నేటి ముఖ్యాంశాలు..

26 Nov, 2019 08:04 IST|Sakshi

న్యూఢిల్లీ : మహారాష్ట్ర విశ్వాసంపై నేడు ఆదేశాలు
ఉదయం 10.30 గంటలకు వెలువరిస్తామన్న సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : నేడు 70వ రాజ్యాంగ వార్షిక దినోత్సవం
రాజ్యాంగ వార్షిక దినోత్సవాన్ని పురస్కరించుకొని నేడు పార్లమెంట్‌ ఉభయసభల ప్రత్యేక సమావేశం

ఆంధ్రప్రదేశ్‌ : నేడు స్పందనపై సీఎం వైఎస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌
అన్ని జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్న సీఎం

హైదరాబాద్‌ : నేడు ఆర్టీసీ కార్మికులు విధులకు హాజరుకావాలని ఆర్టీసీ జేఏసీ పిలుపు 
డిపోల వద్దకు చేరుకుంటున్న కార్మికులు, విధుల్లోకి తీసుకోకపోవడంతో ఆర్టీసీ డిపోల వద్ద పరిస్థితి ఉద్రిక్తం

విజయవాడ: నేడు  రాజ్‌భవన్‌లో రాజ్యాంగ వార్షికదినోత్సవం
కార్యక్రమాన్ని ప్రారంభించనున్న గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌
హాజరుకానున్న హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌, మంత్రులు

భాగ్యనగరంలో నేడు
స్టాండప్‌ కామెడీ    
వేదిక: బరిస్టా కాఫీ షాప్,  రోడ్‌ నెంబర్‌ 1, బంజారాహిల్స్‌ 
సమయం: రాత్రి 8 గంటలకు 

క్యాప్రైస్‌ – మూవీ స్క్రీనింగ్‌ 
వేదిక: ఏల్యన్స్‌ ఫ్రాంఛైజ్, రోడ్‌ నెం.3, బంజారాహిల్స్‌ 
సమయం: సాయంత్రం 6–30 గంటలకు 

ట్యూస్‌ డే కార్పొరేట్‌ నైట్‌ 
వేదిక: 10 డౌనింగ్‌ స్ట్రీట్, బేగంపేట్‌ 
సమయం: రాత్రి 8 గంటలకు 

భరతనాట్యం   
వేదిక: అవర్‌  సాక్రెడ్‌ స్పేస్, సికింద్రాబాద్‌ 
సమయం: సాయంత్రం 5–30 గంటలకు 

నాలెడ్జ్‌ డే టెక్నికల్‌ సెమినార్‌ 
వేదిక: హైటెక్స్‌ 
సమయం: ఉదయం 9 గంటలకు 

ఫ్యాషన్‌ స్టైల్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక: తాజ్‌ కృష్ణ, బంజారాహిల్స్‌ 
సమయం: ఉదయం 10 గంటలకు 

పోచంపల్లి ఇక్కత్‌ ఆర్ట్‌ మేళ 
వేదిక: తెలంగాణ స్టేట్‌ గ్యాలరీ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్,  కావూరి హిల్స్‌ మాదాపూర్‌ 
సమయం: ఉదయం 10 గంటలకు 

సిక్స్‌ డైమెన్షన్స్‌ ఆర్ట్‌ గ్యాలరీ ఎగ్జిబిషన్‌ 
వేదిక: ఎం ఈశ్వరయ్య ఆర్ట్‌ గ్యాలరీ, మధురానగర్‌ 
సమయం: ఉదయం 11 గంటలకు 

యోగా ఫర్‌ సీనియర్స్‌ వర్క్‌షాప్‌ 
వేదిక: అవర్‌ సాక్రెడ్‌స్పేస్, సికింద్రాబాద్‌ 
సమయం: ఉదయం 8–30 గంటలకు 

