నేటి ముఖ్యాంశాలు..

23 Jun, 2020 06:32 IST|Sakshi

నేటి నుంచి ప్రారంభంకానున్న పూరిజగన్నాథ‌ రథయాత్ర
♦ ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొనకూడదని షరతు విధించిన సుప్రీం కోర్టు

సిరిసిల్లలో నేడు మంత్రి కేటీఆర్‌ పర్యటన
♦ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్న కేటీఆర్‌

హైదరాబాద్‌: వలసకూలీలను స్వస్థలాలకు తరలింపుపై నేడు హైకోర్టులో విచారణ
♦ నేడు విచారణకు హాజరుకానున్న దక్షిణ మధ​ రైల్వే డివిజినల్‌ మేనేజర్‌

జీతాల కోసం ఆందోళన బాటలో ఉద్యోగ సంఘాలు
♦ నేడు సీఎస్‌ కలవాలని ఉద్యోగ సంఘాల నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌
అమరావతి: నేడు ఉదయం 10 గంటలకు స్పందన కార్యక్రమంపై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వైఎస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌

♦ అచ్చెన్నాయుడు బెయిల్‌ పిటిషన్‌పై నేడు ఏసీబీ కోర్టులో విచారణ

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా