నేటి ముఖ్యాంశాలు..

28 Nov, 2019 06:54 IST|Sakshi

ముంబై : మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా నేడు ఉద్ధవ్‌ ఠాక్రే ప్రమాణస్వీకారం
    సాయంత్రం 6.40 గంటలకు శివాజీ పార్క్‌లో కార్యక్రమం
    ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్న సోనియా, రాహుల్‌
    ఆత్మహత్య చేసుకున్న400 మంది రైతు కుటుంబాలకు ఆహ్వానం

న్యూఢిల్లీ : నేడు కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం
    పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ

న్యూఢిల్లీ : చిదంబరం బెయిల్‌ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ

అమరావతి : నేడు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పూలే వర్థంతి వేడుకలు
    కార్యక్రమానికి హాజరుకానున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

శ్రీకాకుళం : నేడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్న గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌

హైదరాబాద్‌ : నేడు మధ్యాహ్నం 2గంటలకు తెలంగాణ కేబినెట్‌ భేటీ
    కేబినెట్‌ భేటీలో ఆర్టీసీ పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం
    ఆర్టీసీ సమ్మె, ప్రైవైటు రూట్‌ పర్మిట్లు, నూతన రెవెన్యూ చట్టంపై చర్చ

హైదరాబాద్‌ : ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని దాఖలైన పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ

భాగ్య నగరంలో నేడు
 పోచంపల్లి ఇకత్‌ ఆర్ట్‌ మేళా–2019 
    వేదిక:టీడబ్ల్యూసీఏ, గణేష్‌ టెంపుల్‌ దగ్గర , సికింద్రాబాద్‌ 
    సమయం: మధ్యాహ్నం12 గంటలకు 

డిజిటల్‌ మీడియా కాన్ఫరెన్స్‌ 
    వేదిక: ది హబ్‌ రెస్టారెంట్, పంజాగుట్ట 
    సమయం: ఉదయం 9 గంటలకు 

భరతనాట్యం క్లాసెస్‌ బై రోషిణి 
    వేదిక: అవర్‌ సాక్రెడ్‌ స్పేస్, సికింద్రాబాద్‌ 
    సమయం: సాయంత్రం 5–30 గంటలకు 

మోహినియట్టం క్లాసెస్‌ 
    వేదిక: అవర్‌ సాక్రెడ్‌ స్పేస్, సికింద్రాబాద్‌ 
    సమయం: సాయంత్రం 4–30 గంటలకు 

కరాటే 
    వేదిక: అవర్‌ సాక్రెడ్‌ స్పేస్, సికింద్రాబాద్‌ 
    సమయం: సాయంత్రం 6 గంటలకు 

చిల్డ్రన్స్‌ థియేటర్‌ ఫెస్టివల్‌ 
    వేదిక: మర్రి చెన్నారెడ్డి హెచ్‌ఆర్‌డి ఇన్‌స్టిట్యూట్, జూబ్లీహిల్స్‌ 
    సమయం: ఉదయం 7 గంటల నుంచి 

థ్యాంక్స్‌ గివింగ్‌ డిన్నర్‌ – ఫుడ్‌ ఫెస్టివల్‌ 
    వేదిక: హ్యాత్‌ ప్లేస్, బంజారాహిల్స్‌ 
    సమయం: రాత్రి 7 గంటలకు 

అడ్వాన్స్‌డ్‌ ఇంటర్నేషనల్‌ బ్రెడ్‌ బేకింగ్‌ వర్క్‌షాప్‌ 
    వేదిక: ఎస్కేప్డ్‌ కలినరీ స్టూడియో, కొండాపూర్‌ 
    సమయం: ఉదయం 10 గంటలకు 

కాటన్‌ హ్యాండ్‌లూమ్‌ ఎగ్జిబిషన్‌ 
    వేదిక: ఫొనిక్స్‌ ఎరినా, హైటెక్‌సిటీ 
    సమయం : ఉదయం 11 గంటలకు 

ఈవెనింగ్‌ యోగా క్లాసెస్‌ బ్యాచ్‌ 1, 2 
    వేదిక: అవర్‌ సాక్రెడ్‌స్పేస్, సికింద్రాబాద్‌ 
    సమయం: సాయంత్రం 4 గంటలకు 

చెస్‌ క్లాసెస్‌ 
    వేదిక: అవర్‌ సాక్రెడ్‌స్పేస్, సికింద్రాబాద్‌ 
    సమయం:ఉదయం 10 గంటలకు 

పౌల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్‌ 
    వేదిక: హైటెక్స్‌ 
    సమయం: ఉదయం 10 గంటలకు 

యోగా ఫర్‌ సీనియర్స్‌ వర్క్‌షాప్‌ 
    వేదిక: అవర్‌ సాక్రెడ్‌స్పేస్, సికింద్రాబాద్‌ 
    సమయం: ఉదయం 8–30 గంటలకు 

పెయింటింగ్‌ ఎగ్జిబిషన్‌ 
    వేదిక: ఐకాన్‌ ఆర్ట్‌ గ్యాలరీ డా. అవనిరావ్‌ గాండ్ర,  ఆర్టిస్టు స్టూడియో, గచ్చిబౌలి 
    సమయం: ఉదయం 10–30 గంటలకు 

పెయింటింగ్‌ ఎగ్జిబిషన్‌ 
    వేదిక: ది గ్యాలరీ కేఫ్, బంజారాహిల్స్‌ 
    సమయం: ఉదయం 11–30 గంటలకు 

ఫ్లాట్‌ 50% ఆఫ్‌ ఆన్‌ జ్యువెలరీ  
    వేదిక: టి బి జడ్, పంజాగుట్ట 
    సమయం: ఉదయం 10 గంటలకు 

కిట్టీ లంచ్‌ 
    వేదిక: రడిషన్‌ హెదరాబాద్‌ హైటెక్‌సిటీ 
    సమయం:మధ్యాహ్నం12–30 గంటలకు 

ది బ్రైడ్స్‌ చాయుస్‌  
    వేదిక:మందిర్,రోడ్‌నం.10బంజారాహిల్స్‌ 
    సమయం: ఉదయం 11 గంటలకు 

జపనిస్‌ మెనూ , ఫుడ్‌ ఫెస్టివల్‌ 
    వేదిక: పార్క్‌ హయత్‌ హైదరాబాద్,  గచ్చిబౌలి 
    సమయం:మధ్యాహ్నం12–30 గంటలకు 

వింటర్‌ ఉత్సవ్‌ మేళా 2019 
    వేదిక: పీపుల్స్‌ ప్లాజా , ఖైరతాబాద్‌ 
    సమయం: సాయంత్రం 4 గంటలకు 

వెడ్డింగ్‌ కలెక్షన్స్‌ 
    వేదిక: నీరూస్‌ ఎలిత్, బంజారాహిల్స్‌ 
    సమయం: ఉదయం 10–30 గంటలకు 

కల్యాణ వైభవం 
    వేదిక: ఆర్‌ ఎస్‌ బ్రదర్స్, అమీర్‌పేట్‌ 
    సమయం: ఉదయం 10–30 

వెడ్డింగ్‌ జ్యువెలరీ కెలెక్షన్స్‌ 
    వేదిక: జేసీ బ్రదర్స్, కూకట్‌పల్లి 
    సమయం:ఉదయం10–30గంటలనుంచి 

వెడ్డింగ్‌ కలెక్షన్‌ 
    వేదిక: ది చెన్నై షాపింగ్‌ మాల్,కూకట్‌పల్లి 
    సమయం:ఉదయం10–30గంటలనుంచి 

హ్యాపినెస్‌ ప్రొగ్రాం 
    వేదిక: శ్వాసనిలయం, చందానగర్‌ 
    సమయం:  సాయంత్రం 5–30 గంటలకు 

ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
    వేదిక :ఎలియన్స్‌ప్రాంఛైజ్,బంజారా హిల్స్‌ 
    సమయం: ఉదయం 9–30 గంటలకు 

సీ ఫుడ్‌ ఫెస్టివల్‌ 
    వేదిక: అబ్సల్యూట్‌ బార్బేక్యూ, రోడ్‌ నం.1, బంజారాహిల్స్‌ 
    సమయం: మధ్యాహ్నం 1 గంటలకు 

కోనసీమ టు గోల్కొండ– ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
    వేదిక: గ్యాలరీ 78, కొత్తగూడ 
    సమయం: ఉదయం 11 గంటలకు 

కలరిపయట్టు వర్క్‌షాప్‌ 
    వేదిక: అవర్‌ సాక్రెడ్‌ స్పేస్, సికింద్రాబాద్‌ 
    సమయం: ఉదయం 7 గంటలకు  

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కన్నీళ్లపై పేటెంట్‌ మాదే!

ఫడ్నవీస్‌కు కోర్టు నోటీసులు

బెంగాల్‌ ఉప ఎన్నికల్లో తృణమూల్‌ హవా

ఆ కమిటీ నుంచి ప్రజ్ఞా తొలగింపు

లారీ వదిలి ఉల్లి ఎత్తుకుపోయారు!

కొలువుతీరిన ఠాక్రే సర్కార్‌

‘రైతు రుణాలకు ఆ నిబంధన తొలగించాలి’

మహిళా టీచర్‌ నాగిని డ్యాన్స్‌: వైరల్‌ వీడియో

ఈనాటి ముఖ్యాంశాలు

తండ్రి బాటకు స్వస్తి.. కాషాయ వ్యతిరేకులతో దోస్తీ

‘మహా’ డెమోక్రసీ గెలిచిందా, ఓడిందా !?

తరలి వచ్చిన అంబానీ కుటుంబం

మహా పీఠంపై శివ సైనికుడు.. సీఎంగా ఠాక్రే ప్రమాణం

దలైలామాకు మాత్రమే ఆ అధికారం ఉంది

ఠాక్రే తొలి కేబినెట్‌ మంత్రులు వీరే..!

ఆ ఉద్యోగం కోసం వేలమంది ఇంజనీర్లు క్యూ

ప్రజ్ఞాసింగ్‌ వ్యాఖ్యలో ఆంతర్యం ఏమిటి?

మహా సంకీర్ణం : రైతు సంక్షేమం, ఉపాధే అజెండా

సుప్రియా సూలే భావోద్వేగ పోస్టు

తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌: 20 మంది సిబ్బంది తొలగింపు

ఉద్ధవ్‌ విజయం వెనుక ఆమె!

తండ్రి ప్రభుత్వంలో కుమారుడికి చోటెక్కడ?

ఆమెను పార్లమెంటులో అడుగుపెట్టనివ్వరాదు!

ఉప ఎన్నికల్లో తృణమూల్‌ క్లీన్‌ స్వీప్‌

అజిత్‌ చుట్టూ హైడ్రామా?

ముంబైలో బాల్‌ ఠాక్రే - ఇందిరా గాంధీ పోస్టర్లు..

రైతు రుణాలకు సిబిల్‌ అర్హత తొలగించాలి

ప్రజ్ఞా సింగ్‌పై వేటు

మోదీ విడిది, స్నానం విమానాశ్రయంలోనే

ఉద్ధవ్‌-ఆదిత్యల అరుదైన ఘనత

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఇది పెద్దలు నిశ్చయించిన పెళ్లి: నిత్యామీనన్‌

జాతరలో క్రాక్‌

హిట్‌ కాంబినేషన్‌

స్నేహితుని ప్రేమ కోసం..

వెబ్‌లోకి తొలి అడుగు

పల్లెటూరి ప్రేమకథ