నేటి విశేషాలు..

25 Jan, 2020 06:47 IST|Sakshi

తెలంగాణ :
నేడు తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు
120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో ఓట్ల లెక్కింపు
మున్సిపల్‌ఎన్నికల బరిలో 12,926 మంది అభ్యర్థులు
ఉదయం 8గంటలకు కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభం
సాయంత్రం 5గంటల వరకు కొనసాగనున్న కౌంటింగ్‌

హైదారాబాద్‌ : నేడు తెలంగాణ భవన్‌కు కేటీఆర్‌
ఎంపీలు, ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండాలని ఆదేశం
కౌంటింగ్‌ సరళిని పర్యవేక్షించనున్న మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌ : నేడు ఎంఐఎం ఆధ్వర్యంలో బహిరంగ సభ
షరతులతో కూడిన అనుమతి ఇచ్చిన హైకోర్టు
సాయంత్రం 6గంటల నుంచి రాత్రి 11వరకే జరపాలన్న హైకోర్టు

ఆంధ్రప్రదేశ్‌ :
3 రాజధానులపై టీడీపీ వైఖరికి నిరసనగా వైఎస్సార్‌సీపీ ఆందోళనలు
రాష్ట్ర వ్యాప్తంగా యువజన, విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో నిరసనలు
అభివృద్ధి వికేంద్రీకరణను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నిర్ణయం

నేడు విజయవాడకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌

జాతీయం:
నేడు ఢిల్లీలో బ్రెజిల్‌ అధ్యక్షుడు జైయిర్‌ బొల్సోనారో పర్యటన
మధ్యాహ్నం ప్రధాని మోదీ, బ్రెజిల్‌ అధ్యక్షుడి సంయుక్త ప్రెస్‌మీట్‌

భాగ్యనగరంలో నేడు
భరత నాట్యం అరంగేట్రం బై నీరజ ముల్లపూడి 
వేదిక: రవీంద్ర భారతి, అబిడ్స్‌ 
సమయం: సాయంత్రం 6 గంటలకు 

రిపబ్లిక్‌ డే స్పెషల్‌ : లెర్న్‌ హౌ టు మేక్‌ ట్రై కలర్‌ సిల్క్‌ థ్రెడ్‌ నెక్లస్‌ అండ్‌ ఇయర్‌ రింగ్స్, వర్క్‌షాప్‌ 
వేదిక: రంగ్‌ మంచ్‌ (డ్యాన్స్‌ స్కూల్‌) , హిమాయత్‌ నగర్‌ 
సమయం: ఉదయం 11 గంటలకు

11 వ గ్రాడ్యుయేషన్‌ డే : అతిథి రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ 
వేదిక: రెడ్డిఉమెన్స్‌కాలేజ్,నారాయణగూడ 
సమయం: ఉదయం 10 గంటలకు 

పాడనా తెలుగుపాట పరవశమై : తెలుగు మూవీ సాంగ్స్‌ బై ఎంజే ఈవెంట్స్‌ 
వేదిక: శ్రీ త్యాగరాజ గానసభ, చిక్కడ్‌ పల్లి 
సమయం: సాయంత్రం 4:30 గంటలకు 

పియానో కాన్సర్ట్‌ , మాస్టర్‌ క్లాసెస్‌ 
వేదిక: అల్యన్స్‌ ఫ్రాంఛైజ్, రోడ్‌ నం.3, బంజారాహిల్స్‌ 
సమయం: మధ్యాహ్నం 3 గంటలకు 

హెల్త్‌కేర్‌ సమ్మిట్‌  
వేదిక:సుల్తాన్‌ ఉల్‌ ఉలూం ఎడ్యుకేషన్‌ సొసైటీ(కాలేజ్‌),రోడ్‌నం.3, బంజారాహిల్స్‌ 
సమయం: ఉదయం 9 గంటలకు 

ఇంటర్నేషనల్‌ ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌ 
వేదిక: వివంతా బై తాజ్, బేగంపేట్‌ 
సమయం: ఉదయం 11 గంటలకు 

ఆన్వల్‌ కల్చరల్‌ ప్రోగ్రాం  
వేదిక:హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్,బేగంపేట్‌ 
సమయం: ఉదయం 10 గంటలకు 

వేదిక: అవర్‌ సాక్రేడ్‌స్పేస్, సికింద్రాబాద్‌  లోని కార్యక్రమాలు 
ది ఫ్లాష్‌ ఫిక్షన్‌ రైటింగ్‌ వర్క్‌షాప్‌ 
సమయం: సాయంత్రం 5 గంటలకు 
ది మెహందీ వర్క్‌షాప్‌ 
సమయం: ఉదయం 11 గంటలకు 
ది కూచిపూడి క్లాసెస్‌ 
సమయం: మధ్యాహ్నం 3 గంటలకు

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ ఉత్సవ్‌ 2020 
వేదిక: ఇన్‌స్టిట్యూట్‌ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ , విద్యానగర్‌ 
సమయం: ఉదయం 11 గంటలకు  

నృత్యధార : భరతనాట్యం రెక్టికల్‌  
వేదిక: శిల్పారామం, గచ్చిబౌలి 
సమయం: సాయంత్రం 6:30 గంటలకు 

ఫ్రెంచ్‌ క్లాసెస్‌ విత్‌ సుపర్ణ గుహ 
వేదిక: బుక్స్‌ ఆండ్‌మోర్‌ లైబ్రరీ ఆక్టివిటీ సెంటర్, సికింద్రాబాద్‌ 
సమయం: సాయంత్రం 6 గంటలకు 

హైదరాబాద్‌ లిటరరీ ఫెస్టివల్‌ 2020 
వేదిక: విద్యారణ్యహైస్కూల్, ఖైరతాబాద్‌ 
సమయం: సాయంత్రం 5:30 గంటలకు 

ఎకనామిక్‌ టైమ్స్‌ ఆస్టెక్‌ 
వేదిక: హైటెక్స్‌ 
సమయం: ఉదయం 10 గంటలకు 

పరేడ్‌ ఆఫ్‌ ఇండియన్‌ గుడ్‌ ఓల్డ్‌ గేమ్స్‌ 
వేదిక: డ్రీమౌజ్‌ : ఎ టాలెంట్‌ స్పేస్,జూబ్లీహిల్స్‌ 
సమయం: ఉదయం 10 గంటలకు 

ఎరెనా 2020 : స్పోర్ట్స్‌ ఫెస్ట్‌ 
వేదిక: బిట్స్‌: పిలాని( హైదరాబాద్‌ క్యాంపస్‌), శామీర్‌పేట్‌ 
సమయం: మధ్యాహ్నం 12 గంటలకు 

హ్యాండ్‌ లూమ్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక: శ్రీ వెంకటేశ్వర గార్డెన్, కొంపల్లి 
సమయం: ఉదయం 11 గంటలకు 

గ్రాండ్‌ నర్సరీ మేళా టీఈఓ 
వేదిక: పీపుల్స్‌ ప్లాజా, ఖైరతాబాద్‌ 
సమయం: ఉదయం 10 గంటలకు

మరిన్ని వార్తలు