నేటి విశేషాలు...

22 Nov, 2019 07:37 IST|Sakshi

►  హైదరాబాద్‌ : నేడు ఎమ్మెల్యే చెన్నమనేని పిటిషన్‌ను విచారించనున్న హైకోర్టు. పౌరసత్వం రద్దు చేస్తూ కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులు కొట్టివేయాలని వినతి.

►  మహారాష్ట్ర : నేడు ముంబైలో శివసేనతో భేటీ కానున్న ఎన్సీపీ, కాంగ్రెస్‌. శివసేనతో భేటీ తర్వాత తుది నిర్ణయం వెల్లడిస్తామన్న కాంగ్రెస్‌.

►  హైదరాబాద్‌ :  నేడు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న 5,100 రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టు తీర్పు వెలువరించే అవకాశం

►  కోల్‌కతా: భారత గడ్డపై తొలి పింక్‌ బాల్‌ టెస్టుకు రంగం సిద్ధమైంది. ప్రఖ్యాత ఈడెన్‌ గార్డెన్స్‌ మైదానంలో నేటినుంచి జరిగే పోరులో భారత్, బంగ్లాదేశ్‌ తలపడబోతున్నాయి.

భాగ్యనగరంలో నేడు

► గ్లోబల్‌ స్మార్ట్‌ బిల్డ్‌ సమ్మిట్‌ అండ్‌ టైమ్‌2 లీప్‌ అవార్డ్స్‌ 
    వేదిక: హైదరాబాద్‌ మారియట్‌ హోటల్‌ 
    సమయం : ఉదయం 10 గంటలకు. 

► ఫ్రూట్‌ మిక్సింగ్‌ వేడుక 
    వేదిక : షెరటాన్‌ హైదరాబాద్‌ హోటల్‌ 
    సమయం : సాయంత్రం 6 గంటలకు. 
► ఫ్రైడే నైట్‌ లైవ్‌ విత్‌ డీజే హరి 
    వేదిక : హార్డ్‌ రాక్‌ కేఫ్‌ 
    సమయం: రాత్రి 8 గంటలకు. 
► రైట్‌ క్లబ్‌ మీట్‌అప్‌ 
    వేదిక : లామాకాన్‌ 
    సమయం : మధ్యాహ్నం 3 గంటలకు. 
► సందేష్, జానీ, వివేక్‌ల స్టాండప్‌ కామెడీ 
    వేదిక : లామాకాన్‌ 
    సమయం : రాత్రి 8.30 గంటలకు.  
► సంగీత కచేరీ 
    వేదిక : లామాకాన్‌ 
    సమయం : రాత్రి 8.30 గంటలకు. 
► ఫ్రైడే నైట్‌ లైవ్‌ విత్‌ ఏకం బ్యాండ్‌ 
    వేదిక : పార్క్‌ హయత్‌ 
    సమయం : రాత్రి 9 గంటలకు. 
► కాంచీపురం జీఆర్‌టీ సిల్క్స్‌ ప్రారంభోత్సవం 
    వేదిక: శారతానగర్‌కాలనీ, దిల్‌సుఖ్‌నగర్‌ 
    సమయం : ఉదయం 11.15 గంటలకు.   

>
మరిన్ని వార్తలు