయం: ఉదయం 11 గంటలకు 
ఎబిలిటీస్‌ ఫెస్ట్‌ 2020: ఎ షో ఫర్‌ హ్యాండీక్యాప్డ్‌ పీపుల్‌  
వేదిక: రవీంద్ర భారతి 
సమయం: ఉదయం 9 గంటలకు 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బెడ్‌షీటుతో పారిపోయేందుకు ప్ర‌య‌త్నించి

క‌రోనా : ఇంటికి దూర‌మైన డాక్ట‌ర్

ఢిల్లీ ప్రార్థ‌న‌లు: క్వారంటైన్‌కు 25 వేల మంది

కరోనా పోరులో భారత్‌కు ఇదే బ్లాక్‌ డే!

కోవిడ్‌ -19 : నిపుణులతో దీదీ కమిటీ

సినిమా

‘ఏమబ్బా, అందరూ బాగుండారా..’

తమ్మారెడ్డికి చిరంజీవి పరామర్శ

స్టార్‌ కమెడియన్‌ మృతి

కరోనా.. కృష్ణంరాజు ఫ్యామిలీ విరాళం

శుభవార్త చెప్పిన స్టార్‌ జంట

బిగ్‌బాస్‌: ‘అవును ప్రేమించుకుంటున్నాం’