పెయింటింగ్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక: ఐకాన్‌ ఆర్ట్‌ గ్యాలరీ 
డా. అవనీ రావ్‌ గాండ్ర,  ఆర్టిస్ట్‌ స్టూడియో, గచ్చిబౌలి 
సమయం: ఉదయం 10–30 గంటలకు 

పెయింటింగ్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక: ది గ్యాలరీ కేఫ్, బంజారాహిల్స్‌ 
సమయం: ఉదయం 11–30 గంటలకు 

కిట్టీ లంచ్‌ 
వేదిక: రాడిసన్‌ హెదరాబాద్‌ హైటెక్‌సిటీ 
సమయం: మధ్యాహ్నం 12–30 గంటలకు 

ది బ్రైడ్స్‌ చాయిస్‌  
వేదిక: మందిర్, రోడ్‌ నెం.10 బంజారాహిల్స్‌ 
సమయం: ఉదయం 11 గంటలకు 

జపానిస్‌ మెనూ , ఫుడ్‌ ఫెస్టివల్‌ 
వేదిక: పార్క్‌ హయత్‌ హైదరాబాద్,  గచ్చిబౌలి 
సమయం: మద్యాహ్నం 12–30 గంటలకు 

వింటర్‌ ఉత్సవ్‌ మేళ 2019 
వేదిక: పీపుల్స్‌ ప్లాజా , ఖైరతాబాద్‌ 
సమయం: సాయంత్రం 4 గంటలకు 

వెడ్డింగ్‌ కలెక్షన్స్‌ 
వేదిక: నీరూస్‌ ఎలిత్, బంజారాహిల్స్‌ 
సమయం: ఉదయం 10–30 గంటలకు 

కల్యాణ వైభవం 
వేదిక: ఆర్‌ ఎస్‌ బ్రదర్స్, అమీర్‌పేట్‌ 
సమయం: ఉదయం 10–30 

వెడ్డింగ్‌ జ్యువెల్లరీ కలక్షన్స్‌ 
వేదిక: జెసీ బ్రదర్స్, కూకట్‌పల్లి 
సమయం: ఉదయం 10–30 గంటల నుండి
 
వెడ్డింగ్‌ కలెక్షన్‌ 
వేదిక: ది చెన్నై షాపింగ్‌ మాల్, కూకట్‌పల్లి 
సమయం: ఉదయం 10–30 గంటల నుండి 

హ్యాపినెస్‌ ప్రోగ్రాం 
వేదిక: శ్వాసనిలయం, చందానగర్‌ 
సమయం:  సాయంత్రం 5–30 గంటలకు 

ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక: ఏల్యన్స్‌ ప్రాంఛైజ్, బంజారాహిల్స్‌ 
సమయం: ఉదయం 9–30 గంటలకు 

సీ ఫుడ్‌ ఫెస్టివల్‌ 
వేదిక: అబ్సల్యూట్‌ బార్బేక్యూ రోడ్‌ నెం.1, బంజారాహిల్స్‌ 
సమయం: మధ్యాహ్నం 1 గంటలకు 

కోనసీమ టు గోల్కొండ– ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక: గ్యాలరీ 78, కొత్తగూడ 
సమయం: ఉదయం 11 గంటలకు
 
పెట్‌ ప్రెండ్లీ – సండే బ్రంచ్‌ 
వేదిక: హ్యాత్‌ హైదరాబాద్, గచ్చిబౌలి 
సమయం: మధ్యాహ్నం 12–30 గంటలకు 

థాయ్‌లాండ్‌ టు చైనా ఫుడ్‌ ఫెస్టివల్‌ 
వేదిక: వివంతా బై తాజ్, బేగంపేట్‌ 
సమయం: మధ్యాహ్నం 12–30 గంటలకు
 
ఈవెనింగ్‌ బఫెట్‌ 
వేదిక: లీయోన్య హోలిస్టిక్‌ డెస్టినేషన్, శామీర్‌పేట్‌ 
సమయం: రాత్రి 7–30 గంటలకు  

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా