నేటి విశేషాలు...

27 Nov, 2019 06:09 IST|Sakshi

న్యూఢిల్లీ: నేడు ఉదయం 9.30 గంటలకు కేంద్ర మంత్రివర్గ సమావేశం

ముంబై: నేడు మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక భేటీ, ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం
రేపు శివాజీ పార్క్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్న ఉద్ధవ్‌ ఠాక్రే

న్యూఢిల్లీ : నేడు తీహార్‌ జైలులో చిదంబరాన్ని కలవనున్న సోనియా రాహుల్‌
ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో 3నెలలుగా తీహార్‌ జైలులో చిదంబరం

నెల్లూరు: నేడు పీఎస్‌ఎల్‌వీ సీ47ప్రయోగం
ఉదయం 9.28 గంటలకు నింగిలోకి దూసుకెళ్లనున్న పీఎస్‌ఎల్‌వీ-సీ47

అమరావతి: నేడు ఉదయం 11.00 గంటలకు సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన ఏపీ  కేబినేట్‌ సమావేశం
వైఎస్‌ఆర్‌ నవశకం పథకాలపై  చర్చించనున్న కేబినేట్‌

హైదరాబాద్‌: నేడు తెలంగాణలో ఉల్లి విక్రయ కేంద్రాలను ప్రారంభించనున్న అధికారులు

భాగ్యనగరంలో నేడు
‘ది డాట్‌ దట్‌ వెంట్‌ ఫర్‌ ఎ వాక్‌’ పుస్తకావిష్కరణ  
    వేదిక: పార్క్‌ హయత్, గచ్చిబౌలి 
    సమయం: సాయంత్రం 6 గం. 

వేదిక: అవర్‌ సాక్రెడ్‌ స్పేస్, సికింద్రాబాద్‌ 
   లేడీస్‌ కిట్టీ పార్టీ 
   సమయం: ఉదయం 10 గం. 
అఫ్రోడబుల్‌ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
    సమయం: ఉదయం 10 గం.  

కలరియపట్టు వర్క్‌షాప్‌ 
    సమయం: ఉదయం 7 గం. 
ఈవెనింగ్‌ యోగా క్లాసెస్‌ 
    సమయం: సాయంత్రం 4 గం. 

ఫుడ్‌ ఫెస్ట్‌  
    వేదిక:ఎస్కేపెడ్స్‌కలినరీస్టూడియో, కొండాపూర్‌ 
    సమయం: ఉదయం 10 గం. 

కాటన్‌ హ్యాండ్‌లూమ్‌ ఎగ్జిబిషన్‌ 
    వేదిక: ఫోనిక్స్‌ ఎరినా, హైటెక్‌సిటీ 
    సమయం: ఉదయం 11 గం.
 
పౌల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్‌ 
    వేదిక: హైటెక్స్‌ 
    సమయం: ఉదయం 10 గం. 

పెయింటింగ్‌ ఎగ్జిబిషన్‌ 
    వేదిక: ఐకాన్‌ ఆర్ట్‌ గ్యాలరీ డాక్టర్‌ అవనీరావ్‌ గాండ్ర, ఆర్టిస్ట్‌ స్టూడియో, గచ్చిబౌలి 
    సమయం: ఉదయం 10.30 గం. 

పెయింటింగ్‌ ఎగ్జిబిషన్‌ 
    వేదిక: ది గ్యాలరీ కేఫ్, బంజారాహిల్స్‌ 
    సమయం: ఉదయం 11.30 గం. 

ఏషియన్‌ స్ట్రీట్‌ ఫుడ్‌ ఫెస్ట్‌ 
    వేదిక: చైనా బిస్ట్రో, జూబ్లీహిల్స్‌ 
    సమయం: మధ్యాహ్నం 12 గం. 

జ్యువెలరీపై ఫ్లాట్‌ 50 శాతం తగ్గింపు 
    వేదిక: టీబీజడ్, పంజగుట్ట 
    సమయం: ఉదయం 10 నుంచి 

 కిట్టీ లంచ్‌ 
    వేదిక: రాడిసన్‌ హెదరాబాద్, 
    హైటెక్‌సిటీ 
    సమయం: మధ్యాహ్నం 12.30 గం. 

 ది బ్రైడ్స్‌ చాయిస్‌  
    వేదిక:మందిర్,రోడ్‌నం.10బంజారాహిల్స్‌ 
    సమయం: ఉదయం 11 గం. 

జపనీస్‌ మెనూ, ఫుడ్‌ ఫెస్టివల్‌ 
    వేదిక: పార్క్‌ హయత్, గచ్చిబౌలి 
    సమయం: మధ్యాహ్నం 12.30 గం 

వింటర్‌ ఉత్సవ్‌–2019 
    వేదిక: పీపుల్స్‌ ప్లాజా, ఖైరతాబాద్‌ 
    సమయం: సాయంత్రం 4 గం.
 
వెడ్డింగ్‌ కలక్షన్స్‌ 
    వేదిక: నీరూస్‌ ఎలిత్, బంజారాహిల్స్‌ 
    సమయం: ఉదయం 10.30 గం.
 
కల్యాణ వైభవం 
    వేదిక: ఆర్‌ఎస్‌ బ్రదర్స్, అమీర్‌పేట్‌ 
    సమయం: ఉదయం 10.30 నుంచి
 
వెడ్డింగ్‌ జ్యువెల్లరీ కలక్షన్స్‌ 
    వేదిక: జేసీ బ్రదర్స్, కూకట్‌పల్లి 
    సమయం: ఉదయం 10.30 నుంచి
 
వెడ్డింగ్‌ కలెక్షన్‌ 
    వేదిక: ది చెన్నై షాపింగ్‌మాల్, కూకట్‌పల్లి 
    సమయం: ఉదయం 10.30 నుంచి  

హ్యాపినెస్‌ ప్రోగ్రాం 
    వేదిక: శ్వాస నిలయం, చందానగర్‌ 
    సమయం: సాయంత్రం 5.30 గం. 

 ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
    వేదిక:ఏలియన్స్‌ప్రాంఛైజ్, బంజారాహిల్స్‌ 
    సమయం: ఉదయం 9.30 గం.
 
సీ ఫుడ్‌ ఫెస్టివల్‌ 
    వేదిక: అబ్జల్యూట్‌ బార్బెక్యూ, 
    రోడ్‌ నం.1, బంజారాహిల్స్‌ 
    సమయం: మధ్యాహ్నం 1 నుంచి  

‘కోనసీమ టు గోల్కొండ’ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
    వేదిక: గ్యాలరీ 78, కొత్తగూడ 
    సమయం: ఉదయం 11 గం.
 
పెట్‌ ఫ్రెండ్లీ బ్రంచ్‌ 
    వేదిక: హయత్‌ హైదరాబాద్, గచ్చిబౌలి 
    సమయం: మధ్యాహ్నం 12.30 గం. 

థాయ్‌లాండ్‌ టు చైనా ఫుడ్‌ ఫెస్టివల్‌ 
    వేదిక: తాజ్‌ వివంతా, బేగంపేట్‌ 
    సమయం: మధ్యాహ్నం 12.30 గం. 

ఈవెనింగ్‌ బఫె 
    వేదిక: లియోనియోహోలిస్టిక్‌ డెస్టినేషన్, శామీర్‌పేట్‌ 
    సమయం: రాత్రి 7.30 గం.  

మరిన్ని వార్తలు