నేటి విశేషాలు..

23 Jan, 2020 06:57 IST|Sakshi

తెలంగాణ 
ముగిసిన మున్సిపల్‌ ఎన్నికలు
మొత్తం పోలింగ్‌ : 71.37 శాతం 
పోచంపల్లిలో అత్యధికంగా 95.13 శాతం పోలింగ్‌ నమోదు
నిజాంపేటలో అత్యల్పంగా 39.65  శాతం పోలింగ్‌ నమోదు

హైదరాబాద్‌ : నేడు ఓయూ ప్రొఫెసర్‌ కాశీం కేసుపై హైకోర్టుకు నివేదిక
ప్రొఫెసర్‌ కాశీంకు మావోయిస్టులతో సంబంధాలపై హైకోర్టుకు నివేదిక సమర్పించనున్న పోలీసులు

రేపు కరీంనగర్‌లో కార్పొరేషన్‌ ఎన్నికల పోలింగ్‌!
బరిలో 357 మంది అభ్యర్థులు, 27న కౌంటింగ్‌

ఆంధ్రప్రదేశ్‌ : 
అమరావతి : నాలుగు రోజు కొనసాగనున్న అసెంబ్లీ సమావేశాలు
ఎడ్యుకేషన్‌ యాక్ట్‌ సవరణ బిల్లు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

అమరావతి : సీఆర్డీఏ రద్దు నిర్ణయంపై నేడు ఏపీ హైకోర్టులో విచారణ

తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
సర్వ దర్శనానికి ఆరు గంటల సమయం

జాతీయం
ఢిల్లీ : ఆర్టికల్‌ 370 రద్దుపై దాఖలైన పిటిషన్లపై నేడు సుప్రీం కోర్టులో విచారణ
ఢిల్లీ : నేడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలవనున్న పవన్‌ కల్యాణ్
దావోస్‌ : పెట్టుబడుల ఒప్పందాలపై నేడు మంత్రి కేటీఆర్‌ ప్రకటన

భాగ్యనగరంలో నేడు

హరిచంద్రియం బై డా.తాడెపల్లి సత్యనారాయణ శర్మ 
వేదిక– రవీంద్ర భారతి, అబిడ్స్‌ 
సమయం– ఉదయం 10 గంటలకు 

బర్త్‌ యానివర్సరీ ఆఫ్‌ నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌  
వేదిక– రవీంద్ర భారతి, అబిడ్స్‌ 
సమయం– మధ్యాహ్నం 1.30 గంటలకు 

‘ది స్టేట్‌ ఆఫ్‌ ది నేషన్‌ – ఎ’ టాక్‌  
 వేదిక–లమాకాన్,రోడ్‌.1,బంజారాహిల్స్‌ 
 సమయం– సాయంత్రం 5 గంటలకు  

వేదిక– అవర్‌ సాక్రేడ్‌ స్పేస్, సికింద్రాబాద్‌ 
ది హిందీ క్లాసెస్‌ 
సమయం– సాయంత్రం 4 గంటలకు 
ది మోహిని అట్టం క్లాసెస్‌ 
సమయం– సాయంత్రం 4–30 గంటలకు 
ది కరాటే క్లాసెస్‌ 
సమయం– సాయంత్రం 6 గంటలకు 

మాథ్‌ క్లాసెస్‌ విత్‌ మీణ సుబ్రమణ్యం 
వేదిక– బుక్స్‌ అండ్‌ మోర్‌ లైబ్రరీ ఆక్టివిటీ సెంటర్, సికింద్రాబాద్‌ 
సమయం– సాయంత్రం 5 గంటలకు 

ఈట్స్‌ మీట్స్‌ వెస్ట్‌ – బ్లెండెడ్‌ మ్యూజిక్‌ టు కీప్‌ ది సిటీ ఆన్‌ ఇట్స్‌ ఫీట్‌  
వేదిక– గోల్కొండ జంక్షన్, కొండాపూర్‌ 
సమయం– రాత్రి 7 గంటలకు 

కేక్‌ అప్‌ ఎ స్ట్రోం – సాన్స్‌ డెకరేషన్‌ వర్క్‌షాప్స్‌ – లెర్న్‌ టు బేక్‌ యమ్మీ కేక్స్‌ 
వేదిక–ఎస్కేప్డ్‌ కలినరీ స్టూడియో, కొండాపూర్‌ 
సమయం– ఉదయం 10 గంటలకు

వేదిక– కైట్స్‌ అండ్‌ నైన్‌ పిన్స్, కొండాపూర్‌లోని కార్యక్రమాలు 
ది పబ్లిక్‌ స్పీకింగ్‌– థింక్‌ ఆన్‌ యువర్‌ ఫీట్‌ 
సమయం: మధ్యాహ్నం 2.30 గంటలకు 
ది చెస్‌ వర్క్‌షాప్‌ 
సమయం: మధ్యాహ్నం 12 గంటలకు   

శ్రీ చిత్తారమ్మ దేవి జాతర 
వేదిక: శ్రీ చిత్తారమ్మ దేవి దేవాలయం, సంజయ్‌గాంధీ నగర్‌ 
 సమయం: ఉదయం 10 గంటలకు 

ఆస్ట్రేలియన్‌ ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌ 
వేదిక: తాజ్‌డెక్కన్, బంజారాహిల్స్‌ 
సమయం: ఉదయం 10 గంటలకు 

మిస్టర్‌ అండ్‌ మిస్‌ ఫర్‌ఫెక్ట్‌ హైదరాబాద్‌– 2020 
వేదిక: సీఎంఓఎఫ్‌ గ్లోబల్, మాదాపూర్‌ 
సమయం: ఉదయం 9 గంటలకు 

టాలెంట్‌ హంట్‌– ఎ నేషనల్‌ ఎగ్జిబిషన్‌ ఆఫ్‌ ఎమర్జింగ్‌ ఇండియన్‌ ఆర్టిస్ట్స్‌ 
వేదిక: జోయెస్‌ ఆర్ట్‌ గ్యాలరీ, పంజగుట్ట 
సమయం: ఉదయం 10 గంటలకు 

పెయింటింగ్‌ అండ్‌ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక– ఐకాన్‌ ఆర్ట్‌ గ్యాలరీ, డా. అవనీరావు ఆర్టిస్ట్‌ స్టూడియో, గచ్చిబౌలి 
సమయం– ఉదయం 11–30 గంటలకు 

సోలో ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక– అలంకృత ఆర్ట్‌ గ్యాలరీ, కావూరీ హల్స్, కొండాపూర్‌ 
సమయం– రాత్రి 7 గంటలకు 

కామెడీ ట్రైన్‌ – బై సందేశ్‌ 
వేదిక– ఫొనిక్స్‌ ఎరినా, హైటెక్‌ సిటీ 
సమయం–రాత్రి 8 గంటలకు 

అష్టభుజి– ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక: గ్యాలరీ 78, కొత్తగూడ 
సమయం: ఉదయం 11 గంటలకు 

కైట్‌ మేకింగ్‌ వర్క్‌షాప్‌ 
వేదిక– రంగ్‌మంచ్, (డ్యాన్స్‌ స్కూల్స్‌), హిమాయత్‌ నగర్‌ 
సమయం– ఉదయం 11 గంటలకు 

ఆల్‌ ఇండియా ఇండస్ట్రియల్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక: ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్, నాంపల్లి 
సమయం: ఉదయం 10 గంటలకు

మరిన్ని వార్తలు